Kobbari Boorelu : కొబ్బ‌రి బూరెల త‌యారీ ఇలా.. ఒక్క‌సారి ఇలా చేస్తే.. రుచిని మ‌రిచిపోరు..!

Kobbari Boorelu : మ‌నం ప‌చ్చి కొబ్బ‌రితో ర‌క‌ర‌కాల తీపి వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. ప‌చ్చి కొబ్బ‌రి మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కొబ్బ‌రితో చేసే తీపి వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ప‌చ్చి కొబ్బ‌రితో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో కొబ్బ‌రి బూరెలు కూడా ఒక‌టి. వీటినే పూర్ణాలు అని కూడా అంటారు. అయితే ఈ బూరెల‌ను త‌యారు చేయ‌డానికి ఎటువంటి ప‌ప్పును నాన‌బెట్టాల్సిన అవ‌స‌రం … Read more

Fennel Seeds Ginger Milk : దీన్ని రోజూ రాత్రి తాగితే చాలు.. జీర్ణ స‌మ‌స్య‌లు ఉండ‌వు.. క‌ఫం పోతుంది..!

Fennel Seeds Ginger Milk : మ‌న‌లో చాలా మంది కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, వెన్ను నొప్పి, నీర‌సం, అల‌స‌ట‌, న‌రాల బ‌ల‌హీన‌త వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతూ ఉన్నారు. పూర్వ‌కాలంలో ఈ స‌మ‌స్య‌లు కేవ‌లం పెద్ద వారిలో మాత్ర‌మే వ‌చ్చేవి. కానీ నేటి త‌రుణంలో వ‌య‌సుతో సంబంధంల లేకుండా ఈ స‌మ‌స్య‌లు అంద‌రిలో వ‌స్తున్నాయి. ఈ కాలంలో మ‌న‌లో చాలా మంది జంక్ ఫుడ్ ను ఎక్కువ‌గా తీసుకుంటున్నారు. దీంతో శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు అంద‌క … Read more

Mutton Haleem : స్పెష‌ల్ మ‌ట‌న్ హ‌లీమ్‌.. ఇంట్లోనే ఇలా చేసుకోవ‌చ్చు..!

Mutton Haleem : రంజాన్ నెల ఇప్ప‌టికే ప్రారంభ‌మైంది. రంజాన్ అన‌గానే ముందుగా అంద‌రికి గుర్తొచ్చేది హ‌లీమ్. హ‌లీమ్ రుచి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. మ‌న‌కు చికెన్ హ‌లీమ్ తో పాటు మ‌ట‌న్ హ‌లీమ్ కూడా ల‌భిస్తుంది. మ‌ట‌న్ హ‌లీమ్ కూడా చాలా రుచిగా ఉంటుంది. అయితే చాలా మంది హ‌లీమ్ ను మ‌నం ఇంట్లో త‌యారు చేసుకోవ‌డానికి వీలు … Read more

Cold Coco : స‌మ్మ‌ర్ స్పెష‌ల్‌.. చ‌ల్ల చ‌ల్ల‌ని కోల్డ్ కోకో డ్రింక్‌.. త‌యారీ ఇలా..!

Cold Coco : మ‌నం కాఫీ షాపుల్లో ర‌క‌ర‌కాల చాక్లెట్ డ్రింక్స్ ను, చాక్లెట్ మిల్క్ షేక్స్ న‌పు తాగుతూ ఉంటాం. మ‌న‌కు రోడ్ల ప‌క్క‌న షాపుల్లో కూడా చాక్లెట్ డ్రింక్స్ ల‌భిస్తూ ఉంటాయి. మ‌న‌కు ల‌భించే వివిధ ర‌కాల చాక్లెట్ డ్రింక్స్ లో కోల్డ్ కోకో కూడా ఒక‌టి. ఈ చాక్లెట్ డ్రింక్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఎంత తాగినా త‌నివి తీర‌ద‌నే చెప్ప‌వ‌చ్చు. వేసవి కాలంలో తాగ‌డానికి ఇది ఒక్క చ‌క్క‌టి డ్రింక్ … Read more

Nela Usiri Plant : ఈ మొక్క‌తో ఎన్ని ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసా.. ఎలా ఉప‌యోగించాలంటే..?

Nela Usiri Plant : మ‌న ఇండ్ల చుట్టూ, పొలాల గ‌ట్ల మీద, చేల‌లో ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ పెరిగే మొక్క‌లల్లో నేల ఉసిరి మొక్క కూడా ఒక‌టి. నేల ఉసిరి మొక్క‌ను మ‌న‌లో చాలా మంది చూసే ఉంటారు. ఈ మొక్క 2 అంగుళాల ఎత్తు వ‌ర‌కు పెరుగుతుంది. దీని ఆకులు చాలా చిన్న‌గా ఉంటాయి. ఆకుల కింది భాగంలో కాయ‌లు ఉంటాయి. చాలా మంది దీనిని క‌లుపు మొక్క‌గా భావించి పీకేస్తూ ఉంటారు. కానీ ఈ … Read more

Kakarakaya Karam Podi : కాక‌ర‌కాయ‌ల‌తో ఎంతో రుచిగా ఉండే కారం పొడిని ఇలా చేసుకోవ‌చ్చు..!

