Nethi Beerakaya Pachadi : నేతి బీరకాయ పచ్చడిని ఇలా సులభంగా చేయవచ్చు.. రుచి చూస్తే వదలరు..
Nethi Beerakaya Pachadi : మనం నేతి బీరకాయను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. మామూలు బీరకాయ వలె ఇది కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. నేతి బీరకాయతో ఎక్కువగా కూరలను తయారు చేస్తూ ఉంటాం. కేవలం కూరలే కాకుండా దీనితో మనం ఎంతో రుచిగా ఉండే పచ్చడిని కూడా తయారు చేసుకోవచ్చు. నేతి బీరకాయ పచ్చడి లొట్టలేసుకుంటూ తినేంత రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా తేలిక. రుచిగా, సులువుగా … Read more









