Vellulli Karam Borugulu : వెల్లుల్లి కారం బొరుగుల‌ను ఎప్పుడైనా తిన్నారా.. ఎంతో రుచిగా ఉంటాయి.. త‌యారీ ఇలా..

Vellulli Karam Borugulu : మ‌నం మ‌ర‌మ‌రాల‌తో ర‌క‌ర‌కాల చిరుతిళ్ల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. వీటితో చేసే ఎటువంటి చిరుతిళ్ల‌ను త‌యారు చేసిన కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ మ‌ర‌మ‌రాల‌లో వెల్లుల్లికారం వేసి మిక్చ‌ర్ లా కూడా మ‌నం త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ విధంగా త‌యారు చేసే బొరుగులు చాలా రుచిగా ఉంటాయి. అంద‌రూ ఇష్టంగా తినేలా వెల్లుల్లి కారం వేసి బొరుగుల మిక్చ‌ర్ ను ఎలా … Read more

Jonna Rotte : జొన్న రొట్టెల‌ను ఎంతో వేగంగా.. మెత్త‌గా.. ఇలా చేయ‌వ‌చ్చు..!

Jonna Rotte : మ‌నం ఆహారంగా తీసుకునే చిరు ధాన్యాల్లో జొన్నలు ఒక‌టి. ఇవి మ‌నంద‌రికి తెలిసిన‌వే. చాలా మంది వీటితో రొట్టెల‌ను, జావ, గ‌ట‌క వంటి వాటిని త‌యారు చేసుకుని తింటూ ఉంటారు. జొన్న‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉన్నాయి. జొన్న‌ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. శ‌రీరానికి త‌గినంత శ‌క్తి ల‌భిస్తుంది. జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు వీటిని … Read more

Sorakaya Tomato Pachadi : సొర‌కాయ ట‌మాటా ప‌చ్చ‌డి త‌యారీ ఇలా.. రుచి చూస్తే అస‌లు విడిచిపెట్ట‌రు..

Sorakaya Tomato Pachadi : మ‌నం సొర‌కాయ‌ను ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. సొర‌కాయ‌తో చేసే ఏ వంట‌క‌మైనా చాలా రుచిగా ఉంటుంది. సొర‌కాయ చేసే వంట‌కాల‌ను తిన‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. సొర‌కాయ‌తో కూర‌లే కాకుండా ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేస్తూ ఉంటాం. సొర‌కాయ ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. ట‌మాటాలు వేసి చేసే ఈ ప‌చ్చ‌డిని ఎవ‌రైనా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. సొర‌కాయ … Read more

Sugarcane Juice : చెరుకు ర‌సంకు చెందిన ముఖ్య‌మైన ర‌హ‌స్యం ఇదే.. తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..

Sugarcane Juice : పంచ‌దార‌, బెల్లం వాటిని తీసుకుంటే శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంద‌ని మ‌నంద‌రికి తెలిసిందే. అలాగే వీటిని ఎక్కువ‌గా తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తంలో ఎల్ డి ఎల్ తో పాటు ట్రై గ్లిజ‌రాయిడ్స్ కూడా పెరుగుతాయ‌ని నిపుణులు చెబుతున్నారు. కొలెస్ట్రాల్ సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు చ‌క్కెర‌ను, తీపి ప‌దార్థాల‌ను తీసుకోవ‌డం పూర్తిగా మానేస్తూ ఉంటారు. తీపి రుచి క‌లిగి ఉన్న‌ప్ప‌టికి చెడు కొలెస్ట్రాల్ ను త‌గ్గించ‌డంలో మ‌న‌కు చెరుకు ర‌సం ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంద‌ని … Read more

Beerakaya Ullikaram : బీర‌కాయ‌లు అంటే ఇష్టం లేదా.. ఇలా చేస్తే ఎవ‌రైనా స‌రే ఇష్టంగా తింటారు..

Beerakaya Ullikaram : మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కూర‌గాయ‌ల్లో బీర‌కాయ కూడా ఒక‌టి. బీర‌కాయతో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. బీర‌కాయ‌ల‌తో చేసే వంట‌కాల‌ను తిన‌డం వ‌ల్ల రుచితో పాటు అనేక ఆరోగ్య ప్ర‌యోజనాల‌ను కూడా పొంద‌వ‌చ్చు. బీరకాయ‌తో చేసుకోద‌గిన వంట‌కాల్లో బీర‌కాయ ఉల్లికారం కూడా ఒక‌టి. ఉల్లిపాయ కారం వేసి చేసే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఎవ‌రైనా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా … Read more

Chikkudukaya Fry : చిక్కుడు కాయ‌ల‌ను ఇలా ఫ్రై చేయాలి.. రుచి చూస్తే మొత్తం తినేస్తారు..

