Pesara Punugulu : బండ్ల మీద దొరికే పెసర పునుగుల‌ను ఇంట్లోనే ఇలా చేసుకోవ‌చ్చు..!

Pesara Punugulu : మ‌న‌కు సాయంత్రం స‌మ‌యంలో బండ్ల మీద ల‌భించే చిరుతిళ్ల‌ల్లో పెస‌ర పునుగులు ఒక‌టి. వీటిని మ‌న‌లో చాలా మంది రుచి చూసే ఉంటారు. పెస‌ర పునుగులు చాలా రుచిగా క‌ర‌క‌ర‌లాడుతూ ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. అచ్చం బండ్ల మీద ల‌భించే విధంగా ఉండే ఈ పెస‌ర పునుగులను మ‌నం ఇంట్లోనే చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. రుచిగా, క‌ర‌క‌ర‌లాడుతూ ఉండే పెస‌ర పునుగుల‌ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు … Read more

Apples : రాత్రి పూట యాపిల్ పండ్ల‌ను అస‌లు తిన‌రాదు.. ఎందుకో తెలుసా..?

Apples : రోజూ ఒక యాపిల్‌ను తింటే డాక్ట‌ర్ వ‌ద్ద‌కు వెళ్లాల్సిన అవ‌స‌ర‌మే రాద‌ని.. నిపుణులు చెబుతుంటారు. ఇది ఎప్ప‌టి నుంచో చెబుతున్న మాటే. ఎందుకంటే.. యాపిల్ పండ్ల‌లో మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన అన్ని పోష‌కాలు దాదాపుగా ఉంటాయి. అందువ‌ల్ల యాపిల్ పండు మ‌నకు సంపూర్ణ పోష‌ణ‌ను అందిస్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు. క‌నుక‌నే రోగాలు రాకుండా ఉంటాయి. అందువ‌ల్ల‌నే డాక్ట‌ర్ వ‌ద్ద‌కు వెళ్లాల్సిన అవ‌స‌రం రాద‌ని అంటుంటారు. అయితే యాపిల్ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల పోష‌కాలు ల‌భించ‌డం మాత్ర‌మే … Read more

Chinthakaya Pachi Royyala Kura : ప‌చ్చి రొయ్య‌ల‌ను చింత‌కాయ‌లు వేసి ఇలా వండితే.. రుచి సూప‌ర్‌గా ఉంటుంది..!

Chinthakaya Pachi Royyala Kura : నాన్ వెజ్ ప్రియులు చాలా మంది ర‌క ర‌కాల వెరైటీల‌ను తింటుంటారు. చికెన్‌, మ‌ట‌న్‌, చేప‌లు.. ఇలా వివిధ ర‌కాల మాంసాహారాల‌ను చాలా మంది తింటుంటారు. అయితే వీటితోపాటు ప‌చ్చి రొయ్య‌ల‌ను కూడా చాలా మంది తింటారు. వీటితో కూర‌లు, ఫ్రై, పులావ్‌, బిర్యానీ.. వంటివి చేసుకోవ‌చ్చు. అయితే ప‌చ్చి రొయ్య‌ల‌ను, చింత‌కాయ‌ల‌తో క‌లిపి వండితే కూర ఎంతో రుచిగా ఉంటుంది. దీన్ని చేయ‌డం కూడా చాలా సుల‌భ‌మే. ఈ … Read more

Heart Attack : వీటిని ఎట్టి ప‌రిస్థితిలోనూ తిన‌కండి.. ర‌క్తం గ‌డ్డ క‌డుతుంది.. కొవ్వు పెరిగి హార్ట్ ఎటాక్ వ‌స్తుంది..!

