Thotakura Podikura : తోట‌కూర‌తో ఇలా పొడి కూర‌ను చేస్తే.. అన్నంలోకి సూప‌ర్‌గా ఉంటుంది..!

Thotakura Podikura : తోట‌కూర‌.. మ‌నం ఆహారంగా తీసుకునే ఆకుకూర‌ల్లో ఇది ఒక‌టి. తోట‌కూర మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి. దీనిని త‌ప్ప‌కుండా ఆహారంగా తీసుకోవాలని నిపుణులు కూడా చెబుతూ ఉంటారు. తోట‌కూర‌తో చేసుకోద‌గిన రుచికర‌మైన కూర‌ల‌ల్లో తోట‌కూర పొడికూర కూడా ఒక‌టి. తోట‌కూర‌తో చేసే ఈ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. ఎవ‌రైనా ఈ పొడికూర‌ను సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. రుచిగా, క‌మ్మ‌గా తోట‌కూర … Read more

Almond Oil For Lips : ఇలా చేస్తే చాలు.. పెద‌వులు పింక్ రంగులోకి మారి అందంగా క‌నిపిస్తాయి..!

Almond Oil For Lips : మ‌నం అందంగా క‌నిపించ‌డంలో మ‌న పెదవులు కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి. పెద‌వులు అందంగా ఉంటేనే మ‌నం మ‌రింత అందంగా క‌నిపిస్తాము. చాలా మందిలో పెద‌వులు న‌ల్ల‌గా ఉంటాయి. పెద‌వుల‌పై మృత‌క‌ణాలు పేరుకుపోవ‌డం, ధూమ‌పానం వంటి వివిధ కార‌ణాల చేత పెద‌వులు న‌ల్ల‌గా మార‌తాయి. చాలా మంది పెద‌వులు అందంగా క‌నిపించ‌డానికి ర‌సాయ‌నాలు క‌లిగిన లిప్ స్టిక్ ల‌ను, లిప్ బామ్ ల‌ను, లిప్ లైన‌ర్ ల‌ను వాడుతూ ఉంటారు. … Read more

Upma : ఉప్మా అంటే ఇష్టం లేదా.. ఇలా చేస్తే ఎవ‌రైనా స‌రే లాగించేస్తారు..!

Upma : మ‌నం బొంబాయి ర‌వ్వ‌తో ర‌క‌ర‌కాల ప‌దార్థాల‌ను వండుకుని తింటూ ఉంటాం. బొంబాయి ర‌వ్వ‌తో చేసుకోద‌గిన వంట‌కాల్లో ఉప్మా కూడా ఒక‌టి. ఉప్మాను త‌యారు చేయ‌డం చాలా తేలిక‌. దీనిని ఎవ‌రైనా చాలా సుల‌భంగా, చాలా త‌క్కువ స‌మ‌యంలో త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని మ‌నం అల్పాహారంగా ఎక్కువ‌గా తీసుకుంటూ ఉంటాం. ఉప్మాను అంద‌రూ ఇష్ట‌ప‌డి తినేలా రుచిగా, తేలిక‌గా ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ఉప్మా … Read more

Kichdi Katta : బిర్యానీకి దీటైన టేస్ట్ ఇస్తుంది ఇది.. ఎలా త‌యారు చేయాలంటే..?

Kichdi Katta : మ‌నం వంటింట్లో అప్పుడ‌ప్పుడూ దాల్ కిచిడీని త‌యారు చేస్తూ ఉంటాం. దాల్ కిచిడీ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. ఈ కిచిడీని క‌ట్టాతో తింటే మ‌రింత రుచిగా ఉంటుంది. క‌ట్టాను త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. హైద‌ర‌బాదీ స్పెష‌ల్ అయిన ఈ కిచిడీ క‌ట్టాను త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. కిచిడీని అలాగే క‌ట్టాను హైద‌రాబాద్ స్టైల్ లో సుల‌భంగా ఎలా త‌యారు చేసుకోవాలి.. … Read more

Corn Silk For Kidney Stones : మొక్క‌జొన్న పీచుతో ఇలా చేస్తే చాలు.. కిడ్నీల్లో రాళ్లు క‌రిగిపోతాయి..!

Corn Silk For Kidney Stones : మ‌న శ‌రీరంలో నిరంత‌రం ప‌ని చేసే అవ‌య‌వాల్లో మూత్ర‌పిండాలు కూడా ఒక‌టి. మూత్ర‌పిండాలు మ‌న శ‌రీరంలో ర‌క్తాన్ని నిరంత‌రం వ‌డ‌పోస్తూ మ‌లినాలను బ‌య‌ట‌కు పంపిస్తూ ఉంటాయి. మూత్ర‌పిండాలు ఆరోగ్యంగా ఉంటేనే మ‌నం ఆరోగ్యంగా ఉంటాము. కానీ నేటి త‌రుణంలో చాలా మంది మూత్ర‌పిండాల్లో రాళ్ల స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. ర‌క్తంలో మ‌లినాలు, విష ప‌దార్థాలు ఎక్కువవ‌డం వ‌ల్ల మూత్ర‌పిండాల్లో రాళ్లు ఏర్ప‌డ‌తాయి. మూత్రంలో క్యాల్షియం, సోడియం, పొటాషియం, ఆక్స‌లేట్, యూరిక్ … Read more

Protein Rich Salad : శ‌రీరానికి అద్భుత‌మైన శ‌క్తిని అందించే.. ప్రోటీన్ రిచ్ స‌లాడ్‌.. ఇలా చేయాలి..!

