Biyyam Pindi Chips : బియ్యం పిండితో ఎంతో రుచిక‌ర‌మైన చిప్స్‌ను ఇలా చేసుకోవ‌చ్చు.. ఎలాగంటే..?

Biyyam Pindi Chips : మ‌న‌కు బ‌య‌ట షాపుల్లో వివిధ రుచుల్లో వివిధ ర‌కాల చిప్స్ ల‌భిస్తాయి. ఈ చిప్స్ రుచిగా ఉన్న‌ప్ప‌టికి వీటిని తిన‌డం వల్ల ఆరోగ్యానికి హాని క‌లుగుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు. బ‌య‌ట ల‌భించే చిప్స్ ను నిల్వ చేయ‌డానికి ర‌సాయ‌నాల‌ను ఎక్కువ‌గా వాడ‌తారు. వీటికి బ‌దులుగా మ‌నం ఇంట్లోనే ఎంతో రుచిక‌ర‌మైన చిప్స్ ను తాజాగా త‌యారు చేసుకుని తిన‌డం ఉత్త‌మం. మ‌న ఇంట్లో ఉండే బియ్యంపిండితో చేసే ఈ చిప్స్ క‌ర‌క‌ర‌లాడుతూ చాలా … Read more

Oats For High BP : హైబీపీ ఉన్న‌వారు రోజూ వీటిని గుప్పెడు తింటే చాలు.. ఎంత ఉన్నా దిగి వ‌స్తుంది..

Oats For High BP : షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తుల‌కు ఓట్స్ ఎంతో మేలు చేస్తాయ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. ఓట్స్ ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల షుగ‌ర్ వ్యాధి నియంత్ర‌ణ‌లో ఉంటుంద‌ని నిపుణులు చెబుతుంటారు. కేవ‌లం షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తులే కాకుండా ర‌క్త‌పోటుతో బాధ‌ప‌డే వారు కూడా ఈ ఓట్స్ ను తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు. ఓట్స్ ను పాలతో, నీళ్ల‌తో, ఉప్మా లా, అన్నంలా ఇలా ఏ విధంగా … Read more

Shanaga Pindi Attu : శ‌న‌గ‌పిండితో చేసే ఈ అట్ల‌ను ఎప్పుడైనా తిన్నారా.. ఒక్క‌సారి రుచి చూస్తే విడిచిపెట్ట‌రు..

Shanaga Pindi Attu : మ‌నం శ‌న‌గ‌పిండితో ర‌క‌ర‌కాల పిండి వంట‌లు, చిరుతిళ్లు త‌యారు చేస్తూ ఉంటాం. శ‌న‌గ‌పిండితో చేసే పిండి వంట‌లు చాలా రుచిగా ఉంటాయి. కేవ‌లం పిండి వంట‌లు, చిరుతిళ్లే కాకుండా ఈ శ‌న‌గ‌పిండితో మ‌నం అట్టును కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. శ‌న‌గ‌పిండితో చేసే అట్లు చాలా రుచిగా ఉంటాయి. వెరైటీగా ఏదైనా తినాల‌నిపించిన‌ప్పుడు ఇలా శ‌న‌గ‌పిండితో అట్టును త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. వీటిని త‌యారు చేయ‌డం చాలా తేలిక‌. ఎక్కువ‌గా స‌మ‌యం కూడా … Read more

Spices For Diabetes : షుగ‌ర్‌ను అంత‌మొందించే మ‌సాలా దినుసులు ఇవి.. ఎలా తీసుకోవాలంటే..?

Spices For Diabetes : డ‌యాబెటిస్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారి సంఖ్య ప్ర‌స్తుత కాలంలో రోజు రోజుకు ఎక్కువ‌వుతుంద‌నే చెప్ప‌వ‌చ్చు. ముఖ్యంగా మారిన ఆహార‌పు అల‌వాట్లు, జీవ‌న శైలి కార‌ణంగానే ఈ స‌మ‌స్య త‌లెత్తుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు. వ‌య‌సుతో సంబంధం లేకుండా అందరిని ఈ స‌మ‌స్య ఇబ్బందులకు గురి చేస్తుంది. అలాగే ఈ స‌మ‌స్య బారిన ప‌డిన వారు ఖ‌చ్చిత‌మైన ఆహార నియ‌మాల‌ను క‌లిగి ఉండాలి. ప్ర‌తిరోజూ మందులను వాడాలి. వ్యాయామం చేయాలి. షుగ‌ర్ వ్యాధి అదుపు త‌ప్పితే … Read more

Potato Lollipops : ఆలుతో ఎంతో రుచిక‌ర‌మైన లాలిపాప్స్‌ను ఇలా చేసుకోవ‌చ్చు..!

Potato Lollipops : బంగాళాదుంప‌ల‌తో మ‌నం ర‌క‌ర‌కాల చిరుతిళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. బంగాళాదుంప‌ల‌తో చేసే చిరుతిళ్ల‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. బంగాళాదుంప‌ల‌తో సుల‌భంగా త‌యారు చేసుకోగ‌లిగిన చిరుతిళ్ల‌ల్లో పొటాటో లాలిపాప్స్ ఒక‌టి. ఇవి చాలా రుచిగా ఉంటాయి. ఎవ‌రైనా చాలా తేలిక‌గా త‌యారు చేసుకోవ‌చ్చు. బ‌య‌ట క‌ర‌క‌ర‌లాడుతూ లోప‌ల మెత్త‌గా ఉండే ఈ లాలిపాప్స్ ను ఎలా తయారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. పొటాటో లాలిపాప్స్ … Read more

Stretch Marks : స్ట్రెచ్ మార్క్స్‌పై దీన్ని రాస్తే చాలు.. చ‌ర్మం పూర్తిగా మారిపోతుంది..

