Pesara Pappu Pulusu : పెస‌ర ప‌ప్పుతో ఎంతో రుచిక‌ర‌మైన పులుసును ఇలా చేయ‌వ‌చ్చు..!

Pesara Pappu Pulusu : పెస‌ర‌ప‌ప్పును కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. దీనిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాల‌తో పాటు ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. పెస‌ర‌ప‌ప్పును తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి చ‌లువ చేస్తుంది. దీనితో ప‌ప్పు కూర‌ల‌తో పాటు మ‌నం ఎంతో రుచిగా ఉండే పులుసును కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. పెస‌ర‌ప‌ప్పు పులుసు చాలా రుచిగా ఉంటుంది. ఈ పులుసును మ‌నం రాచిప్ప‌లో కూడా చేసుకోవ‌చ్చు. పూర్వ‌కాలంలో రాచిప్ప‌లో ఎక్కువ‌గా పులుసును త‌యారు … Read more

Potlakaya Perugu Pachadi : పొట్ల‌కాయ‌ల‌తో పెరుగు ప‌చ్చ‌డిని ఇలా చేయాలి.. అన్నంలో క‌లిపి తింటే.. వ‌హ్వా అంటారు..!

Potlakaya Perugu Pachadi : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో పొట్ల‌కాయ కూడా ఒక‌టి. పొట్ల‌కాయ మ‌న ఆరోగ్యానికి మేలు చేసేదే అయిన‌ప్ప‌టికి దీనిని చాలా మంది ఇష్టంగా తిన‌రు. కానీ పొట్ల‌కాయతో చేసే కూర‌లు చాలా రుచిగా ఉంటాయి. ఈ కూర‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. పొట్ల‌కాయ‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో పొట్ల‌కాయ పెరుగు ప‌చ్చ‌డి కూడా ఒక‌టి. పొట్ల‌కాయ పెరుగు ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. ఎవ‌రైనా దీనిని … Read more

Epsom Salt : అనేక రోగాల‌ను త‌గ్గించే ఔష‌ధం ఇది.. ఎలా ఉప‌యోగించాలంటే..?

Epsom Salt : ఎప్పుడైనా ఎక్కువ‌గా ప‌ని చేసిన‌ప్పుడు కీళ్ల నొప్పులు, కండ‌రాల నొప్పులు, మోకాళ్ల నొప్పులు ఉండ‌డం స‌హజం. అలాగే ఏదైనా వైర‌స్ ఇన్ఫెక్ష‌న్ ల బారిన ప‌డిన‌ప్పుడు నొప్పులు ఎక్కువ కాలం పాటు ఉంటాయి. చాలా మంది ఈ నొప్పుల‌ను త‌గ్గించుకోవ‌డానికి పెయిన్ కిల్ల‌ర్ ల‌ను వాడుతూ ఉంటారు. కానీ పెయిన్ కిల్ల‌ర్ ల‌ను వాడ‌డం వ‌ల్ల అనేక దుష్ప్ర‌భావాలు ఉంటాయన్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. కానీ ఈ నొప్పుల‌ను ఎలా త‌గ్గించుకోవాలో తెలియ‌క … Read more

Chakkera Pongali : చ‌క్కెర పొంగ‌లిని ఇలా చేయాలి.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Chakkera Pongali : మ‌నం వంటింట్లో ర‌క‌ర‌కాల తీపి వంట‌కాల‌ను వండుతూ ఉంటాం. చాలా సుల‌భంగా చాలా త‌క్కువ స‌మ‌యంలో చేసుకోద‌గిన తీపి వంట‌కాల్లో చ‌క్కెర పొంగ‌లి కూడా ఒక‌టి. చ‌క్కెర పొంగ‌లి చాలా రుచిగా ఉంటుంది. ప్ర‌సాదంగా కూడా దీనిని వండుతూ ఉంటారు. చాలా మంది చ‌క్కెర పొంగ‌లిని ఇష్టంగా తింటారు. ఎవ‌రైనా చేసుకోగ‌లిగేలా, చాలా సుల‌భంగా అలాగే చాలా రుచిగా ఉండేలా ఈ చ‌క్కెర పొంగ‌లిని ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు … Read more

Vanilla Ice Cream : చ‌ల్ల చ‌ల్ల‌ని వెనీలా ఐస్ క్రీమ్‌.. ఇంట్లోనే ఇలా త‌యారు చేయండి..!

Vanilla Ice Cream : ఐస్ క్రీమ్.. దీనిని ఇష్ట‌ప‌డని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ దీనిని ఎంతో ఇష్టంగా తింటారు. మ‌న‌కు ఐస్ క్రీమ్ ఎక్కువ‌గా బేక‌రీల్లో, షాపుల్లో ల‌భిస్తూ ఉంటుంది. అలాగే మ‌న‌కు వివిధ రుచుల్లో ఈ ఐస్ క్రీమ్ ల‌భిస్తూ ఉంటుంది. మ‌న‌కు విరివిరిగా ల‌భించే ఐస్ క్రీమ్ వెరైటీస్ లో వెనీలా ఐస్ క్రీమ్ కూడా ఒక‌టి. ఇది చాలా రుచిగా ఉంటుంది. అచ్చం … Read more

Long Pepper For Fat : త్వ‌ర‌గా స‌న్న‌బ‌డాలంటే ఇలా చేయాలి.. ఒంట్లో ఉన్న కొవ్వు మొత్తం క‌రిగిపోతుంది..!

