Thati Bellam For Iron : దీన్ని తింటే ర‌క్తం బాగా ప‌డుతుంది.. ఈ విష‌యం చాలా మందికి తెలియ‌దు..

Thati Bellam For Iron : మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాల్లో ఐర‌న్ కూడా ఒక‌టి. మ‌న శ‌రీరంలో త‌గినంత ఐర‌న్ ఉండ‌డం చాలా అవ‌స‌రం. ఐర‌న్ లోపించ‌డం వ‌ల్ల నీర‌సం, త‌ల తిరిగినట్టు ఉండడం, శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బంది, చ‌ర్మం పాలిపోయిన‌ట్టు ఉండ‌డం, జుట్టు రాల‌డం, ర‌క్త‌హీన‌త, డిఫ్రెష‌న్, త‌ల‌నొప్పి , గోర్లు పెలుసుగా మార‌డం వంటి స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. ప్ర‌స్తుత కాలంలో చాలా మంది ఐర‌న్ లోపంతో బాధ‌ప‌డుతున్నారని గ‌ణంకాలు చెబుతున్నాయి. ఈ స‌మ‌స్య … Read more

Poha Fingers : పోహా ఫింగ‌ర్స్ గురించి తెలుసా.. ఎంతో రుచిగా ఉంటాయి.. ఎలా చేయాలంటే..?

Poha Fingers : మ‌నం అటుకుల‌ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వీటితో ర‌క‌ర‌కాల ఆహార ప‌దార్థాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. అటుకుల‌తో చేసే ఆహార ప‌దార్థాలు చాలా రుచిగా ఉంటాయి. ఈ అటుకుల‌తో చేసుకోద‌గిన చిరుతిళ్ల‌ల్లో పోహా ఫింగ‌ర్స్ కూడా ఒక‌టి. బంగాళాదుంప‌లు వేసి చేసే ఈ స్నాక్స్ చాలా రుచిగా ఉంటాయి. వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా తేలిక‌. ఎంతో రుచిగా క‌ర‌క‌ర‌లాడుతూ ఉండే ఈ పోహ ఫింగర్స్ ను ఎలా త‌యారు … Read more

Palakura Rice : పాల‌కూర రైస్‌ను ఇలా చేయ‌వ‌చ్చు తెలుసా.. ఎంతో రుచిగా ఉంటుంది..

Palakura Rice : మ‌నం అన్నంతో ర‌క‌ర‌కాల రైస్ వెరైటీల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. అన్నంతో ఈ వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు సుల‌భంగా, చాలా త‌క్కువ స‌మ‌యంలో చేసుకోవ‌చ్చు. మ‌నం చేసుకోద‌గిన రైస్ వెరైటీస్ లో పాల‌కూర రైస్ కూడా ఒక‌టి. మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పాల‌కూర‌తో చేసే ఈ రైస్ చాలా రుచిగా ఉంటుంది. స‌మ‌యం త‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు అలాగే అన్నం ఎక్కువ‌గా మిగిలిన‌ప్పుడు ఇలా పాల‌కూర రైస్ ను త‌యారు … Read more

Healthy Foods : ఉద‌యాన్నే నిద్ర లేచాక తీసుకోవాల్సిన ఆహారాలు ఇవి.. ఎంతో మేలు చేస్తాయి..

Healthy Foods : ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మంది అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నారు. ఇలా అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌డానికి ప్ర‌ధాన కార‌ణం మారిన మ‌న ఆహార‌పు అల‌వాట్లు, మ‌న జీవ‌న శైలే అని చెప్ప‌వ‌చ్చు. ఇష్టం వ‌చ్చిన‌ట్టు ఏది ప‌డితే అది తిన‌డం, ఎప్పుడూ ప‌డితే అప్పుడు తిన‌డం వంటివి చేయ‌డం వ‌ల్ల అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తున్నాయి. అసలు మ‌నం ఉద‌యం లేచిన త‌రువాత ఎటువంటి ఆహారాల‌ను తీసుకోవాలి.. … Read more

Chinthakaya Pappu Charu : చింత‌కాయ‌ల‌తో ప‌ప్పు చారు ఇలా చేస్తే.. ఎవ‌రికైనా స‌రే నోట్లో నీళ్లూర‌తాయి..

Chinthakaya Pappu Charu : మ‌నం వంటింట్లో త‌ర‌చూ ప‌ప్పు చారును త‌యారు చేస్తూ ఉంటాం. ప‌ప్పుచారును చాలా మంది ఇష్టంగా తింటారు. ఈ పప్పు చారును తయారు చేయ‌డానికి మ‌నం చింత‌పండును ఉప‌యోగిస్తూ ఉంటాం. కేవ‌లం చింత‌పండుతోనే కాకుండా ప‌చ్చి చింత‌కాయ‌ల‌తో కూడా మ‌నం ప‌ప్పు చారును త‌యారు చేసుకోవ‌చ్చు. ప‌చ్చి చింత‌కాయ‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బ‌రువు త‌గ్గ‌డంలో, జీర్ణ‌శ‌క్తిని మెరుగుప‌ర‌చ‌డంలో, షుగ‌ర్ ను అదుపులో ఉంచ‌డంలో ఇలా అనేక విధాలుగా … Read more

Cauliflower Fry : కాలిఫ్ల‌వ‌ర్ ఫ్రై ని ఇలా చేయాలి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..

