Fattening Foods : ఈ ఆహారాలను క‌లిపి తింటున్నారా.. అయితే లావుగా అయిపోతారు జాగ్రత్త‌..!

Fattening Foods : ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మంది అధిక బ‌రువు స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రిని ఈ స‌మ‌స్య ఎంత‌గానో ఇబ్బంది పెడుతుంది. అధిక బ‌రువు బారిన ప‌డ‌డానికి అనేక కార‌ణాలు ఉన్నాయి. ముఖ్యంగా మారిన మ‌న ఆహార‌పు అల‌వాట్లే ఈ స‌మ‌స్య బారిన ప‌డ‌డానికి ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని చెప్ప‌వ‌చ్చు. అధిక బ‌రువు కార‌ణంగా మ‌న‌కు అసౌక‌ర్యంగా ఉండ‌డంతో పాటు ఇత‌ర అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన పడే అవ‌కాశం … Read more

Energy Laddu : ఎంతో బలాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చే రుచికరమైన లడ్డూ.. రోజూ 1 తింటే ఎన్నో ప్రయోజనాలు..

Energy Laddu : మ‌న‌లో చాలా మంది నీర‌సం, బ‌ల‌హీన‌త వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. దీంతో వారు ప‌నులు చురుకుగా చేసుకోలేక ఇబ్బంది ప‌డుతూ ఉంటారు. రోజంతా నీర‌సంగా ఉండ‌డం వ‌ల్ల చేసే ప‌నిపై ఏకాగ్ర‌త లోపించే అవ‌కాశాలు కూడా ఎక్కువ‌గా ఉంటాయి. త‌ర‌చూ నీర‌సం, నిస్స‌త్తువ వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు కింద చెప్పిన విధంగా డ్రై ఫ్రూట్స్ తో ల‌డ్డూల‌ను త‌యారు చేసుకుని తిన‌డం వ‌ల్ల శ‌రీరానికి కావ‌ల్సిన శ‌క్తి ల‌భిస్తుంది. అంతేకాకుండా … Read more

Sunburn : వీటిని రోజూ తింటే.. ఎండ‌లో ఎంత తిరిగినా మీ చ‌ర్మానికి ఏమీ కాదు..!

Sunburn : అప్పుడ‌ప్పుడూ మ‌నం ఎండ‌లో బ‌య‌ట‌కు వెళ్లాల్సి వ‌స్తుంది. అలాగే ఎండ‌లో ఎక్కువ సేపు ఉండాల్సి వ‌స్తుంది. త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోకుండా ఎండ‌లో బ‌య‌ట‌కు వెళ్లే చ‌ర్మం కందిన‌ట్టు అయ్యి తీవ్ర‌మైన బాధ‌ను క‌లిగిస్తుంది. ఎండ ఎక్కువ‌గా త‌గిలిన భాగంలో చ‌ర్మం ఎర్ర‌గా అవ్వ‌డంతో పాటు నొప్పి, మంటను కూడా క‌లిగిస్తుంది. వివిధ ర‌కాల క్రీముల‌ను, ఆయింట్ మెంట్ ల‌ను రాసిన‌ప్ప‌టికి చ‌ర్మ తిరిగి సాధార‌ణ స్థితికి రావ‌డానికి చాలా రోజుల స‌మ‌యం ప‌డుతుంది. ఎండ‌లో … Read more

Fenugreek Seeds Sprouts : మెంతుల మొల‌క‌లు ఎంత రుచిగా ఉంటాయో తెలుసా..? ఎన్నో లాభాలు కూడా..!

Fenugreek Seeds Sprouts : మ‌న వంటింట్లో ఉండే దినుసుల్లో మెంతులు ఒక‌టి. మెంతుల‌ను కూడా మ‌నం వంట‌ల్లో వాడుతూ ఉంటాం. మెంతులు చేదుగా ఉంటాయ‌న్న కార‌ణం చేత వీటిని చాలా మంది తీసుకోవ‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. కానీ మెంతులను ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. మెంతుల‌ను నేరుగా తీసుకోవ‌డం కంటే వాటిని మొల‌కెత్తించి తీసుకోవ‌డం వ‌ల్ల మ‌రిన్ని ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. మెంతుల‌ను మొల‌కెత్తించి తీసుకోవ‌డం వ‌ల్ల వాటిలో … Read more

Coconut Junnu : 5 నిమిషాల్లో కొబ్బరి జున్ను.. ఇది తెలిస్తే.. ఇక‌పై పచ్చికొబ్బరిని ఎప్పుడూ వేస్ట్ చేయరు..

Coconut Junnu : మ‌నం కొబ్బ‌రి పాల‌ను కూడా ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. కొబ్బ‌రి వ‌లె కొబ్బ‌రి పాలు కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొబ్బ‌రి పాలు రుచిగా ఉంటాయి. వీటితో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. కొబ్బ‌రి పాల‌తో త‌యారు చేసుకోద‌గిన తీపి వంట‌కాల్లో కొకొన‌ట్ పుడ్డింగ్ కూడా ఒక‌టి. ఈ పుడ్డింగ్ నోట్లో వేసుకుంటే క‌రిగిపోయేంత మృదువుగా, చాలా రుచిగా ఉంటుంది. కొబ్బ‌రి ఉండాలే కానీ దీనిని పిల్ల‌లు … Read more

Onion With Toothpaste : ఇది ఎంత శ‌క్తివంత‌మైన‌దో తెలుసా..? అస‌లు ఎవ‌రూ ఊహించ‌లేదు..!

