Capsicum Omelette : క్యాప్సికంతో ఎంతో ఆరోగ్య‌క‌ర‌మైన ఆమ్లెట్‌ను ఇలా 5 నిమిషాల్లో వేసుకోవ‌చ్చు..!

Capsicum Omelette : మ‌నం కోడిగుడ్ల‌ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వీటితో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. కోడిగుడ్ల‌తో చేసే ఏ వంట‌క‌మైనా చాలా రుచిగా ఉంటుంది. కోడిగుడ్ల‌తో చేసుకోద‌గిన వాటిల్లో ఆమ్లెట్ ఒక‌టి. దీనిని చాలా మంది ఇష్టంగా తింటారు. అలాగే దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ఈ ఆమ్లెట్ మిశ్ర‌మంలో క్యాప్సికాన్ని జ‌త చేసి మ‌నం మ‌రింత రుచిగా కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. క్యాప్సికం వేసి చేసే ఆమ్లెట్ చాలా … Read more

Bitter Gourd Masala Curry : చేదు అస‌లు లేకుండా కాక‌ర‌కాయ కూర‌ను ఇలా చేయండి.. ఎవ‌రైనా స‌రే ఇష్టంగా తింటారు..

Bitter Gourd Masala Curry : చేదుగా ఉండే కూర‌గాయ‌లు అన‌గానే మ‌న‌కు ముందుగా గుర్తుకు వ‌చ్చేవి కాకర‌కాయ‌లు. చేదుగా ఉంటాయ‌న్న కార‌ణం చేత వీటిని చాలా మంది తిన‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. కానీ కాక‌ర‌కాయ‌ల‌ను ఆహారంగా తీస‌రుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. కాక‌ర‌కాయ‌తో చేసే వంట‌కాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మనం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. ఈ కాక‌ర‌కాయ‌ల‌తో మ‌నం చేదు లేకుండా ఎంతో రుచిగా ఉండే మ‌సాలా కూర‌ను కూడా త‌యారు … Read more

Fishes : చేప‌ల‌తో ఈ ప‌దార్థాల‌ను క‌లిపి ఎట్టి ప‌రిస్థితిలోనూ తీసుకోకూడ‌దు.. ఎందుకో తెలుసా..?

Fishes : చాలా మంది రుచిగా ఉంటాయ‌ని కొన్ని ర‌కాల ఆహార ప‌దార్థాల‌ను క‌లిపి తింటూ ఉంటారు. ఇలా తిన‌డం వ‌ల్ల ప‌దార్థాలు రుచిగా ఉన్న‌ప్ప‌టికి మ‌న ఆరోగ్యానికి హానిని క‌లిగిస్తాయి. వీటిని తిన్న వెంట‌నే ఎటువంటి ఫ‌లితం లేక‌పోయిన‌ప్ప‌టికి భ‌విష్య‌త్తులో అనేక దుష్ప్ర‌భావాల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. ఆయుర్వేదం ప్ర‌కారం విరుద్ద ఆహారాల‌ను తీసుకోకూడ‌దు. విరుద్ద ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌ల‌తో పాటు వాపులు, నొప్పులు, గ్యాస్, క‌డుపు ఉబ్బ‌రం వంటి స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. … Read more

Thotakura Pakoda : తోటకూర‌తో క‌ర‌క‌ర‌లాడేలా.. ఎంతో రుచిగా ప‌కోడీల‌ను ఇలా చేసుకోవ‌చ్చు..!

Thotakura Pakoda : మ‌నం ఆహారంగా తీసుకునే ఆకుకూర‌ల్లో తోట‌కూర ఒక‌టి. తోట‌కూర మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. తోట‌కూర‌తో మ‌నం ఎక్కువ‌గా వేపుడు, కూర‌, ప‌ప్పు వంటి వాటిని త‌యారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా తోట‌కూర‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే ప‌కోడీల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. తోట‌కూర ప‌కోడీలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని … Read more

Gas Trouble Remedies : ఇలా చేస్తే.. పొట్టలోని గ్యాస్ 2 నిమిషాల్లో బయటకు వెళ్తుంది.. ఎసిడిటీ ఉండ‌దు..

Gas Trouble Remedies : మ‌న‌ల్ని వేధించే జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌ల్లో గ్యాస్ స‌మ‌స్య కూడా ఒక‌టి. వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. మారిన మ‌న జీవ‌న విధానం, మ‌న ఆహార‌పు అల‌వాట్ల కార‌ణంగా తలెత్తే అనారోగ్య స‌మ‌స్య‌ల్లో ఇది ఒక‌టి. జంక్ ఫుడ్ ను, మ‌సాలాలు, నూనెలు ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను తీసుకోవ‌డం, వ్యాయామం చేయ‌క‌పోవ‌డం, ఎక్కువ సేపు ఒకే చోట కూర్చోవ‌డం, స‌మ‌యానికి ఆహారాన్ని తీసుకోక‌పోవ‌డం, అలాగే ఆహారాన్ని … Read more

Shanagala Thalimpu : శ‌న‌గ‌ల‌ను ఇలా తాళింపు వేసి తినండి.. రుచి సూప‌ర్‌గా ఉంటాయి..!