Kakarakaya Karam Podi : మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కూర‌గాయ‌ల్లో కాక‌ర‌కాయ కూడా ఒక‌టి. కాక‌ర‌కాయ‌లో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉన్నాయి. దీనిని తిన‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. మ‌న‌కు ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను అందించే ఈ కాక‌ర‌కాయ‌ల‌తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. చేదుగా ఉన్న‌ప్ప‌టికి కాకర‌కాయ‌తో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. కాకర‌కాయ‌ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో కాక‌ర‌కాయ కారం పొడి … Read more

Capsicum Rice : లంచ్ లోకి ప‌ర్‌ఫెక్ట్ గా సెట్ అవుతుంది ఇది.. ఎలా చేయాలంటే..?

Capsicum Rice : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో క్యాప్సికం కూడా ఒక‌టి. క్యాప్సికంలో కూడా ఎన్నో పోష‌కాలు, ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. క్యాప్సికంను ఎక్కువ‌గా మ‌నం ఇత‌ర వంట‌కాల్లో ఉప‌యోగిస్తూ ఉంటాం. ఇత‌ర వంట‌కాల్లో వాడ‌డంతో పాటు ఈ క్యాప్సికంతో మ‌నం ఎంతో రుచిగా ఉండే క్యాప్సికం రైస్ ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. క్యాప్సికం రైస్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని కేవ‌లం 10 నిమిషాల్లో త‌యారు చేసుకోవ‌చ్చు. ఎవ‌రైనా ఈ రైస్ … Read more

Bay Leaves : షుగ‌ర్‌, అధిక బ‌రువు, కొలెస్ట్రాల్‌.. అన్ని స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్టాలంటే.. బిర్యానీ ఆకుల‌ను ఇలా తీసుకోవాలి..!

Bay Leaves : బిర్యానీ ఆకు.. ఇది మ‌నంద‌రికి తెలిసిందే. దాదానే ఇది ప్ర‌తి ఒక్క‌రి వంట‌గ‌దిలో ఉంటుంది. మ‌నం వంటల్లో ఉప‌యోగించే మ‌సాలా దినుసుల్లో ఇది ఒక‌టి. బిర్యానీ ఆకును ఉప‌యోగించ‌డం వ‌ల్ల వంట‌ల రుచి పెరుగుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు. కేవ‌లం వంట‌ల్లోనే కాకుండా దీనిని మ‌నం ఔష‌ధంగా కూడా ఉప‌యోగించ‌వ‌చ్చు. బిర్యానీ ఆకులో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో ఈ ఆకుల‌ను అనారోగ్య స‌మ‌స్యల‌ను త‌గ్గించ‌డంలో విరివిరిగా ఉప‌యోగిస్తారు. ఈ ఆకులో యాంటీ ఫంగ‌ల్, … Read more

Veg Schezwan Fried Rice : ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్ల‌లో రుచి వ‌చ్చేలా వెజ్ షేజ్వాన్ ఫ్రైడ్ రైస్‌ను ఇలా చేయ‌వ‌చ్చు..!

Veg Schezwan Fried Rice : మ‌న‌కు ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్ల‌ల్లో, రెస్టారెంట్ ల‌లో ల‌భించే ప‌దార్థాల్లో ఫ్రైడ్ రైస్ కూడా ఒక‌టి. ఫ్రైడ్ రైస్ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఫ్రైడ్ రైస్ ను ఇష్టంగా తింటారు. అలాగే మ‌న‌కు వివిధ రుచుల్లో ఈ ఫ్రైడ్ రైస్ ల‌భిస్తుంది. మ‌న‌కు ఎక్కువ‌గా ల‌భించే ఫ్రైడ్ రైస్ వెరైటీల‌లో వెజ్ షేజ్వాన్ ఫ్రైడ్ రైస్ కూడా ఒక‌టి. షేజ్వాన్ సాస్ వేసి చేసే ఈ ఫ్రైడ్ … Read more

Masala Egg Macaroni : మ‌సాలా ఎగ్ మాక్రోనీ.. టేస్ట్ అదుర్స్‌.. ఇలా చేసుకోవ‌చ్చు..!

Masala Egg Macaroni : మాక్రోని.. దీనిని మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. దీనితో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. మాక్రోనితో చేసే వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు చాలా త‌క్కువ స‌మ‌యంలో చాలా సుల‌భంగా వీటిని త‌యారు చేయ‌వ‌చ్చు. మాక్రోనితో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో మ‌సాలా ఎగ్ మాక్రోని కూడా ఒక‌టి. దీనిని కేవ‌లం 20 నిమిషాల్లో త‌యారు చేసుకోవ‌చ్చు. అల్పాహారంగా లేదా స్నాక్స్ గా కూడా దీనిని తీసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా ఉండే … Read more