Cauliflower Fry : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో క్యాలీప్ల‌వ‌ర్ కూడా ఒక‌టి. క్యాలీప్ల‌వ‌ర్ మ‌న శ‌రీరానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. దీనితో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాలు చేస్తూ ఉంటాం. క్యాలీప్ల‌వ‌ర్ తో మ‌నం రుచిగా, క‌ర‌క‌ర‌లాడుతూ ఉండేలా వేపుడును కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ విదంగా క్యాలీప్ల‌వ‌ర్ ఫ్రై ను క్యాట‌రింగ్ లో, క‌ర్రీ పాయింట్ ల‌లో ఎక్కువ‌గా తయారు చేస్తూ ఉంటారు. … Read more

Refined Oils : ఈ నూనెల‌ను వాడుతున్నారా.. అయితే కోరి అనారోగ్యాల‌ను తెచ్చుకుంటున్న‌ట్లే..!

Refined Oils : మ‌నం వంట‌ల్లో నూనెను వాడుతూ ఉంటాం. మ‌న‌కు మార్కెట్ లో ర‌క‌ర‌కాల నూనెలు ల‌భిస్తూ ఉంటాయి. అన్నీ నూనెలు మంచివ‌నే మ‌నం అనుకుంటాము. కానీ వీటిని రిఫైండ్ చేయ‌డంతో పాటు క‌ల‌ప‌కూడ‌ని ఇత‌ర నూనెల‌ను క‌లిపి అమ్మేస్తూ ఉంటారు. నూనెల‌ను వాడితే గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది, కొలెస్ట్రాల్ త‌గ్గుతుంది, పూర్తిగా స్వ‌చ్ఛంద‌మైంది అన్న ప్ర‌క‌ట‌ల‌ను కూడా మ‌నం చూస్తూ ఉంటాం. వీటిని చూసి రిఫైండ్ ఆయిల్స్ కంటే మంచిది మ‌రొక‌టి లేద‌ని మ‌నం … Read more

Kadai Paneer Curry : రెస్టారెంట్ల‌లో ల‌భించే క‌డాయి ప‌నీర్ క‌ర్రీ.. ఇంట్లోనే ఇలా సుల‌భంగా చేసుకోవ‌చ్చు..

Kadai Paneer Curry : మ‌నం ప‌న్నీర్ తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. ప‌న్నీర్ తో చేసే వంట‌కాల‌ను తిన‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌వ‌చ్చు. ప‌న్నీర్ వంట‌కాల‌ను చాలా మంది ఇష్టంగా తింటారు. ప‌న్నీర్ తో చేసుకోద‌గిన వంట‌కాల్లో క‌డాయి ప‌న్నీర్ క‌ర్రీ కూడా ఒక‌టి. ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని చాలా మంది రెస్టారెంట్ ల‌లో రుచి చూసే ఉంటారు. ఈ క‌డాయి ప‌న్నీర్ … Read more

Instant Soft Idli : పప్పు నాన‌బెట్టే ప‌నిలేకుండా అప్ప‌టిక‌ప్పుడు ఇన్‌స్టంట్‌గా మెత్త‌ని ఇడ్లీల‌ను ఇలా చేసుకోవ‌చ్చు..!

Instant Soft Idli : మ‌నం ఉద‌యం అల్పాహారంగా తీసుకునే ఆహార ప‌దార్థాల్లో ఇడ్లీ కూడా ఒక‌టి. ఇడ్లీ రుచిగా, చాలా మెత్త‌గా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. ఇడ్లీని త‌యారు చేయాంటే మ‌నం ముందు రోజే పిండిని తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ప‌ప్పు నాన‌బెట్టి పిండి రుబ్బే ప‌ని లేకుండా నిమిషాల వ్య‌వ‌ధిలోనే మ‌నం మెత్త‌టి ఇడ్లీల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. వీటిని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. చాలా రుచిగా, మెత్త‌గా కూడా … Read more

Eating Sitting On Floor : నేల‌పై కూర్చుని ఇలా భోజ‌నం చేస్తే.. ఎన్ని అద్భుత‌మైన లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

Eating Sitting On Floor : ప్ర‌స్తుత కాలంలో మారిన నాగ‌రిక‌త కార‌ణంగా చాలా మంది డైనింగ్ టేబుల్ మీద కూర్చొని భోజ‌నం చేస్తూ ఉంటారు. అయితే ఏ నాగ‌రిక‌తైనా మ‌న‌కు సౌక‌ర్యాని, ఆరోగ్యాన్ని ఇవ్వాలి కానీ అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను ఇవ్వ‌కూడ‌దు. చాలా మంది మోకాళ్ల నొప్పులు, న‌డుము నొప్పి వంటి స‌మ‌స్య‌ల కార‌ణంగా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తింటూ ఉంటారు. కానీ ఇలా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తిన‌డం వ‌ల్ల మోకాళ్ల నొప్పులు, … Read more