Tomato Capsicum Pachadi : ట‌మాటా క్యాప్సికం ప‌చ్చ‌డి త‌యారీ ఇలా.. ఎంతో టేస్టీగా ఉంటుంది..

Tomato Capsicum Pachadi : మ‌నం ఆహారంగా క్యాప్సికంను కూడా తీసుకుంటూ ఉంటాం. క్యాప్సికంలో కూడా మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాల‌తో పాటు ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు కూడా దాగి ఉన్నాయి. వివిధ ర‌కాల వంట‌కాల్లో వాడడంతో పాటు క్యాప్సికంతో కూర‌ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా క్యాప్సికంతో మనం ఎంతో రుచిగా ఉండే ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ట‌మాటాలు వేసి చేసే ఈ ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం … Read more

Papaya Leaves Juice For Hair : బొప్పాయి ఆకుల‌తో ఇలా చేస్తే చాలు.. తెల్ల జుట్టు న‌ల్ల‌గా మారుతుంది..

Papaya Leaves Juice For Hair : మ‌న‌లో చాలా మంది తెల్ల జుట్టు స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ ఈ స‌మస్య బారిన ప‌డుతూ ఉంటారు. పోష‌కాహార లోపం, వాతావ‌ర‌ణ కాలుష్యం, ఒత్తిడి, ఆందోళ‌న‌, ర‌సాయ‌నాలు క‌లిగిన షాంపుల‌ను వాడ‌డం, థైరాయిడ్, విట‌మిన్ బి 12 లోపం వంటి అనేక కార‌ణాల చేత తెల్ల జుట్టు స‌మ‌స్య త‌లెత్తుతుంది. చాలా మంది తెల్ల జుట్టును న‌ల్ల‌గా మార్చుకోవ‌డానికి హెయిర్ డై ల‌ను, … Read more

Dondakaya Curry : దొండ‌కాయ కూర‌ను ఎంతో సుల‌భంగా ఇలా చేయ‌వ‌చ్చు.. రుచిగా ఉంటుంది..

Dondakaya Curry : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో దొండ‌కాయ‌లు కూడా ఒక‌టి. ఇత‌ర కూర‌గాయ‌ల వ‌లె ఇవి కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. దొండ‌కాయ‌ల‌తో చేసిన కూర‌ల‌ను తిన‌డం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. దొండ‌కాయ‌ల‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే కూర‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ కూర‌ను త‌యారు చేయ‌డం కూడా చాలా తేలిక‌. బ్యాచిలర్స్, వంట‌రాని వారు ఎవ‌రైనా దీనిని సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. మ‌న ఆరోగ్యానికి … Read more

Badam Halwa : స్వీట్ షాపుల్లో ల‌భించే విధంగా బాదం హ‌ల్వాను ఎంతో రుచిగా ఇలా చేసుకోవ‌చ్చు..!

Badam Halwa : మ‌న ఆరోగ్యానికి బాదం ప‌ప్పు ఎంతో మేలు చేస్తుంద‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. చాలా మంది వీటిని ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటారు. ఈ బాదం ప‌ప్పుతో మ‌నం తీపి వంట‌కాల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. బాదం ప‌ప్పుతో చేసే తీపి వంట‌కాల్లో బాదం హ‌ల్వా కూడా ఒక‌టి. బాదం హ‌ల్వా చాలా రుచిగా ఉంటుంది. ఈ హ‌ల్వాను మ‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. త‌క్కువ నెయ్యితో … Read more

Flaxseeds Powder For High BP : దీన్ని తింటే హైబీపీ ఎంత ఉన్నా స‌రే.. వెంట‌నే నార్మ‌ల్ అవుతుంది..!

Flaxseeds Powder For High BP : మ‌న‌ల్ని వేధిస్తున్న అనారోగ్య స‌మ‌స్యల్లో అధిక ర‌క్త‌పోటు స‌మ‌స్య కూడా ఒక‌టి. ఈ స‌మ‌స్య బారిన ప‌డే వారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువవుతుంది. ర‌క్త‌నాళాలు ముడుచుకునే గుణం ఎక్కువ‌య్యి సాగే గుణం త‌క్కువ‌వ్వ‌డం వ‌ల్ల ర‌క్త‌పోటు స‌మ‌స్య త‌లెత్తుతుంది. అధిక బ‌రువు, ఉప్పును ఎక్కువ‌గా తిన‌డం, వ్యాయామం చేయ‌క‌పోవ‌డం, మ‌ద్య‌పాన సేవ‌నం, కాఫీ ఎక్కువ‌గా తాగ‌డం, నిద్ర‌లేమి, ఒత్తిడి, ఆందోళ‌న వంటి వాటిని ఈ స‌మ‌స్య త‌లెత్త‌డానికి కార‌ణాలుగా … Read more

Perugu Dosa : ఎంతో రుచిక‌ర‌మైన పెరుగు దోశ‌ల‌ను ఎప్పుడైనా తిన్నారా.. ఇలా చేసుకోవ‌చ్చు..!

