Lentils : ప‌ప్పు దినుసులు సుల‌భంగా జీర్ణం అవ్వాలంటే.. వాటిని ఇలా వండాలి..!

Lentils : ప‌ప్పు దినుసులు అంటే అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. వీటిలో ఎన్నో ర‌కాలు ఉంటాయి. శ‌న‌గ‌లు, కందులు, పెస‌లు, ఎర్ర ప‌ప్పు, మినప ప‌ప్పు.. ఇలా అనేక ర‌కాల ప‌ప్పు దినుసులు ఉన్నాయి. ఇవి మ‌న‌కు ఎన్నో పోష‌కాలను అందిస్తాయి. మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన రోజువారీ ప్రోటీన్ల‌లో మ‌న‌కు ప‌ప్పు దినుసులు సుమారుగా 25 శాతం ప్రోటీన్ల‌ను అందిస్తాయి. అలాగే వీటిని తిన‌డం వ‌ల్ల ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. చాలా మంది నాన్ వెజ్‌ను … Read more

Nimmakaya Pappucharu : నిమ్మ‌కాయ‌ల‌తో ఎంతో రుచిగా ఉండే ప‌ప్పుచారు త‌యారీ ఇలా.. అన్నంలోకి సూప‌ర్‌గా ఉంటుంది..

Nimmakaya Pappucharu : మ‌నం త‌ర‌చూ వంటింట్లో ప‌ప్ప చారును త‌యారు చేస్తూ ఉంటాం. ప‌ప్పుచారు చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ప‌ప్పు చారుతో భోజ‌నం చేయ‌డానికి ఇష్ట‌ప‌డ‌తారు. సాధార‌ణంగా ప‌ప్పుచారును మ‌నం చింత‌పండుతో త‌యారు చేస్తూ ఉంటాం. చంత‌పండు ర‌సంతోనే కాకుండా మ‌నం నిమ్మ‌ర‌సంతో కూడా ప‌ప్పుచారును త‌యారు చేసుకోవ‌చ్చు. నిమ్మ‌ర‌సం వేసి చేసే ప‌ప్పు చారు కూడా చాలా రుచిగా ఉంటుంది. ఎవ‌రైనా ఈ ప‌ప్పుచారును తేలిక‌గా త‌యారు చేసుకోవ‌చ్చు. ఇంట్లో అంద‌రూ … Read more

Uppu Jadi : ఉప్పు జాడీలో ఈ మూడు వస్తువుల‌ను ఉంచండి.. వ‌ద్ద‌న్నా స‌రే డ‌బ్బు వ‌స్తూనే ఉంటుంది..

Uppu Jadi : ప్ర‌స్తుత కాలంలో డ‌బ్బు మీద ఆశ లేని వారు చాలా త‌క్కువ. అంద‌రూ ధ‌నం రావాలి.. ధ‌న‌వంతులు కావాల‌ని కోరుకుంటూ ఉంటారు. అలాగే ధ‌నాభివృద్ధి కోసం రాత్రి ప‌గలూ తేడా లేకుండా క‌ష్ట‌ప‌డుతుంటారు. ల‌క్ష్మీ దేవి అనుగ్ర‌హం కోసం అనేక పూజ‌లు చేస్తూ ఉంటారు. అనేక ప‌రిహారాల‌ను పాటిస్తూ ఉంటారు. అయిన‌ప్ప‌టికి కొందరి ద‌గ్గ‌ర డ‌బ్బు నిల్వదు. వ‌చ్చిన ధ‌నం వ‌చ్చిన‌ట్టు ఖ‌ర్చై పోతూ ఉంటుంది. అవ‌స‌రానికి డ‌బ్బులు అంద‌వు. అప్పు చేయాల్సి … Read more

Dahi Aloo Masala Curry : పెరుగు, ఆలూతో ఇలా మసాలా కర్రీ చేయండి.. రైస్, చపాతీ, పులావ్ లోకి బాగుంటుంది..

Dahi Aloo Masala Curry : మ‌నం బంగాళాదుంప‌ల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాలను త‌యారు చేస్తూ ఉంటాం. బంగాళాదుంప‌ల‌తో చేసే కూర‌లు చాలా రుచిగా ఉంటాయి. బంగాళాదుంప‌ల‌తో రుచిగా ఉండ‌డంతో పాటు చాలా సుల‌భంగా చేసుకోద‌గిన కూర‌ల్లో ద‌హీ ఆలూ మ‌సాలా క‌ర్రీ కూడా ఒక‌టి. పెరుగు, బంగాళాదుంప‌లు క‌లిపి చేసే ఈ మ‌సాలా క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. వంటరాని వారు, మొద‌టిసారిగా చేసే వారు ఎవ‌రైనా కూడా దీనిని సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. తిన్నా కొద్ది … Read more

Bladder Cancer Symptoms : ఈ ల‌క్ష‌ణాలు మీలో క‌నిపిస్తున్నాయా.. అయితే అది మూత్రాశ‌య క్యాన్స‌ర్ కావ‌చ్చు.. జాగ్ర‌త్త‌..!

