Gongura Chicken : గోంగూర చికెన్‌ను ఇలా ఎప్పుడైనా చేశారా.. ఎంతో రుచిగా ఉంటుంది..

Gongura Chicken : నాన్ వెజ్ ప్రియుల‌కు చికెన్ రుచి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. చికెన్ తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. చికెన్ తో చేసే ఎటువంటి వంట‌క‌మైనా చాలా రుచిగా ఉంటుంది. ఈ చికెన్ తో చేసుకోద‌గిన వెరైటీ వంట‌కాల్లో గోంగూర చికెన్ కూడా ఒక‌టి. దీనిని మ‌న‌లో చాలా మంది రుచి చూసే ఉంటారు. ఈ చికెన్ పుల్ల పుల్ల‌గా, కారం కారంగా చాలా రుచిగా ఉంటుంది. ఈ … Read more

Kodiguddu Vepudu : కోడిగుడ్ల‌తో వేపుడును ఇలా ఎప్పుడైనా చేశారా.. ఒక్క‌సారి రుచి చూశారంటే.. వ‌ద‌ల‌రు..

Kodiguddu Vepudu : కోడిగుడ్ల‌తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. కోడిగుడ్ల‌తో చేసే వంట‌కాల‌ను తిన‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. కోడిగుడ్డుతో చేసుకోద‌గిన వంట‌కాల్లో కోడిగుడ్డు ఫ్రై కూడా ఒక‌టి. కోడిగుడ్డు ఫ్రైను అన్నంతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. కోడిగుడ్డు ఫ్రైను ర‌క‌ర‌కాల రుచుల్లో త‌యారు చేస్తూ ఉంటారు. ఎలా చేసినా కూడా ఈ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. రుచిగా, సుల‌భంగా ఈ కోడిగుడ్డు … Read more

Winter Health Tips : విప‌రీత‌మైన చ‌లి నుంచి మిమ్మ‌ల్ని మీరు ర‌క్షించుకోండిలా..!

Winter Health Tips : చ‌లికాలం మ‌రింత ముందుకు సాగింది. దీంతో ఉష్ణోగ్ర‌త‌లు భారీగా ప‌డిపోతున్నాయి. ఎక్క‌డ చూసినా మంచు దుప్ప‌ట్లు కప్పుకుంటున్నాయి. చ‌లి ధాటికి తాళ‌లేక ప్ర‌జ‌లు అల్లాడుతున్నారు. వెచ్చ‌గా ఉండేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా చ‌లి పంజా విసురుతోంది. దీంతో ప్ర‌జ‌లు అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. అయితే కింద తెలిపిన కొన్ని చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల తీవ్ర‌మైన చ‌లి నుంచి కూడా ర‌క్ష‌ణ పొంద‌వ‌చ్చు. దీంతో శ‌రీరం వెచ్చ‌గా ఉంటుంది. అనారోగ్య స‌మ‌స్య‌లు … Read more

Minapa Pottu Vadiyalu : మిన‌ప పొట్టుతో వ‌డియాల‌ను ఇలా చేస్తే.. ఎంతో రుచిగా ఉంటాయి..

Minapa Pottu Vadiyalu : మ‌నం ఆహారంగా తీసుకునే ప‌ప్పు దినుసుల్లో మిన‌ప పొట్టు కూడా ఒక‌టి. మిన‌ప ప‌ప్పు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. మిన‌ప‌ప్పుతో పాటు మ‌నం పొట్టు మిన‌ప‌ప్పును కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. అయితే ఈ పొట్టు మిన‌ప‌ప్పును క‌డిగిన‌ప్పుడు వంచిన పొట్టును మ‌నం ప‌డేస్తూ ఉంటాం. కానీ ఈ పొట్టుతో మ‌నం వ‌డియాల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. మిన‌ప పొట్టుతో చేసే ఈ వ‌డియాలు … Read more

Egg Fry : అచ్చం చికెన్ ఫ్రై లా ఉండే విధంగా ఎగ్ ఫ్రై ని ఇలా చేసుకోవ‌చ్చు..!

Egg Fry : మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌న్నింటిని అందించే ఆహారాల్లో కోడిగుడ్లు ఒక‌టి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల త‌క్కువ ధ‌ర‌లోనే మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాలన్నీ ల‌భిస్తాయి. ఈ కోడిగుడ్ల‌తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. కోడిగుడ్ల‌తో చేసే వంట‌కాలు రుచిగా ఉంటాయి. ఈ కోడిగుడ్ల‌తో ఎక్కువ‌గా ఫ్రై చేస్తూ ఉంటాం. కింద చెప్పిన విధంగా చేసే ఈ కోడిగుడ్డు ఫ్రై చూడ‌డానికి చికెన్ ఫ్రై లా ఉంటుంది. అలాగే రుచిగా … Read more

Children Health : మీ పిల్ల‌ల ఎముక‌లు బ‌లంగా మారి శారీర‌కంగా దృఢంగా ఉండాలంటే.. ఇలా చేయాలి..

