Dosakaya Kura : దోస‌కాయ‌ల‌తో కూర‌ను ఇలా చేయాలి.. ఎంతో రుచిగా ఉంటుంది..

Dosakaya Kura : మ‌నం దోస‌కాయ‌ల‌తో ర‌క‌ర‌కాల వంటకాల‌ను తయారు చేసుకుని తింటూ ఉంటాం. దోస‌కాయ‌ల‌తో చేసిన కూర‌ల‌ను తిన‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. బ‌రువు త‌గ్గ‌డంలో, శ‌రీరాన్ని డీహైడ్రేష‌న్ బారిన ప‌డ‌కుండా కాపాడ‌డంలో, ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను త‌గ్గించడంలో దోస‌కాయ మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. దోస‌కాయ‌ల‌తో ప‌చ్చ‌ళ్ల‌తో పాటు కూర‌ల‌ను కూడా త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. దోస‌కాయ‌ల‌తో కింద చెప్పిన విధంగా చేసే కూర కూడా చాలా రుచిగా ఉంటుంది. … Read more

Chicken Masala Legs : చికెన్ లెగ్స్‌ను ఒక్క‌సారి ఇలా వండి చూడండి.. రుచి చూస్తే విడిచిపెట్ట‌రు..

Chicken Masala Legs : చికెన్ తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. చికెన్ తో చేసే వంటకాల‌ను తిన‌డం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. చికెన్ లెగ్ పీసెస్ తో కూడా మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. రెస్టారెంట్ ల‌లో, హోట‌ల్స్ లో కూడా వివిధ ర‌కాల చికెన్ లెగ్ పీస్ వంట‌కాలు మ‌న‌కు ల‌భ్య‌మ‌వుతున్నాయి. చికెన్ లెగ్ పీసెస్ తో చేసే వంట‌కాలు కూడా చాలా … Read more

Bachali Kura : ఈ ఆకుకూర ఎక్క‌డ క‌నిపించినా స‌రే ఇంటికి తెచ్చుకుని వండుకుని తినండి.. ఎన్నో లాభాలు క‌లుగుతాయి..

Bachali Kura : ఆకుకూర‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని మ‌నంద‌రికి తెలిసిందే. మ‌నం వివిధ ర‌కాల ఆకుకూర‌ల‌ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. ఈ ఆకుకూర‌ల‌ను శుభ్రం చేయ‌డానికి ఎక్కువ‌గా స‌మ‌యం ప‌డుతుంద‌ని, ప‌స‌రు వాస‌న వ‌స్తుంద‌ని చాలా మంది వీటిని తీసుకోవ‌డం త‌గ్గిస్తున్నారు. ఆకుకూర‌ల‌నే త‌క్కువ‌గా తీసుకుంటున్నారు అనుకుంటే వివిధ ర‌కాల ఆకుకూర‌ల‌ను మ‌రింత త‌క్కువ‌గా తీసుకుంటున్నారు. అలాంటి వాటిల్లో బ‌చ్చ‌లికూర ఒక‌టి. ఇత‌ర ఆకుకూర‌ల‌తో పోలిస్తే బ‌చ్చ‌లికూరే చాలా చ‌వ‌క‌. అలాగే సంవ‌త్స‌రం … Read more

Potato Sandwich : బేక‌రీల‌లో ల‌భించే పొటాటో శాండ్ విచ్‌.. ఇంట్లోనే ఇలా సుల‌భంగా చేసుకోవ‌చ్చు..

Potato Sandwich : మ‌నం బ్రెడ్ తో చేసుకోద‌గిన వంట‌కాల్లో సాండం విచ్ ఒక‌టి. చాలా మంది దీనిని తిన‌డానికి ఇష్ట‌ప‌డ‌తారు. మ‌న రుచికి త‌గిన‌ట్టు మ‌నం అనేక ర‌కాల సాండ్ విచ్ ల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. మ‌నం ఇంట్లో సుల‌భంగా, రుచిగా చేసుకోద‌గిన సాండ్ విచ్ ల‌లో పొటాటో సాండ్ విచ్ కూడా ఒక‌టి. ఈ సాండ్ విచ్ చాలా రుచిగా ఉంటుంది. ఎవ‌రైనా కూడా దీనిని సుల‌భంగా తయారు చేసుకోవ‌చ్చు. ఎంతో … Read more

Veg Masala Curry : వెజ్ మ‌సాలా క‌ర్రీని ఇలా చేయండి.. అన్నం, రోటీ.. వేటిలోకి అయినా స‌రే బాగుంటుంది..

Veg Masala Curry : మ‌న‌కు విందుల్లో, క‌ర్రీ పాయింట్ ల‌లో ఎక్కువ‌గా స‌ర్వ్ చేసే కూర‌ల్లో వెజ్ మ‌సాలా క‌ర్రీ ఒక‌టి. కూర‌గాయ ముక్క‌ల‌తో చేసే ఈ వెజ్ మ‌సాలా క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. ఈ కూర‌ను మ‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. వంట‌రాని వారు, మొద‌టిసారి చేసే వారు కూడా ఈ కూర‌ను తేలిక‌గా త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా ఉండే … Read more

Garlic For Cholesterol : వెల్లుల్లిని రోజూ ఇలా తీసుకోండి.. కొలెస్ట్రాల్ మొత్తం క‌రిగిపోతుంది..