Heart Attack : మ‌న శ‌రీరంలో నిరంత‌రం ప‌ని చేసే అవ‌య‌వాల్లో గుండె ఒక‌టి. గుండె కొట్టుకుంటేనే మ‌నం ప్రాణాల‌తో ఉండ‌గ‌లుగుతాము అని మ‌నంద‌రికి తెలిసిందే. గుండె ఆరోగ్యంగా ఉంటేనే మ‌నం కూడా ప్రాణాల‌తో ఉండ‌గ‌లుగుతాము. కానీ ప్ర‌స్తుత కాలంలో చాలా మంది గుండె సంబంధిత స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నారు. చాలా మందికి గుండె స‌మ‌స్య ఉన్న‌ట్టుగా కూడా తెలియ‌దు. ఉన్న‌ట్టుండి కుప్ప‌కూలిపోయి ప్రాణాల‌ను కోల్పోతున్నారు. చాలా మంది హార్ట్ ఎటాక్ ఒక‌టే గుండెకు సంబంధించిన స‌మ‌స్య‌గా … Read more

Naphthalene Balls : ఇవి ఎంత శ‌క్తివంత‌మైన‌వో తెలుసా..? ఇంత వరకు ఎవ్వరూ చెప్పని చిట్కా..!

Naphthalene Balls : నాఫ్త‌లీన్ బాల్స్.. ఇవి మ‌నంద‌రికి తెలిసిన‌వే. వీటినే డాంబ‌ర్ గోళీలు అని వాడుక భాష‌లో పిలుస్తూ ఉంటారు. ఘాటైన వాస‌న‌తో చూడ‌డానికి తెల్ల‌గా ఉండే ఈ నాఫ్తలీన్ బాల్స్ దాదాపు ప్ర‌తి ఒక్క‌రి ఇంట్లో ఉంటాయి. ఎక్కువ‌గా బ‌ట్ట‌ల‌ను కీట‌కాలు నాశ‌నం చేయ‌కుండా ఉండ‌డానికి వీటిని వాడుతూ ఉంటారు. అలాగే సింక్ ద‌గ్గ‌ర చెడు వాస‌న రాకుండా ఉండ‌డానికి వీటిని ఉప‌యోగిస్తూ ఉంటారు. ఈ నాఫ్తీల‌న్ బాల్స్ తో క్లీనింగ్ లిక్విడ్ ను … Read more

Mixed Dal Idli : ఎప్పుడూ చేసే ఇడ్లీలు కాకుండా ఇలా అన్ని ర‌కాల ప‌ప్పు దినుసుల‌తో ఇడ్లీల‌ను చేయండి.. ఎంతో రుచిగా ఉంటాయి..!

Mixed Dal Idli : ఇడ్లీలు అంటే స‌హ‌జంగానే చాలా మందికి ఎంతో ఇష్టంగా ఉంటుంది. వీటిని చాలా మంది ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌లో తింటుంటారు. ఇడ్లీలు తేలిగ్గా జీర్ణ‌మ‌వుతాయి. అందువ‌ల్ల చిన్నారుల నుంచి పెద్ద‌ల వ‌ర‌కు వీటిని ఎంతో సుల‌భంగా తిన‌వ‌చ్చు. అలాగే శ‌క్తి కూడా ల‌భిస్తుంది. అయితే మ‌నం ఇడ్లీల‌ను రెగ్యుల‌ర్‌గా చేసుకునే విధంగా కాకుండా వివిధ ర‌కాల ప‌ప్పుల‌తోనూ చేసుకోవ‌చ్చు. దీంతో ఎన్నో పోష‌కాలు ల‌భిస్తాయి. ఇక ప‌ప్పు దినుసుల‌తో ఇడ్లీల‌ను ఎలా త‌యారు … Read more

Warm Water For Belly Fat : గోరువెచ్చిని నీళ్ల‌ను ఇలా తాగండి.. పొట్టు చుట్టూ ఉండే కొవ్వు ప‌దింత‌లు క‌రుగుతుంది..