Long Pepper For Fat : అధిక బ‌రువు.. నేటి త‌రుణంలో మ‌న‌లో చాలా మందిని వేధిస్తున్న స‌మ‌స్య‌ల్లో ఇది ఒక‌టి. ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. మారిన మ‌న ఆహార‌పు అల‌వాట్లు, జీవ‌న విధాన‌మే ఈ స‌మ‌స్య బారిన ప‌డ‌డానికి ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని చెప్ప‌వ‌చ్చు. అధిక బ‌రువు వ‌ల్ల క‌లిగే ఇబ్బంది అంతా ఇంతా కాదు. దీని వ‌ల్ల అనేక ఇత‌ర … Read more

Mutton Pulao In Cooker : ప్రెష‌ర్ కుక్క‌ర్‌లో మ‌ట‌న్ పులావ్‌ను ఎంతో ఈజీగా ఇలా చేయ‌వ‌చ్చు..!

Mutton Pulao In Cooker : మ‌టన్.. దీనిని కూడా మ‌న‌లో చాలా మంది ఆహారంగా తీసుకుంటూ ఉంటారు. మ‌ట‌న్ లో ప్రోటీన్స్ తో పాటు ఇత‌ర పోష‌కాలు ఎన్నో ఉంటాయి. మ‌ట‌న్ తో చేసే వంట‌కాల‌ను తిన‌డం వ‌ల్ల రుచితో పాటు శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌ను కూడా పొంద‌వ‌చ్చు. మ‌ట‌న్ తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో మ‌ట‌న్ పులావ్ కూడా ఒక‌టి. మ‌ట‌న్ పులావ్ రుచి గురించి ప్ర‌త్యేకంగా చెప్పవ‌ల‌సిన ప‌ని లేదు. మ‌న‌కు రెస్టారెంట్ … Read more

Lemon Chicken Fry : చికెన్‌ను ఒక్క‌సారి ఇలా ఫ్రై చేసి తినండి.. టేస్ట్ అదుర్స్ అంటారు..!

Lemon Chicken Fry : మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌ను అందించే ఆహారాల్లో చికెన్ కూడా ఒక‌టి. చికెన్ ను మ‌న‌లో చాలా మంది ఇష్టంగా తింటారు. చికెన్ తో చేసే ఏ వంట‌క‌మైనా చాలా రుచిగా ఉంటుంది. చికెన్ తో ఎక్కువ‌గా చేసే వంట‌కాల్లో చికెన్ ఫ్రై కూడా ఒక‌టి. ఈ చికెన్ ఫ్రై ను మ‌నం వివిధ రుచుల్లో త‌యారు చేస్తూ ఉంటాం. మ‌నం సుల‌భంగా త‌యారు చేసుకోద‌గిన చికెన్ ఫ్రై ల‌లో లెమ‌న్ … Read more

Black Sesame And Almonds : రోజూ తాగితే చాలు.. అన్ని ర‌కాల నొప్పులు మాయం..!

Black Sesame And Almonds : ఒక చ‌క్క‌టి చిట్కాను ఇంట్లోనే త‌యారు చేసుకుని వాడ‌డం వ‌ల్ల మ‌నం చాలా సుల‌భంగా అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చు. ప్ర‌స్తుత కాలంలో కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, న‌డుము నొప్పి, మెడ నొప్పి, అల‌స‌ట‌, నీర‌సం, ర‌క్త‌హీన‌త, శరీరంలో క్యాల్షియం లోపం, ఐర‌న్ లోపం ఇలా వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. మారిన మ‌న ఆహార‌పు అలవాట్లే ఈ … Read more

Masala Tea Powder : మ‌సాలా టీ పొడి.. దీన్ని టీ లో క‌లిపి తాగితే.. ఎంతో రుచి..!

Masala Tea Powder : మ‌న‌లో చాలా మంది టీ ని ఎంతో ఇష్టంగా తాగుతూ ఉంటారు. రోజుకు 5 నుండి6 సార్లు టీ తాగే వారు కూడా ఉన్నారు. ఒత్తిడి, ఆందోళ‌న వంటి వాటితో బాధ‌ప‌డుతున్న‌ప్పుడు, అల‌స‌ట‌కు గురి అయిన‌ప్పుడు టీ ని తాగడం వ‌ల్ల మంచి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. టీ తాగ‌డం వ‌ల్ల శ‌రీర బ‌డ‌లిక త‌గ్గుతుంది. మెద‌డుకు, మ‌నసుకు ప్ర‌శాంత‌త ల‌భిస్తుంది. అలాగే మ‌నం మ‌న‌కు న‌చ్చిన రీతిలో ఈ టీ ని … Read more