Lips Beauty : రాత్రి పూట దీన్ని పెదవులపై రాయండి చాలు.. నలుపుదనం పోయి గులాబీ రంగులోకి మారుతాయి..!
Lips Beauty : మన ముఖం అందంగా కనిపించడంలో మన పెదాలు కీలక పాత్ర పోషిస్తాయి. పెదవులు అందంగా ఉంటేనే మన ముఖం అందంగా కనబడుతుంది. కానీ ప్రస్తుత కాలంలో చాలా మంది పెదాలు నల్లగా మారడం, పెదాలు పొడిబారడం, పగలడం, పెదాలు అందవిహీనంగా మారడం వంటి వివిధ రకాల సమస్యలతో బాధపడుతున్నారు. పెదవులపై ఉండే చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. ధూమపానం, ఎండకు తిరగడం, వాతావరణ కాలుష్యం, డీహైడ్రేషన్ కు గురికావడం, టీ, కాఫీలను ఎక్కువగా … Read more