Chikkudukaya Fry : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో చిక్క‌డు కాయ‌లు కూడా ఒక‌టి. చిక్కుడు కాయ‌ల్లో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాఉల ఉంటాయి. వీటిని తిన‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. చిక్కుడు కాయ‌ల‌తో ఎక్కువ‌గా చేసే వంట‌కాల్లో చిక్కుడుకాయ ఫ్రై కూడా ఒక‌టి. ఈ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. కేవ‌లం చిక్కుడు కాయ ఫ్రై కాకుండా దీనితో చారు క‌లిపి తింటే మ‌రింత రుచిగా ఉంటుంది. చిక్కుడు కాయ … Read more

Hair Problems : జుట్టు విప‌రీతంగా పెరిగి చుండ్రు అస‌లు రావొద్దంటే.. ఇలా చేయండి..!

Hair Problems : మ‌న‌లో చాలా మంది వేధించే జుట్టు సంబంధిత స‌మ‌స్య‌ల్లో చుండ్రు స‌మ‌స్య కూడా ఒక‌టి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య‌తో చాలా మంది ఇబ్బంది ప‌డుతూ ఉంటారు. చ‌లికాలంలో ఈ స‌మ‌స్య మరీ తీవ్రంగా ఉంటుంది. చుండ్రు కార‌ణంగా దుర‌ద‌, జుట్టు రాల‌డం వంటి ఇత‌ర స‌మ‌స్య‌లు త‌లెత్తూ ఉంటాయి. త‌ల‌పై చ‌ర్మం పొడిబార‌డం, వాతావ‌ర‌ణ కాలుష్యం, త‌ల‌ను స‌రిగ్గా శుభ్రం చేసుకోక‌పోవ‌డం వంటి వివిధ కార‌ణాల … Read more

Aloo Jeedipappu Masala Kura : ఆలు, జీడిప‌ప్పును క‌లిపి మ‌సాలా కూర‌ను ఇలా చేయ‌వ‌చ్చు.. ఎంతో రుచిగా ఉంటుంది..

Aloo Jeedipappu Masala Kura : మ‌నం బంగాళాదుంప‌ల‌తో ర‌క‌ర‌కాల మ‌సాలా కూర‌లు త‌యారు చేస్తూ ఉంటాం. బంగాళాదుంప‌ల‌తో చేసే మ‌సాలా కూర‌లు చాలా రుచిగా ఉంటాయి. బంగాళాదుంప‌ల‌తో చేసే ఈ కూర‌లు ఎటువంటి వాటితోనైనా తిన‌డానికి చ‌క్క‌గా ఉంటాయి. అందులో భాగంగా జీడిప‌ప్పు వేసి బంగాళాదుంప‌ల‌తో మ‌సాలా కూర‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ఆలూ జీడిప‌ప్పు మ‌సాలా కూర త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. ఉడికించి … Read more

Kidneys : మీకు ఈ అల‌వాట్లు ఉన్నాయా.. అయితే మీ కిడ్నీలు ప్ర‌మాదంలో ఉన్న‌ట్లే..!

Kidneys : మ‌న శ‌రీరంలో ముఖ్య‌మైన అవ‌య‌వాల్లో మూత్ర‌పిండాలు ఒక‌టి. ఇవి ఆరోగ్యంగా ఉంటేనే మ‌నం ఆరోగ్యంగా ఉంటాము. శ‌రీరంలో మ‌లినాల‌ను తొల‌గించ‌డంలో మూత్ర‌పిండాలు మ‌న‌కు స‌హాయ‌ప‌డ‌తాయి. ఇవి నిరంత‌రం ప‌ని చేస్తూనే ఉంటాయి. మూత్ర‌పిండాలు ఎల్లప్పుడూ ప‌రిశుభ్రంగా ఉండాలి లేదంటే మూత్ర‌పిండాల్లో రాళ్లు ఏర్ప‌డే అవ‌కాశం ఉంది. మూత్ర‌పిండాల‌ను శుభ్రంగా ఉంచ‌డంలో నీళ్లు ముఖ్య పాత్ర పోషిస్తాయి. రోజుకు 3 నుండి 4 లీట‌ర్ల నీటిని తాగ‌డం మంచిది. నీరు ఎక్కువ‌గా తాగ‌డం వ‌ల్ల మ‌న … Read more

Vankaya Karam Podi : వంకాయ కారం పొడిని ఇలా చేస్తే.. ఎవ‌రికైనా స‌రే నోట్లో నీళ్లూరాల్సిందే..!

Vankaya Karam Podi : వంకాయ‌ల‌తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. వంకాయ‌ల‌తో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. వంకాయ‌ల‌తో చేసే వంట‌కాల‌ను తిన‌డం వ‌ల్ల రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చు. వంకాయ‌ల‌తో రుచిక‌ర‌మైన కూర‌లే కాకుండా మ‌నం ఎంతో రుచిగా ఉండే కారం పొడిని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. వంకాయ కారం పొడి చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఎవ‌రైనా చాలా తేలిక‌గా త‌యారు చేసుకోవ‌చ్చు. … Read more