Fenugreek Seeds For Knee Pain : రోజుకి 1 గ్లాస్ చాలు.. మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు చిటికెలో మాయం.. జ‌న్మ‌లో మ‌ళ్లీ రావు..

Fenugreek Seeds For Knee Pain : మ‌న‌ల్ని వేధించే అనారోగ్య స‌మ‌స్య‌ల్లో మోకాళ్ల నొప్పిస‌మ‌స్య కూడా ఒక‌టి. ప్రస్తుత కాలంలో ఈ మోకాళ్ల నొప్పుల‌తో బాధ‌ప‌డే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ఈ స‌మ‌స్య కారణంగా న‌డ‌వ‌డం, మెట్లు ఎక్క‌డం, కూర్చోవ‌డం చాలా క‌ష్ట‌మ‌వుతుంది. చివ‌రికి వారి ప‌నుల‌ను కూడా వారు చేసుకోలేక‌పోతుంటారు. మోకాళ్ల నొప్పుల వ‌ల్ల క‌లిగే బాధ అంతా ఇంతా కాదు. మోకాళ్ల నొప్పులు రావ‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. అధిక బ‌రువు, … Read more

Fruit Halwa : రుచిక‌ర‌మైన ఫ్రూట్ హ‌ల్వా.. త‌యారీ ఇలా.. రుచి చూస్తే వ‌ద‌ల‌రు..!

Fruit Halwa : మ‌నం బొంబాయి ర‌వ్వ‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. ర‌వ్వ‌తో ర‌క‌ర‌కాల చిరుతిళ్ల‌ను, తీపి వంటకాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. ర‌వ్వ‌తో చేసే తీపి వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా స‌లుభం. ర‌వ్వ‌తో చేసుకోద‌గిన తీపి వంట‌కాల్లో ఫ్రూట్ హ‌ల్వా కూడా ఒక‌టి. పండ్ల‌తో చేసే ఈ హ‌ల్వా చాలా రుచిగా ఉంటుంది. దీనిని చాలా త‌క్కువ స‌మ‌యంలో సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. తిన్నా … Read more

Instant Ragi Bun Dosa : అప్పటికప్పుడు వేసుకునే దూది లాంటి మెత్తని రాగి పిండి బన్ దోశ‌లు.. ఎంతో రుచిగా ఉంటాయి..

Instant Ragi Bun Dosa : చిరు ధాన్యాలైన‌టువంటి రాగులు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. రాగుల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. రాగి పిండితో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. రాగుల‌తో చేసుకోద‌గిన వంట‌కాల్లో రాగి బ‌న్ దోశ కూడా ఒక‌టి. ఈ బ‌న్ దోశ చాలా రుచిగా ఉంటుంది. చ‌ల్లారిన త‌రువాత కూడా ఈ దోశ మెత్త‌గా, మృదువుగా … Read more

Healthy Juice : కంటి చూపును, ర‌క్తాన్ని పెంచండి.. 1 గ్లాస్‌తో ర‌క్త‌మే ర‌క్తం.. పొట్ట త‌గ్గుతుంది..

Healthy Juice : పూర్వం మ‌న పెద్ద‌లు ఎంతో బ‌ల‌వ‌ర్ధ‌క‌మైన ఆహారాన్ని తినేవారు. అందువ‌ల్ల వారికి పోష‌కాహార లోపం వ‌చ్చేది కాదు. 100 ఏళ్లు వ‌చ్చినా యువ‌కుల్లా ప‌నిచేసేవారు. అలాగే ర‌క్తం బాగా ఉండేది. కంటి చూపు కూడా త‌గ్గేది కాదు. అన్ని విధాలుగా ఉత్సాహంగా ఉండేవారు. కానీ మ‌నం మాత్రం 30 ఏళ్లు వ‌చ్చే వ‌ర‌కు తీవ్ర‌మైన నీర‌సంతో బాధ‌ప‌డుతున్నాం. మ‌రోవైపు పోష‌కాహార లోపం. ఏ ప‌ని చేసేందుకు కూడా శ‌క్తి ఉండ‌డం లేదు. మ‌రోవైపు … Read more

Mushroom Pulao : పుట్ట‌గొడుగుల‌తో పులావ్‌ను ఇలా చేస్తే.. ఒక్క ముద్ద ఎక్కువే తింటారు.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Mushroom Pulao : పుట్ట గొడుగుల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఎన్ని లాభాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. పుట్ట గొడుగుల్లో మ‌న‌కు కావ‌ల్సిన ఎన్నో విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ ఉంటాయి. ఇవి గ్రామీణ ప్రాంతాల్లో పొలాలు, చేల గ‌ట్లపై ఎక్కువ‌గా మ‌న‌కు క‌నిపిస్తాయి. అయితే మార్కెట్‌ల‌లోనూ వీటిని విక్ర‌యిస్తుంటారు. పుట్ట గొడుగుల‌ను తిన‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. వీటిని కూర‌గా చేసుకుని అన్నం లేదా చ‌పాతీల్లో తింటే ఎంతో రుచిగా ఉంటుంది. అయితే పుట్ట … Read more

Chapatis : చ‌పాతీల‌ను తింటే బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు.. కానీ రోజుకు ఎన్ని తింటే ఫ‌లితం ఉంటుంది..?

