Liver Clean : దీన్ని తాగితే లివర్ మొత్తం క్లీన్ అవుతుంది.. మొత్తం కణాలన్నీ పునరుత్తేజం అవుతాయి..
Liver Clean : మన శరీరాన్ని వ్యర్థ పదార్థాల నుండి రసాయనాల నుండి విష పదార్థాల నుండి రక్షించి శరీరాన్ని శుభ్రపరిచేది కాలేయం. కాలేయ కణాలకు ఉన్నంత శక్తి శరీరంలో మరే ఇతర కణాలకు లేదని చెప్పవచ్చు. కానీ మారిన ఆహారపు అలవాట్లు, జీవన విధానం వల్ల రసాయనాలు, విష పదార్థాలు ఎక్కువగా లోపలికి వెళ్తున్నాయి. దీంతో కాలేయ కణాలు ఎక్కువగా దెబ్బతింటున్నాయి. కాలేయ కణాలు దెబ్బతింటే శరీరం మొత్తానికి ప్రమాదం వాటిల్లుతుంది. కాలేయ కణాలు ఆరోగ్యంగా … Read more