Children Health : మ‌న శ‌రీరానికి స‌రైన ఆకృతి ఇవ్వ‌డంలో ఎముక‌లు, కీళ్లు ముఖ్య పాత్ర పోషిస్తాయి. శ‌రీరంలో అవ‌య‌వాల‌ను ర‌క్షించ‌డంలో, కండ‌రాల‌కు ప‌ట్టును ఇవ్వ‌డంలో ఎముక‌లు దోహ‌ద‌ప‌డ‌తాయి. ఎముకల‌ను ధృడంగా, ఆరోగ్యంగా ఉంచుకోవ‌డం చాలా అవ‌స‌రం. ముఖ్యంగా పిల్ల‌ల్లో ఎముక‌లు బ‌లంగా, ఆరోగ్యంగా ఉండ‌డం మ‌రింత అవ‌స‌రం. ఎందుకంటే పిల్లల్లో ఎముక‌లు పెద్ద‌విగా మ‌రింత బ‌లంగా, త్వ‌ర‌గా పెరుగుతాయి. కౌమార ద‌శ‌కు చేరుకున్న త‌రువాత ఎముక‌ల సాంద్ర‌త వేగంగా అభివృద్ది చెందుదుంది. యుక్త వ‌యసు చేరుకున్న … Read more

Cheese Bread Omelette : చీజ్ బ్రెడ్ ఆమ్లెట్‌ను ఇలా వేయాలి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..

Cheese Bread Omelette : మ‌నం అల్పాహారంగా లేదా స్నాక్స్ గా బ్రెడ్ ఆమ్లెట్ ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. బ్రెడ్ ఆమ్లెట్ చాలా రుచిగా ఉంటుంది. అంద‌రూ దీనిని ఇష్టంగా తింటారు. ఈ బ్రెడ్ ఆమ్లెట్ ను చీజ్ వేసి మ‌రింత రుచిగా కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. చీజ్ బ్రెడ్ ఆమ్లెట్ చాలా రుచిగా ఉండ‌డంతో పాటు దీనిని త‌యారు చేసుకోవ‌డం చాలా తేలిక‌. చీజ్ బ్రెడ్ ఆమ్లెట్ ను స్ట్రీట్ స్టైల్ లో … Read more

Sweet Shop Style Palakova : స్వీట్ షాపుల్లో ల‌భించే విధంగా పాల‌కోవాను ఇలా సుల‌భంగా చేయ‌వ‌చ్చు.. ఎంతో రుచిగా ఉంటుంది..

Sweet Shop Style Palakova : మ‌న‌కు స్వీట్ షాపుల్లో ల‌భించే ప‌దార్థాల్లో పాల‌కోవా కూడా ఒక‌టి. పాల‌తో చేసే ఈ తీపి వంట‌కం చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఇష్ట‌ప‌డ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ దీనిని ఇష్టంగా తింటారు. ఎంతో రుచిగా ఉండే ఈ పాల‌కోవాను మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. పాలు, పంచ‌దార‌ ఉండాలే కానీ దీనిని త‌యారు చేయ‌డం చాలా తేలిక‌. స్వీట్ … Read more

Iron Deficiency : శ్వాస ఆడ‌క‌పోవ‌డం, వికారంగా ఉండడం వంటి స‌మ‌స్య‌లు ఉన్నాయా.. అయితే ఇందుకు కార‌ణం ఇదే..!

Iron Deficiency : మ‌న శ‌రీరం ఆరోగ్యంగా ఉండాలంటే మ‌నం రోజూ అన్ని పోష‌కాలు క‌లిగిన ఆహారాల‌ను తీసుకోవాల్సి ఉంటుంది. పోష‌కాలు ఏవి త‌క్కువ అయినా స‌రే మ‌న‌కు అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. ఈ క్ర‌మంలోనే శ‌రీరం ప‌లు ల‌క్ష‌ణాల‌ను సూచిస్తుంటుంది. అలాగే కొన్ని రోగాలు కూడా వ‌స్తుంటాయి. అయితే మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన ముఖ్య‌మైన పోష‌కాల్లో ఒక‌టి అయిన ఐర‌న్ లోపిస్తే మాత్రం ప‌లు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర‌వుతాయి. వాటిల్లో ఒక‌టి శ్వాస స‌రిగ్గా ఆడ‌కపోవ‌డం.. … Read more

Semiya Payasam : సేమియా పాయ‌సాన్ని ఇలా ఒక్క‌సారి చేసి తినండి.. మ‌ళ్లీ మ‌ళ్లీ కావాలంటారు..

Semiya Payasam : మనం వంటింట్లో ర‌క‌ర‌కాల తీపి వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. చాలా త్వ‌ర‌గా,చాలా సులువుగా త‌యారు చేసుకునే తీపి వంట‌కాలు కూడా ఉంటాయి. ఇలాంటి తీపి వంట‌కాల్లో సేమియా పాయ‌సం కూడా ఒక‌టి. దీనిని మ‌నం త‌ర‌చుగా త‌యారు చేస్తూనే ఉంటాం. సేమియా పాయ‌సం చాలా రుచిగా ఉంటుంది. దీనిని చాలా మంది ఇష్టంగా తింటారు. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా తేలిక‌. ఈ సేమియా పాయ‌సాన్ని రుచిగా, చ‌ల్లారిన … Read more