Gutti Vankaya Vepudu : గుత్తి వంకాయ వేపుడును ఇలా చేసి ఎప్పుడైనా తిన్నారా.. ఒక్కసారి ట్రై చేయండి.. బాగుంటుంది..
Gutti Vankaya Vepudu : గుత్తి వంకాయలతో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. గుత్తి వంకాయలతో చేసే కూరలను అందరూ లొట్టలేసుకుంటూ ఇష్టంగా తింటారు. వీటితో ఎక్కువగా మనం మసాలా కూరలను తయారు చేస్తూ ఉంటాం. కేవలం మసాలా కూరలే కాకుండా వీటితో మనం ఎంతో రుచిగా ఉండే వేపుడును కూడా తయారు చేసుకోవచ్చు. కారం పొడి వేసి చేసే ఈ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా తేలిక. … Read more