Shanagala Thalimpu : మ‌నం శ‌న‌గ‌ల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వీటితో కూర‌ల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి క‌లిగే మేలు అంతా ఇంతా కాదు. వీటిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్త‌హీన‌త స‌మ‌స్య త‌గ్గుతుంది. ఎముక‌లు ధృడంగా త‌యారవుతాయి. ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. జీర్ణ‌శ‌క్తి మెరుగుప‌డుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. క్యాన్స‌ర్ వంటి ప్ర‌మాదక‌ర‌మైన జ‌బ్బుల బారిన ప‌డ‌కుండా ఉంటాము. ఇవే కాకుండా ఇత‌ర … Read more

Vegetable Juice For Fat : రోజూ దీన్ని తాగండి చాలు.. ఒంట్లో ఉన్న కొవ్వు వేగంగా క‌రిగిపోతుంది..!

Vegetable Juice For Fat : ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మంది ఊబ‌కాయం స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. మ‌నం ఉండ‌వ‌ల్సిన బ‌రువు కంటే 10 కేజీలు దాటి అంత‌కంటే ఎక్కువ బ‌రువు ఉంటే దానిని ఊబ‌కాయం అంటారు. అదే ఉంవ‌ల్సిన బ‌రువు కంటే 25 కిలోలు దాటి బ‌రువు పెరిగితే దానిని భారీ ఊబ‌కాయం (మార్బిడ్ ఒబెసిటీ ) అని పిలుస్తారు. ఊబ‌కాయం కార‌ణంగా అనేక ఇత‌ర స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. షుగ‌ర్, బీపీ, గుండె జ‌బ్బులు, కీళ్ల … Read more

Vamu Kommulu : వాము కొమ్ముల‌ను ఇలా చేసి చూడండి.. గుల్ల‌గా క‌ర‌క‌ర‌లాడుతూ వ‌స్తాయి..!

Vamu Kommulu : మ‌నం వంటింట్లో ర‌క‌ర‌కాల పిండి వంట‌ల‌ను తయారు చేస్తూ ఉంటాం. మ‌నం సుల‌భంగా, తేలిక‌గా చేసుకోద‌గిన పిండి వంట‌ల్లో వాము కొమ్ములు ఒక‌టి. వాము వేసి చేసే పిండి వంట చాలా రుచిగా ఉంటుంది. దీనిని తినే కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉంటుంది. బ‌య‌ట దొరికే చిరుతిళ్ల‌ను తిని ఆరోగ్యాన్ని పాడు చేసుకోవ‌డం కంటే ఈ విధంగా ఇంట్లోనే వాము కొమ్ముల‌ను త‌యారు చేసుకుని స్నాక్స్ గా తిన‌డం ఉత్త‌మ‌మైన ప‌ని. ఎంతో … Read more

Grapefruit : ఈ పండ్లు బ‌య‌ట ఎక్క‌డ క‌నిపించినా స‌రే.. విడిచిపెట్ట‌కుండా తెచ్చుకుని తినండి.. ఎందుకంటే..?

Grapefruit : నిమ్మ‌జాతికి చెందిన వివిధ ర‌కాల పండ్ల‌ల్లో ద‌బ్బ‌పండు కూడా ఒక‌టి. దీని గురించి మ‌న‌లో చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ పండులో విట‌మిన్ సి తో పాటు యాంటీఆక్సిడెంట్లు, బ‌యో ఫ్లేవ‌నాయిడ్స్ పుష్క‌లంగా ఉంటాయి. ఇవి చూడ‌డానికి పెద్ద నిమ్మ‌కాయ‌లుగా ఉంటాయి. వీటిని ఆహారంలో భాగంగా తీసుకుంటారు. అలాగే వీటితో ప‌చ్చ‌డి, పులిహోర‌, ష‌ర్బ‌త్ వంటి వాటిని త‌యారు చేసుకుని తీసుకుంటూ ఉంటారు. ఇత‌ర నిమ్మ‌జాతికి చెందిన పండ్ల వ‌లె ద‌బ్బ‌పండు కూడా … Read more

Atukula Murukulu : అటుకుల‌తో మురుకుల‌ను ఇలా చేస్తే.. ఎంతో రుచిగా ఉంటాయి..!

Atukula Murukulu : మ‌నం స్నాక్స్ గా మురుకుల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. మురుకుల‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. మురుకుల‌ను రుచిగా క‌ర‌క‌ర‌లాడుతూ ఉండేలా కూడా మ‌నం త‌యారు చేసుకోవ‌చ్చు. మురుకుల త‌యారీలో అటుకులు ఉప‌యోగించ‌డం వ‌ల్ల మురుకులు క‌ర‌క‌ర‌లాడుతూ ఉంటాయి. అటుకులు వేసి మురుకుల‌ను రుచిగా, క‌ర‌క‌రఆల‌డుతూ ఉండేలా ఎలా త‌యారు చేసుకోవాలి..అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. అటుకుల మురుకులు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. అటుకులు – అర క‌ప్పు, పుట్నాల ప‌ప్పు – … Read more