Chapatis : ప్ర‌స్తుత త‌రుణంలో అధిక బ‌రువు స‌మ‌స్య చాలా మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తోంది. అధిక బ‌రువు వ‌ల్ల అనేక మంది అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. అధిక బ‌రువును త‌గ్గించేందుకు అనేక ప్ర‌య‌త్నాల‌ను చేస్తున్నారు. అందులో భాగంగానే రోజూ వ్యాయామం చేయ‌డం, డైట్ పాటించ‌డం వంటివి చేస్తున్నారు. అయితే బ‌రువు త‌గ్గాల‌నుకునేవారు ఎవ‌రైనా స‌రే స‌హ‌జంగానే రోజూ రాత్రి పూట అన్నం తిన‌డం మానేసి చ‌పాతీల‌ను తింటుంటారు. ఎందుకంటే చ‌పాతీలు అయితే కేవ‌లం 2 తింటే చాలు.. … Read more

Potato Sandwich : ఎంతో రుచిగా ఉండే ఆలు శాండ్ విచ్‌.. ఎప్పుడైనా తిన్నారా.. ఇలా చేయాలి..!

Potato Sandwich : మ‌నం బ్రెడ్ తో చేసే ర‌క‌ర‌కాల వంట‌కాలు త‌యారు చేస్తూ ఉంటాం. బ్రెడ్ తో సుల‌భంగా త‌యారు చేసుకోద‌గిన చిరుతిళ్ల‌ల్లో ఆలూ సాండ్ విచ్ ఒక‌టి. బ్రెడ్, బంగాళాదుంప‌లను క‌లిపి చేసే ఈ సాండ్ విచ్ చాలా రుచిగా ఉంటుంది. కేవ‌లం నిమిషాల వ్య‌వ‌ధిలోనే దీనిని త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ సాండ్ విచ్ ను ముఖ్యంగా పిల్ల‌లు ఎంతో ఇష్టంగా తింటారు. చాలా సుల‌భంగా త‌యారు చేసుకోగ‌లిగే ఈ ఆలూ సాండ్ విచ్ … Read more

Jaundice Diet : వీటిని తీసుకుంటే చాలు.. ప‌చ్చ కామెర్ల నుంచి త్వ‌ర‌గా కోలుకుంటారు..!

Jaundice Diet : ప‌చ్చ కామెర్ల వ్యాధి అనేది లివ‌ర్‌లో వ‌చ్చే స‌మ‌స్య వ‌ల్ల వ‌స్తుంది. లివ‌ర్ ప‌నితీరు బాగా మంద‌గించిన‌ప్పుడు లేదా రోగ నిరోధ‌క శ‌క్తి మ‌రీ త‌క్కువైన‌ప్పుడు ఇలా ప‌చ్చ కామెర్ల వ్యాధి వ‌స్తుంటుంది. సాధార‌ణంగా కామెర్ల వ్యాధి అప్పుడే పుట్టిన చిన్నారుల‌కు ఎక్కువ‌గా వ‌స్తుంది. అయితే చిన్నారుల‌కే కాదు.. పెద్ద‌ల‌కు కూడా కామెర్లు వ‌స్తుంటాయి. కామెర్లు వ‌చ్చిన‌వారి శ‌రీరం ప‌సుపు రంగులోకి మారుతుంది. ఎందుకంటే బైలిరుబిన్ అనే ఒక ప‌దార్థం ర‌క్తంలో ఎక్కువ‌గా … Read more

Tomato Paratha : దూది కంటే మెత్త‌గా ఉండేలా ట‌మాటా ప‌రాటాల‌ను ఇలా చేయ‌వ‌చ్చు.. ఎంతో బాగుంటాయి..

Tomato Paratha : మ‌నం వంటింట్లో విరివిరిగా ఉప‌యోగించే కూర‌గాయ‌ల్లో ట‌మాటాలు ఒక‌టి. ట‌మాటాల‌తో మ‌నం ర‌క‌ర‌కాల కూర‌ల‌ను, పచ్చ‌ళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. ట‌మాటాల‌తో చేసే ఏ వంట‌క‌మైనా చాలా రుచిగా ఉంటుంది. కేవ‌లం కూర‌లు, ప‌చ్చ‌ళ్లే కాకుండా ఈ ట‌మాటాల‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే ప‌రాటాలను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ట‌మాటాల‌తో చేసే ఈ ప‌రాటాలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. రుచిగా, సులువుగా ట‌మాటాల‌తో … Read more

Brown Rice Salad : బ్రౌన్ రైస్‌తో ఎంతో రుచిక‌ర‌మైన స‌లాడ్ త‌యారీ ఇలా.. ఎంతో ఆరోగ్య‌క‌రం కూడా..!

Brown Rice Salad : బ్రౌన్ రైస్‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఎన్ని లాభాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. బ్రౌన్ రైస్‌లో మ‌న‌కు కావ‌ల్సిన ఎన్నో పోష‌కాలు ఉంటాయి. వీటిని రోజూ తింటే బ‌రువు త‌గ్గుతారు. షుగ‌ర్ అదుపులోకి వ‌స్తుంది. గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి. అయితే బ్రౌన్ రైస్‌ను నేరుగా తినేందుకు చాలా మంది ఇష్ట‌ప‌డ‌రు. కానీ కింద చెప్పిన విధంగా దాంతో స‌లాడ్‌ను చేసుకుంటే.. ఎవ‌రైనా స‌రే ఇష్టంగా తింటారు. దీన్ని త‌యారు చేయ‌డం … Read more