Warm Water For Belly Fat : మ‌న‌లో చాలా మంది పొట్ట చుట్టూ అధికంగా కొవ్వు పేరుకుపోయి అనేక ఇబ్బందులు ప‌డుతూ ఉంటారు. కొంద‌రూ శ‌రీర‌మంతా స‌న్న‌గా ఉన్న‌ప్ప‌టికి పొట్ట భాగం లావుగా ఉంటుంది. పొట్ట చుట్టూ కొవ్వు ఎక్కువ‌గా పేరుకుపోవ‌డం వ‌ల్ల కూడా అనేక ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవ‌డం వ‌ల్ల గుండె జ‌బ్బులు, ర‌క్త‌పోటు, టైప్ 2 డ‌యాబెటిస్, బ్రెస్ట్ క్యాన్స‌ర్, ప్రెద్ద ప్రేగు క్యాన్స‌ర్ వంటి … Read more

Instant Kulfi : బ‌య‌ట షాపుల్లో ల‌భించే కుల్ఫిని ఇన్‌స్టంట్‌గా మ‌నం ఇలా ఇంట్లోనే చేసుకోవ‌చ్చు.. ఎలాగంటే..?

Instant Kulfi : మ‌న‌లో చాలా మంది కుల్ఫీల‌ను ఎంతో ఇష్టంగా తింటారు. చ‌ల్ల‌చ‌ల్ల‌గా, ఎంతో రుచిగా ఉండే ఈ కుల్ఫీలను ఇష్ట‌ప‌డ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. ఈ కుల్ఫీలు మ‌న‌కు ఎక్కువ‌గా ఐస్ క్రీమ్ పార్ల‌ర్ ల‌లో, బేక‌రీల‌ల్లో, సూప‌ర్ మార్కెట్ ల‌లో ల‌భిస్తూ ఉంటాయి. బ‌య‌ట కొనుగోలు చేసే ప‌ని లేకుండా ఎంతో రుచిగా ఉండే కుల్ఫీల‌ను మ‌నం ఇంట్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. కేవ‌లం 5 నిమిషాల్లోనే చాలా రుచిగా ఉండేలా కుల్ఫీల‌ను ఎలా … Read more

Fatty Liver Tips : రోజూ ఇది తాగితే చాలు.. లివ‌ర్ క్లీన్ అయిపోతుంది.. ఎలాంటి రోగాలు రావు..!

Fatty Liver Tips : మ‌న శ‌రీరంలో ముఖ్య‌మైన అవ‌య‌వాల్లో కాలేయం ఒక‌టి. మ‌న శ‌రీరంలో కాలేయం అతి ముఖ్య‌మైన‌, కీల‌క‌మైన విధుల‌ను నిర్వ‌ర్తిస్తుంది. కాలేయం ఆరోగ్యంగా ఉంటేనే మ‌న శ‌రీరం ఆరోగ్యం ఉంటుంది లేదంటే మ‌నం తీవ్ర‌మైన అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డాల్సి వ‌స్తుంది. కానీ మారిన జీవ‌న విధానం, ముఖ్యంగా ఆహార‌పు అల‌వాట్ల కార‌ణంగా వివిధ ర‌కాల కాలేయ సంబంధిత స‌మ‌స్య‌లు మ‌న‌లో త‌లెత్తుతున్నాయి. ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మందిని వేధిస్తున్న కాలేయ … Read more

Tomato Paneer Masala Curry : ట‌మాటా ప‌నీర్ మ‌సాలా క‌ర్రీ.. రోటీ, రైస్‌.. ఎందులోకి అయినా స‌రే కూర అద్భుతంగా ఉంటుంది..

Tomato Paneer Masala Curry : మ‌న‌లో చాలా మంది ప‌న్నీర్ తో చేసిన వంట‌కాల‌ను ఇష్టంగా తింటారు. ప‌న్నీర్ తో చేసే ఏ వంట‌క‌మైనా చాలా రుచిగా ఉంటుంది. మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పన్నీర్ తో చేసుకోద‌గిన వంట‌కాల్లో ట‌మాట ప‌న్నీర్ మ‌సాలా కర్రీ కూడా ఒక‌టి. ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. ఎవ‌రైనా దీనిని చాలా తేలిక‌గా త‌యారు చేసుకోవ‌చ్చు. తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉండే ట‌మాట ప‌న్నీర్ … Read more