Onion With Toothpaste : ఉల్లిపాయ మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. దీనిని ఉప‌యోగించడం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. అలాగే ఉల్లిపాయ‌లో యాంటీ బ్యాక్టీరియ‌ల్, యాంటీ వైర‌ల్ ల‌క్ష‌ణాలు పుష్క‌లంగా ఉంటాయ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. బ్యాక్టీరియా, వైర‌స్ లను వృద్ధి చెంద‌కుండా చేసి వాటిని న‌శింప‌జేయ‌డంలో ఉల్లిపాయ‌లు చ‌క్క‌గా ప‌ని చేస్తాయి. ఉల్లిపాయ‌ల‌ను వంట‌ల్లో వాడ‌డంతో పాటు వీటిని ఉప‌యోగించి మ‌నం ఇంట్లో ఉండే క్రిమి … Read more

Amla Candy : ఉసిరికాయ‌ల‌ను ఇలా నిల్వ చేస్తే.. ఏడాదిపాటు తిన‌వ‌చ్చు.. ఎంతో ఆరోగ్య‌క‌రం..

Amla Candy : ఉసిరికాయ మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. వీటిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే అనేక ర‌కాల విటమిన్స్, మిన‌రల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబ‌ర్ తో పాటు అనేక ఇత‌ర పోష‌కాలు కూడా ఉంటాయి. ఉసిరికాయ‌లు మ‌న ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. అయితే ఉసిరికాయ‌లు మ‌న‌కు సంవ‌త్స‌ర‌మంతా ల‌భించ‌వు. క‌నుక వీటిని ఎండ‌బెట్టి క్యాండీలుగా చేసి మార్కెట్ లో అమ్ముతూ ఉంటారు. ఈ క్యాండీల‌ను తిన‌డం … Read more

Heart Attack : 100 ఏళ్లు వ‌చ్చినా మ‌న పూర్వీకుల‌కు హార్ట్ ఎటాక్‌లు ఎందుకు రాలేదో తెలుసా..? సీక్రెట్ ఇదే..!

Heart Attack : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది అధిక కొలెస్ట్రాల్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. కొలెస్ట్రాల్ అధికంగా ఉంటుంద‌ని చాలా మందికి తెలియ‌డం లేదు. దీంతో గుండె జ‌బ్బులు వ‌స్తున్నాయి. ముఖ్యంగా హార్ట్ ఎటాక్‌ల బారిన ప‌డుతున్నారు. ప్రాణాల‌ను కోల్పోతున్నారు. అయితే ఎప్ప‌టిక‌ప్పుడు వైద్య ప‌రీక్ష‌లు చేయించుకుంటే ఇలా ప్రాణాంత‌క ప‌రిస్థితులు రాకుండా ఉంటాయి. ఇక కొలెస్ట్రాల్ ఎక్కువ‌గా ఉంటే అందుకు డాక్ట‌ర్లు ఇచ్చే మందుల‌ను వాడాల్సి ఉంటుంది. అలాగే కింద చెప్పిన చిట్కాను పాటించ‌డం వ‌ల్ల … Read more

Jaggery Powder : మిక్సీ జార్‌తో ప‌నిలేకుండా గ‌ట్టి రాయి లాంటి బెల్లాన్ని అయినా స‌రే ఇలా పొడిగా చేయ‌వ‌చ్చు..!

Jaggery Powder : మ‌నం తీపి ప‌దార్థాల త‌యారీలో పంచ‌దార‌తో పాటు బెల్లాన్ని కూడా ఉప‌యోగిస్తూ ఉంటాం. పంచ‌దార మ‌న శ‌రీరానికి హానిని క‌లిగిస్తుంది కానీ బెల్లం మ‌న శ‌రీరానికి ఎంతో మేలు చేస్తుంది. బెల్లంతో చేసే వంట‌కాల‌ను తిన‌డం వ‌ల్ల మ‌నం రుచితో పాటు ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌వ‌చ్చు. బెల్లంతో చేసే వంట‌కాల‌ను తిన‌డం వ‌ల్ల దంతాలు పుచ్చి పోకుండా ఉంటాయి. అలాగే బెల్లాన్ని ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల ఎముక‌లు ధృడంగా ఉంటాయి. … Read more

Sprouts Making : మొల‌క‌ల‌ను చేయ‌డం చాలా సింపుల్‌.. ఎలాగంటే..?

Sprouts Making : మ‌నం ఆహారంగా తీసుకునే పప్పు దినుసుల్లో పెస‌ర్లు ఒక‌టి. పెస‌ర్ల‌ల్లో మ‌న ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోష‌కాలు ఉంటాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. ఈ పెస‌ర్ల‌ను నేరుగా తీసుకోవ‌డం కంటే వీటిని మొల‌కెత్తించి తీసుకోవ‌డం వ‌ల్ల వాటిలో ఉండే పోష‌కాల సంఖ్య పెరుగుతుంది. అలాగే వాటి వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు అధిక‌మ‌వుతాయి. మొల‌కెత్తిన పెస‌ర్ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఏమిటి.. … Read more