Rose Apple Juice : రోజూ ఒక్క గ్లాస్ చాలు.. శ‌రీరంలోని వేడి త‌గ్గుతుంది.. రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది..!

Rose Apple Juice : వేస‌వి కాలం రానే వ‌స్తుంది. ఉష్ణోగ్ర‌త‌లు రోజురోజుకు పెరుగుతున్నాయ‌నే చెప్ప‌వ‌చ్చు. ఎండ‌లో బ‌య‌ట‌కు వెళ్లి వ‌చ్చామంటే చాలు ఎక్క‌డ‌లేని నీర‌సం, నిస్స‌త్తువ మ‌న ద‌రి చేర‌తాయి. వ‌డ‌దెబ్బ బారిన ప‌డుతూ ఉంటారు. చాలా మంది ఎండ‌వేడి నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి ఎన‌ర్జీ డ్రింక్ ల‌ను, ర‌సాయ‌నాలు క‌లిగిన శీత‌ల పానీయాల‌ను ఆశ్ర‌యిస్తూ ఉంటారు. వీటిని తాగ‌డం వ‌ల్ల ఎండ నుండి ఉప‌శ‌మ‌నం క‌లిగిన‌ప్ప‌టికి అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డాల్సి వ‌స్తుంది. శీత‌ల … Read more

Sajja Dosa : స‌జ్జ‌ల‌తో ఎంతో ఆరోగ్య‌క‌ర‌మైన దోశ‌ల‌ను ఇలా చేసుకోవ‌చ్చు.. రుచిగా క‌ర‌క‌ర‌లాడుతాయి..!

Sajja Dosa : మ‌నం ర‌క‌ర‌కాల చిరు ధాన్యాల‌ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. చిరు ధాన్యాలు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మ‌నం ఆహారంగా తీసుకునే చిరు ధాన్యాల్లో స‌జ్జ‌లు కూడా ఒక‌టి. స‌జ్జ‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచ‌డంలో, ర‌క్త‌పోటును అదుపులో ఉంచ‌డంలో, శ‌రీరంలో కొలెస్ట్రాల్ స్థాయిల‌ను నియంత్రించ‌డంలో, బ‌రువు త‌గ్గేలా చేయ‌డంలో, ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను అదుపులో ఉంచ‌డంలో స‌జ్జ‌లు మ‌నకు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. వీటిని త‌ర‌చూ … Read more

Veg Fried Rice : ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్ల‌లో ల‌భించేలా వెజ్ ఫ్రైడ్ రైస్‌.. ఇంట్లోనే ఇలా సుల‌భంగా చేసుకోవ‌చ్చు..!

Veg Fried Rice : మ‌న‌కు రెస్టారెంట్ ల‌లో, ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్ల‌ల్లో ఎక్కువ‌గా ల‌భించే ప‌దార్థాల్లో వెజ్ ఫ్రైడ్ రైస్ ఒక‌టి. వెజ్ ఫ్రైడ్ రైస్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని చాలా మంది ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. ఈ ఫ్రైడ్ రైస్ ను మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. బ‌య‌ట ల‌భించే విధంగా ఉండే ఫ్రైడ్ రైస్ ను అదే రుచితో ఇంట్లో చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. వంటరాని వారు, … Read more

Body Odour : శ‌రీరం నుంచి చెమ‌ట దుర్వాస‌న వ‌స్తుందా.. అయితే ఈ చిట్కాల‌ను ఫాలో అవ్వండి..!

Body Odour : చెమ‌ట వాస‌న‌తో మ‌న‌లో చాలా మంది ఇబ్బంది ప‌డుతూ ఉంటారు. కొంద‌రిలో వేస‌వి కాలంలో ఈ స‌మ‌స్య ఎక్కువ‌గా ఉంటే మ‌రికొంద‌రిలో కాలంతో సంబంధం లేకుండా అన్ని కాలాల్లో ఈ స‌మ‌స్య వేధిస్తుంది. శ‌రీరానికి చెమ‌ట ప‌ట్ట‌డం స‌హ‌జ‌మే కానీ చెమ‌ట నుండి వ‌చ్చే దుర్వాస‌న మాత్రం మ‌న‌ల్ని ఎంతో ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఈ దుర్వాస‌న కార‌ణంగా మ‌న‌తో పాటు మ‌న చుట్టూ ఉండే వారు కూడా ఎంతో ఇబ్బంది ప‌డుతూ … Read more

Meal Maker Pakoda : మీల్ మేక‌ర్ ప‌కోడా.. ఇలా చేశారంటే ఎంతో టేస్టీగా ఉంటాయి..!