Bladder Cancer Symptoms : మ‌న శ‌రీరంలో ఉండే సున్నిత‌మైన అవ‌య‌వాల్లో మూత్రాశ‌యం కూడా ఒక‌టి. సున్నిమైన కండ‌రాల‌తో నిర్మిత‌మైన ఈ మూత్రాశ‌యం త్రిభుజాకారంలో ఉంటుంది. మూత్రాశ‌యంలో మూత్రం నిల్వం ఉంటుంది. మూత్రం నిల్వ చేసేట‌ప్పుడు దీని గోడ‌లు వ్యాకోచిస్తాయి. అలాగే మూత్ర‌నాళం ద్వారా మూత్రం విస‌ర్జించ‌బ‌డిన త‌రువాత మూత్రాశ‌యం సంకోచిస్తుంది. మూత్ర‌పిండాల‌తో పాటు మూత్రాశ‌యం కూడా ఆరోగ్యంగా ఉంటేనే మ‌నం కూడా ఆరోగ్యంగా ఉంటాము. కానీ ప్ర‌స్తుత కాలంలో మారిన మ‌న జీవ‌న విధానం, మ‌న … Read more

Jeera Rasam : జీల‌క‌ర్ర ర‌సం.. ఎంతో రుచిక‌రం.. తినేకొద్దీ తినాల‌నిపిస్తుంది.. జీర్ణ‌శ‌క్తిని పెంచుతుంది..

Jeera Rasam : మ‌న వంటింట్లో ఉండే దినుసుల్లో జీల‌క‌ర్ర ఒక‌టి. జీల‌క‌ర్రను మ‌నం వంట‌ల్లో విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాం. జీల‌క‌ర్ర మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. బ‌రువు త‌గ్గ‌డంలో, జీర్ణ శ‌క్తిని మెరుగుప‌ర‌చ‌డంలో, శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించ‌డంలో, ఫ్రీ రాడిక‌ల్స్ ను తొల‌గించ‌డంలో ఇలా అనేక విధాలుగా జీల‌క‌ర్ర మ‌న‌కు ఉప‌యోగ‌ప‌డుతుంది. మ‌న‌కు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని అందించే ఈ జీల‌క‌ర్ర‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే ర‌సాన్ని … Read more

Plastic Water Bottles : ఒక‌సారి వాడిన ప్లాస్టిక్ వాట‌ర్ బాటిల్స్‌ను మ‌ళ్లీ వాడుతున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..!

Plastic Water Bottles : మ‌నం బ‌య‌ట‌కు వెళ్లిన‌ప్పుడు ఎక్కువ‌గా ప్లాస్టిక్ బాటిల్స్ లో నిల్వ చేసిన నీటిని తాగుతూ ఉంటాం. ఇలా ప్లాస్టిక్ బాటిల్స్ లో నిల్వ చేసిన నీటిని తాగ‌డం వ‌ల్ల మ‌నం అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఉండే మైక్రో ప్లాస్టిక్ క‌ణాలు శ‌రీరంపై దీర్ఘ‌కాలం పాటు తీవ్ర‌ ప్ర‌భావాన్ని చూపిస్తాయ‌ని నిపుణులు చెబుతున్నారు. ప్లాస్టిక్ బాటిల్స్ నీటిని తాగ‌డం వ‌ల్ల దాహం త‌గ్గ‌డం … Read more

Sorakaya Pachadi : సొరకాయ పచ్చడిని రుచిగా ఇలా చేయండి.. వేడి వేడి అన్నంలో నెయ్యితో తింటే బాగుంటుంది..

Sorakaya Pachadi : సొర‌కాయ‌తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. సొర‌కాయ‌తో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. అల‌గే సొర‌కాయ‌ను ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా సొంతం చేసుకోవ‌చ్చు. సొర‌కాయ‌తో కేవ‌లం కూర‌లే కాకుండా ఎంతో రుచిగా ఉండే ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. సొర‌కాయ ప‌చ్చ‌డి తిన్నాకొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉంటుంది. ఈ ప‌చ్చ‌డిని ఎవ‌రైనా చాలా సుల‌భంగా త‌యారు చేయ‌వ‌చ్చు. క‌మ్మ‌గా, … Read more

Dark Chocolate : డార్క్ చాక్లెట్ల‌ను తిన‌డం వ‌ల్ల ఎన్ని అద్బుత‌మైన లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

Dark Chocolate : డార్క్ చాక్లెట్ ను చాలా మంది ఇష్టంగా తింటారు. ఇది ఘాటైన మ‌రియు చేదు, తీపి రుచుల‌ను క‌లిగి ఉంటుంది. దీనిని ర‌క‌ర‌కాల ఆహార ప‌దార్థాల త‌యారీలో ఉప‌యోగిస్తారు. రుచిగా ఉండ‌డంతో పాటు దీనిని తిన‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా సొంతం చేసుకోవ‌చ్చు. గుండెను ఆరోగ్యంగా ఉండ‌చంలో, మెద‌డు ప‌నితీరును మెరుగుప‌ర‌చ‌డంలో, ఇన్ ప్లామేష‌న్ ను త‌గ్గించ‌డంలో డార్క్ చాక్లెట్ మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. అలాగే దీనిని తిన‌డం … Read more

Dondakaya Masala Fry : దొండ‌కాయ మ‌సాలా ఫ్రై ఇలా చేయండి.. రైస్‌లోకి సూప‌ర్‌గా ఉంటుంది..

Dondakaya Masala Fry : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో దొండ‌కాయ‌లు ఒక‌టి. దొండ‌కాయ‌లు కూడా ఇత‌ర కూర‌గాయ‌ల వ‌లె మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాల‌తో పాటు ఇత‌ర ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌వ‌చ్చు. దొండ‌కాయ‌ల‌తో ఎక్కువ‌గా చేసే వంట‌కాల్లో దొండ‌కాయ ఫ్రై ఒక‌టి. చాలా మంది దొండ‌కాయ ఫ్రై ను ఇష్టంగా తింటారు. ఈ దొండ‌కాయ ఫ్రైను అంద‌రూ ఇష్ట‌ప‌డేలా మ‌రింత రుచిగా … Read more