Perugu Dosa : మ‌నం మ‌న రుచికి త‌గిన‌ట్టు ర‌క‌ర‌కాల దోశ‌ల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. దోశ‌లు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. దోశ‌ల‌ను త‌యారు చేసుకోవ‌డానికి ప‌ప్పు నాన‌బెట్టి పిండిని త‌యారు చేసుకోవాల్సి ఉంటుంది. పిండి రుబ్బ‌కుండా అలాగే ఎక్కువ శ్ర‌మ లేకుండా అప్ప‌టిక‌ప్పుడు ఎంతో రుచిగా దోశ‌ల‌ను మ‌నం త‌యారు చేసుకోవ‌చ్చు. పెరుగు వేసి చేసే ఈ దోశ‌ల‌ను కేవ‌లం ప‌ది నిమిషాల్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ … Read more

Gas Trouble Home Remedies : రోజూ ప‌ర‌గ‌డుపున ఒక‌టి తింటే.. గ్యాస్ ట్ర‌బుల్ మాయం..

Gas Trouble Home Remedies : పొట్ట‌లో గ్యాస్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారి సంఖ్య రోజురోజుకు ఎక్కువ‌వుతుంద‌నే చెప్ప‌వ‌చ్చు. పెద్ద వారే కాకుండా న‌డి వ‌య‌స్కులు, యువ‌త కూడా ఈ స‌మ‌స్య బారిన ఎక్కువ‌గా ప‌డుతున్నారు. పొట్ట‌లో గ్యాస్ స‌మ‌స్య త‌లెత్త‌డానికి అనేక కార‌ణాలు ఉన్నాయి. మానసిక ఒత్తిడి, మ‌ల‌బ‌ద్ద‌కం, మారిన మ‌న ఆహార‌పు అల‌వాట్లు, జీవ‌న శైలి, స‌మ‌యానికి ఆహారాన్ని తీసుకోక‌పోవ‌డం, అజీర్తి, వ్యాయామం లేక‌పోవ‌డం వంటి ర‌క‌ర‌కాల కార‌ణాల వల్ల ఈ స‌మ‌స్య త‌లెత్తుతుంది. … Read more

Aloo Garlic Fry : ఆలుగ‌డ్డ‌ల‌ను ఇలా ఎప్పుడైనా ఫ్రై చేశారా.. ఒక్క‌సారి చేసి చూడండి.. బాగుంటుంది..

Aloo Garlic Fry : మ‌నం బంగాళాదుంప‌ల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. బంగాళాదుంప‌ల‌తో చేసే వంట‌కాల‌ను తిన‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. బంగాళాదుంప‌ల‌తో చేసుకోద‌గిన వంట‌కాల్లో బంగాళాదుంప ఫ్రై ఒక‌టి. దీనిని పిల్ల‌ల‌తో స‌హా అంద‌రూ ఇష్టంగా తింటారు. ఈ బంగాళాదుంప ఫ్రై లో కారం పొడి, వెల్లుల్లి రెబ్బ‌లు వేసి మ‌నం మ‌రింత రుచిగా కూడా చేసుకోవ‌చ్చు. ఈ విధంగా చేసిన ఫ్రై కూడా చాలా రుచిగా … Read more

Sorakaya Fry : సొర‌కాయ‌ల‌తో ఫ్రై ని ఇలా చేయాలి.. ఎవ‌రైనా స‌రే ఇష్టంగా తింటారు..

Sorakaya Fry : మ‌న ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో సొర‌కాయ కూడా ఒక‌టి. దీనిని తిన‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వచ్చు. శ‌రీరానికి చ‌లువ చేయ‌డంలో, బ‌రువు త‌గ్గ‌డంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచ‌డంలో ఇలా అనేక విధాలుగా సొర‌కాయ మ‌న‌కు స‌హాయ‌ప‌డుతుంది. సొర‌కాయ‌తో మ‌నం ఫ్రైను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. సొర‌కాయ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. ఇది దేనితోనైనా తిన‌డానికి ఈ ఫ్రై చ‌క్క‌గా ఉంటుంది. అంద‌రూ ఎంతో ఇష్టంగా తినే … Read more

Ginger For Diabetes : షుగ‌ర్‌ను త‌రిమికొట్టే వ‌జ్రం ఇది.. అంద‌రూ దీన్ని రోజూ చూస్తూనే ఉంటారు..

Ginger For Diabetes : ప్ర‌స్తుత కాలంలో మ‌న‌ల్ని వేధించే అనారోగ్య స‌మ‌స్య‌ల్లో డ‌యాబెటిస్ కూడా ఒక‌టి. చాలా మంది ఈ స‌మ‌స్య కార‌ణంగా అనేక ఇబ్బందుల‌ను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఇన్సులిన్ నిరోధ‌క‌త కార‌ణంగా త‌లెత్తే టైప్ 2 డ‌యాబెటిస్ బారిన ప‌డే వారి సంఖ్య రోజురోజుకు ఎక్కువ‌వుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. ఇన్సులిన్ అనే హార్మోన్ ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను నియంత్రిస్తుంది. ఇది ప్యాంక్రియాసిస్ గ్రంథి నుండి విడుద‌ల అవుతుంది. ర‌క్తంలో ఉండే గ్లూకోజ్ క‌ణాల్లోకి సుల‌భంగా … Read more