Protein Rich Salad : బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు ర‌క‌ర‌కాల డైటింగ్ ప‌ద్ద‌తుల‌ను పాటిస్తూ ఉంటారు. బ‌రువు తగ్గ‌డానికి ప్ర‌య‌త్నించే వారు స‌లాడ్ ల‌ను ఎక్కువ‌గా తింటూ ఉంటారు. స‌లాడ్ ల‌ను కొద్దిగా తిన‌గానే క‌డుపు నిండిని భావ‌న క‌ల‌గ‌డంతో పాటు శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు కూడా ల‌భిస్తాయి. బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు కింద చెప్పిన విధంగా ప్రోటీన్ రిచ్ స‌లాడ్ ను త‌యారు చేసుకుని తిన‌డం వ‌ల్ల రుచిగా ఉండ‌డంతో పాటు చాలా సుల‌భంగా, ఆరోగ్యంగా … Read more

Green Chutney : స‌మోసా, టిక్కా, క‌బాబ్‌ల‌లోకి ఎంతో టేస్టీగా ఉండే.. గ్రీన్ చ‌ట్నీని ఇలా చేసుకోవ‌చ్చు..!

Green Chutney : మ‌నం రెస్టారెంట్ ల‌లో, ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్ల‌ల్లో చికెన్ తో చేసే ర‌క‌ర‌కాల ప‌దార్థాల‌ను తింటూ ఉంటాం. చికెన్ టిక్కా, చికెన్ క‌బాబ్, చిల్లీ చికెన్ ఇలా అనేక ర‌కాల ప‌దార్థాల‌ను తింటూ ఉంటాం. ఈ వంట‌కాల‌ను మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేస్తూ ఉంటాం. అయితే మ‌న‌కు రెస్టారెంట్ ల‌లో ఈ వంట‌కాల‌తో పాటు గ్రీన్ చ‌ట్నీని కూడా స‌ర్వ్ చేస్తారు. గ్రీన్ చ‌ట్నీతో ఈ వంట‌కాల‌ను క‌లిపి తింటే చాలా … Read more

Heart Attack : హార్ట్ ఎటాక్ రావ‌డానికి ముఖ్యమైన కార‌ణం ఇదే.. త‌ప్ప‌క చూడండి..!

Heart Attack : మ‌న శ‌రీరంలో ఉండే ముఖ్య‌మైన అవ‌య‌వాల్లో గుండె ఒక‌టి. గుండె నిరంత‌రంగా ప‌ని చేస్తేనే మ‌నం బ్ర‌తికి ఉండ‌గ‌లుగుతాము. కానీ ప్ర‌స్తుత కాలంలో చాలా మంది గుండె సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. ముఖ్యంగా హార్ట్ ఎటాక్ తో మ‌ర‌ణించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. వ‌య‌సుతో సంబంధం లేకుండా ప్ర‌తి ఒక్క‌రు హార్ట్ ఎటాక్ బారిన ప‌డుతున్నారు. మారిన మ‌న జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్లే ఈ స‌మ‌స్య త‌లెత్త‌డానికి ప్ర‌ధాన కార‌ణం. … Read more

Chilly Baby Corn : రెస్టారెంట్లలో ల‌భించే చిల్లీ బేబీ కార్న్‌.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!

Chilly Baby Corn : మ‌నం బేబి కార్న్ ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. బేబి కార్న్ కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. స‌లాడ్ రూపంలో వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. స‌లాడ్ గా తీసుకోవ‌డంతో పాటు వీటితో మ‌నం ఎంతో రుచిగా ఉండే చిల్లీ బేబి కార్న్ ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. బేబి కార్న్ తో చేసే ఈ వంట‌కం మ‌న‌కు ఎక్కువ‌గా రెస్టారెంట్ … Read more

Beetroot Paratha : బీట్‌రూట్ ప‌రోటాల‌ను ఇలా చేయ‌వ‌చ్చు.. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం..

Beetroot Paratha : మ‌నం బీట్ రూట్ ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. బీట్ రూట్ మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో, ర‌క్త‌హీన‌త‌ను త‌గ్గించ‌డంలో, ర‌క్త‌పోటును అదుపులో ఉంచ‌డంలో ఇలా అనేక విధాలుగా బీట్ రూట్ మ‌న‌కు స‌హాయ‌ప‌డుతుంది. మ‌నం సాధార‌ణంగా బీట్ రూట్ ను స‌లాడ్ గా, జ్యూస్ గా లేదా ఫ్రై లా త‌యారు చేసుకుని తింటూ … Read more