Stretch Marks : అధిక బ‌రువు స‌మ‌స్య‌తో మ‌న‌లో చాలా మంది ఇబ్బంది ప‌డుతుంటారు. స్త్రీలల్లో పిరుదులు, తొడ‌ల భాగాల్లో కొవ్వు ఎక్కువ‌గా పేరుకుపోతుంది. అలాగే పురుషుల్లో పొట్ట భాగంలో, వీపు భాగంలో కొవ్వు ఎక్కువ‌గా పేరుకుపోతుంది. ఇలా కొవ్వు పేరుకుపోవ‌డం వ‌ల్ల చ‌ర్మం సాగీ చార‌లు ఏర్ప‌డుతుంటాయి. పొట్ట‌, న‌డుము భాగంలో, భుజాలు, తొడ‌లు, చంక‌ల భాగాల్లో ఎక్కువ‌గా చ‌ర్మంపై చార‌లు ఎక్కువ‌గా ఏర్ప‌డుతుంటాయి. అధిక బ‌రువు స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే ప్ర‌తి ఒక్క‌రిలో ఈ స‌మ‌స్య‌ను … Read more

Shanagapappu Pachadi : శ‌న‌గ‌ప‌ప్పుతోనూ ఎంతో రుచిగా ఉండే ప‌చ్చ‌డిని చేసుకోవ‌చ్చు.. ఎలాగో తెలుసా..?

Shanagapappu Pachadi : మ‌నం ఆహారంగా తీసుకునే ప‌ప్పు దినుసుల్లో శ‌న‌గ‌ప‌ప్పు కూడా ఒక‌టి. శ‌న‌గ‌ప‌ప్పులో మ‌న ఆరోగ్యానికి మేలు చేసే అనేక పోష‌కాలు ఉన్నాయి. శ‌న‌గ‌ప‌ప్పును త‌ర‌చూ ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. శ‌న‌గ‌ప‌ప్పుతో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. శ‌న‌గ‌ప‌ప్పుతో కూర‌లు, తీపి వంట‌కాలే కాకుండా మ‌నం ఎంతో రుచిగా ఉండే ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. అన్నంతో పాటు అల్పాహారాల‌తో కూడా … Read more

Pomegranate Juice For Cartilage : కీళ్ల మ‌ధ్య‌లో గుజ్జు పెర‌గాలంటే.. దీన్ని రోజూ ఒక్క గ్లాస్ తాగితే చాలు..!

Pomegranate Juice For Cartilage : మ‌న‌లో చాలా మంది మోకాళ్ల నొప్పుల‌తో బాధ‌ప‌డుతుంటారు. వ‌య‌సు పైబ‌డిన వారిలోనే కాకుండా న‌డి వ‌య‌స్కుల్లో, యువ‌త‌లో కూడా మ‌నం ఈ స‌మ‌స్య‌ను ఎక్కువ‌గా చూస్తున్నాం. ఆర్థ‌రైటిస్, మోకాళ్ల నొప్పులు, మోకాళ్ల మ‌ధ్య‌లో కీళ్లు అరిగిపోవ‌డం, కార్టిలేజ్ దెబ్బ‌తిని జిగురు ఉత్ప‌త్తి కాక‌పోవ‌డం వంటి స‌మ‌స్య‌లు తలెత్త‌డానికి మారిన మ‌న జీవ‌న విధానం, మ‌న ఆహార‌పు అల‌వాట్లే ప్ర‌ధాన కార‌ణం. ఉప్పు ఎక్కువ‌గా ఉన్న ఆహారాల‌ను తీసుకోవ‌డం, వ్యాయామం చేయ‌క‌పోవ‌డం … Read more

Aloo Menthikura Fry : ఆలు, మెంతికూర క‌లిపి ఇలా ఫ్రై చేసి ఎప్పుడైనా తిన్నారా.. ఒక్క‌సారి చేయండి.. బాగుంటుంది..

Aloo Menthikura Fry : మ‌నం మెంతికూర‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. మెంతి కూర మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. మెంతి కూర‌తో ర‌క‌ర‌కాల రుచిక‌ర‌మైన వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. మెంతికూర‌తో చేసుకోద‌గిన వంట‌కాల్లో ఆలూ మేథీ ఫ్రై కూడా ఒక‌టి. మెంతికూర‌, బంగాళాదుంప‌లు వేసి చేసే ఈ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. మెంతికూర‌ను తిన‌డానికి ఇష్ట‌ప‌డ‌ని వారు కూడా ఈ ఫ్రైను ఇష్టంగా తింటారు. అలాగే … Read more

Bananas : 4 రోజుల పాటు కేవ‌లం అర‌టి పండ్ల‌ను మాత్ర‌మే తింటే.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Bananas : మ‌నం ఆహారంగా తీసుకునే పండ్ల‌ల్లో అర‌టి పండు కూడా ఒక‌టి. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. దాదాపు సంవ‌త్స‌ర‌మంతా ఇది మ‌న‌కు విరివిరిగా ల‌భిస్తూ ఉంటుంది. అర‌టి పండులో చాలా ర‌కాలు ఉన్నాయి. అర‌టి పండు శాస్త్రీయ నామం మ్యూసా పార‌డైసికా. దీనిని హిందీలో ఖేలా అని, సంస్క్రతంలో క‌ద‌లి అనే పేర్ల‌తో పిలుస్తారు. అర‌టి పండును తిన‌డం వ‌ల్ల మ‌నం అనేక ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. దీనిని ఆహారంగా తీసుకోవ‌డం … Read more