Meal Maker Pakoda : ప్రోటీన్లు ఎక్కువ‌గా ఉండే ఆహారాల్లో మీల్ మేక‌ర్ లు కూడా ఒక‌టి. వీటిలో ప్రోటీన్ల‌తో పాటు మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఇత‌ద‌ర పోషకాలు ఉంటాయి. వీటిని కూడా మ‌నం ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. మీల్ మేక‌ర్ ల‌తో కూర‌లు, చిరుతిళ్లు చేయ‌డంతో పాటు వీటిని ఇత‌ర వంట‌కాల్లో ఎక్కువ‌గా ఉప‌యోగిస్తూ ఉంటారు. మ‌న ఆరోగ్యానికి మేలు చేసే ఈ మీల్ మేక‌ర్ ల‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే ప‌కోడాల‌ను … Read more

Pesara Vadiyalu : పెస‌ర వ‌డియాల‌ను ఇలా పెట్టి చూడండి.. గుల్ల‌గా క‌ర‌క‌ర‌లాడేలా వ‌స్తాయి..!

Pesara Vadiyalu : మ‌నం ఆహారంగా తీసుకునే ప‌ప్పు దినుసుల్లో పెస‌ర‌ప‌ప్పు కూడా ఒక‌టి. పెస‌ర‌ప‌ప్పులో అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. పెస‌ర‌పప్పుతో చేసే వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చు. పెస‌ర‌ప‌ప్పుతో ఎక్కువ‌గా ప‌ప్పు కూర‌లు, చారు, గారెలు వంటి వాటిని త‌యారు చేస్తూ ఉంటారు. ఇవే కాకుండా పెస‌ర‌ప‌ప్పుతో మ‌నం ఎంతో రుచిగా ఉండే వ‌డియాల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. పెస‌ర … Read more

Black Grapes : న‌ల్ల ద్రాక్ష‌ల‌ను ఇలా తింటున్నారా.. అయితే జాగ్రత్త‌..!

Black Grapes : మ‌నం ఆహారంగా తీసుకునే పండ్ల‌ల్లో ద్రాక్ష పండ్లు ఒకటి. ద్రాక్ష పండ్లు చాలా రుచిగా ఉంటాయి. ఇవి దాదాపు అన్ని కాలాల్లో మ‌న‌కు విరివిరిగా ల‌భ్య‌మ‌వుతూ ఉంటాయి. చాలా మంది ద్రాక్ష పండ్ల‌ను ఎంతో ఇష్టంగా తింటారు. ద్రాక్ష‌ పండ్ల‌ల్లో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో ర‌కాల పోషకాలు దాగి ఉన్నాయి. వీటిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మనం అనేక ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను సొంతం చేసుకోవ‌చ్చు. ద్రాక్ష పండ్ల‌ల్లో కూడా ఆక‌ప‌చ్చ … Read more

Cauliflower Bathani Masala Curry : కాలీఫ్లవర్, బఠాణీల‌ను క‌లిపి ఇలా మసాలా కూర చేయండి.. అన్నం, చపాతీల‌లోకి బాగుంటుంది..

Cauliflower Bathani Masala Curry : మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కూరగాయ‌ల్లో క్యాలీప్ల‌వ‌ర్ కూడా ఒక‌టి. క్యాలిప్ల‌వ‌ర్ కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. క్యాలిప్ల‌వ‌ర్ తో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది క్యాలీప్ల‌వ‌ర్ ను ఎంతో ఇష్టంగా తింటారు. ఈ క్యాలీప్ల‌వ‌ర్ తో మ‌నం ఎంతో రుచిగా ఉండే మసాలా కూర‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ప‌చ్చి బ‌ఠాణీ వేసి చేసే ఈ మ‌సాలా కూర చాలా … Read more

Chikkudukaya Fry : చిక్కుడు కాయ ఫ్రైని ఎంతో సుల‌భంగా ఇలా త‌యారు చేసుకోవ‌చ్చు..!

Chikkudukaya Fry : అనేక పోష‌కాలు క‌లిగిన ఆహారాల్లో చిక్కుడుకాయ‌లు ఒక‌టి. చిక్కుడు కాయల్లో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉన్నాయి. వీటిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను సొంతం చేసుకోవ‌చ్చు. మ‌న‌కు హైబ్రిడ్ చిక్కుడుతో పాటు నాటు చిక్కుళ్లు కూడా ల‌భిస్తూ ఉంటాయి. నాటు చిక్కుళ్ల‌తో చేసే ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఈ నాటు చిక్కుళ్ల‌తో ఫ్రైను త‌యారు చేస్తూ ఉంటారు. రుచిగా, క‌ర‌క‌ర‌లాడుతూ ఉండేలా … Read more

Onions : ఆయుర్వేద ప‌రంగా ఉల్లిపాయ‌ల‌తో ఎన్ని ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసా..?

Onions : ఉల్లి చేసే మేలు త‌ల్లి కూడా చేయ‌దు అన్న సామెత‌ను మ‌నం ఎంతో కాలంగా వింటూ వ‌స్తున్నాం. వంటల్లో ఉప‌యోగించే ఉల్లిపాయ మ‌న‌కు చేసే మేలు అంతా ఇంతా కాదు. దీనిని వాడ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను సొంతం చేసుకోవ‌చ్చు. దీనిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాల‌తో పాటు అనేక ఔష‌ధ గుణాలు కూడా ఉన్నాయి. ఉల్లిపాయ‌ను ఉప‌యోగించి మ‌నం అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చు. ఉల్లిపాయను … Read more