Garlic For Cholesterol : మ‌న శ‌రీరంలో ఉండే కీల‌క‌మైన అవ‌య‌వాల్లో కాలేయం కూడా ఒక‌టి. కాలేయం మ‌న శ‌రీరంలో అనేక విధుల‌ను నిర్వ‌ర్తిస్తుంది. శ‌రీరంలో ఉండే విష ప‌దార్థాల‌ను, ర‌సాయ‌నాల‌ను, వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కు పంపించి శ‌రీర ఆరోగ్యాన్ని కాపాడ‌డంలో కాలేయం దోహ‌ద‌ప‌డుతుంది. కాలేయం తన విధుల‌ను స‌క్ర‌మంగా నిర్వ‌ర్తించేలా చేయ‌డంలో మ‌న‌కు వెల్లుల్లి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. కాలేయం ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో వెల్లుల్లి దోహ‌ద‌ప‌డుతుంద‌ని నిపుణులు ప‌రిశోధ‌న‌ల ద్వారా వెల్ల‌డించారు. వెల్లులిలో 14.2 మైక్రో గ్రాముల సిలినీయం … Read more

Cauliflower Paratha : కాలిఫ్ల‌వ‌ర్‌తోనూ ఎంతో టేస్టీగా ఉండే ప‌రాటాల‌ను చేయ‌వచ్చు.. ఎలాగో తెలుసా..?

Cauliflower Paratha : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో క్యాలీప్ల‌వ‌ర్ కూడా ఒక‌టి. క్యాలీప్ల‌వ‌ర్ తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. క్యాలీప్ల‌వ‌ర్ తో చేసే వంట‌కాల‌ను తిన‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. కూర‌లే కాకుండా క్యాలీప్ల‌వ‌ర్ తో మ‌నం ప‌రోటాల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. క్యాలీప్ల‌వ‌ర్ తో చేసే ఈ ప‌రాటాలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా తేలిక‌. క్యాలీప్ల‌వ‌ర్ తో రుచిగా … Read more

Papaya Juice : బొప్పాయి పండ్ల జ్యూస్‌ను ఇలా చేయాలి.. రోజూ తాగితే ఎన్నో లాభాలు..

Papaya Juice : మ‌నం ఆహారంగా తీసుకునే పండ్లల్లో బొప్పాయి పండు కూడా ఒక‌టి. మ‌న‌కు అన్నీ కాలాల్లో విరివిరిగా ఈ పండు ల‌భిస్తుంది. బొప్పాయి పండును చాలా మంది ఇష్టంగా తింటారు. ఇత‌ర పండ్ల వ‌లె ఈ పండు కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోషకాలు ఉన్నాయి. 100 గ్రా. ల బొప్పాయి పండులో 39 క్యాల‌రీల శ‌క్తి, 9.8 గ్రా. కార్బోహైడ్రేట్స్, 1.8 గ్రా. … Read more

Beerakaya Kura : బీర‌కాయ కూర‌ను ఇలా చేస్తే.. ఇష్టం లేని వారు సైతం లాగించేస్తారు..

Beerakaya Kura : మ‌నం బీర‌కాయ‌ల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. ఇత‌ర కూర‌గాయ‌ల వ‌లె బీర‌కాయ‌లు కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బ‌రువు త‌గ్గ‌డంలో, జీర్ణ‌శ‌క్తిని మెరుగుప‌ర‌చ‌డంలో, ర‌క్త‌హీన‌త‌ను త‌గ్గించ‌డంలో,కాలేయం ప‌నితీరును మెరుగుప‌ర‌చ‌డంలో ఇలా అనేక విధాలుగా బీర‌కాయ మ‌న‌కు ఉప‌యోగ‌ప‌డుతుంది. దీనితో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. బీర‌కాయ‌ల‌తో కింద చెప్పిన విధంగా చేసే కూర కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ బీర‌కాయ కూర‌ను త‌యారు … Read more

Ulavacharu : ఉల‌వ‌చారును ఇలా ఎప్పుడైనా చేశారా.. రుచి చూస్తే విడిచిపెట్ట‌రు..

Ulavacharu : మ‌నం ఉల‌వ‌ల‌ను కూడా ఆహారంగా తీసుకుంటాం. ఉల‌వ‌ల్లో ఎన్నో పోష‌కాలు దాగి ఉన్నాయి. వీటిని తిన‌డం వ‌ల్ల మ‌నం అనేక ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. ఉల‌వ‌ల‌ను గుగ్గిళ్లుగా త‌యారు చేసుకుని తిన‌డంతో పాటు వాటితో చారును కూడా త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. ఉల‌వ చారు చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఈ చారును ఇష్టంగా తింటారు. ఉల‌వ‌చారును తిన‌డం వ‌ల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. ఎంతో రుచిగా ఉండే … Read more