Jonna Ravva Upma : జొన్న ర‌వ్వ‌తో ఉప్మాను ఇలా చేయ‌వ‌చ్చు.. ఒక్క‌సారి రుచి చూస్తే విడిచిపెట్ట‌రు..

Jonna Ravva Upma : మ‌నం ఆహారంగా తీసుకునే చిరు ధాన్యాల్లో జొన్న‌లు కూడా ఒక‌టి. వీటిని ఎంతో కాలంగా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉన్నాం. బ‌రువు తగ్గ‌డంలో, శ‌రీరంలో కొలెస్ట్రాల్ స్థాయిల‌ను త‌గ్గించ‌డంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచ‌డంలో ఈ జొన్న‌లు మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. వీటిని పిండిగా, ర‌వ్వ‌గా చేసి మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉన్నాం. జొన్న ర‌వ్వ‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే ఉప్మాను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ జొన్న ర‌వ్వ ఉప్మా … Read more

Pistha Side Effects : పిస్తా ప‌ప్పును తిన‌డం మంచిదే.. కానీ మోతాదుకు మించితే మాత్రం ప్ర‌మాదం..

Pistha Side Effects : మ‌నం ఆహారంగా తీసుకునే డ్రై ఫ్రూట్స్ లో పిస్తా ప‌ప్పు కూడా ఒక‌టి. పిస్తా ప‌ప్పు చాలా రుచిగా ఉంటుంది. చిన్న పిల్ల‌ల ద‌గ్గ‌ర నుండి పెద్ద‌ల వ‌ర‌కు దీనిని ఇష్టంగా తింటారు. వీటిని నేరుగా తీసుకోవ‌డంతో పాటు చాకొలెట్స్, బిస్కెట్స్, ఐస్ క్రీమ్స్, డిస‌ర్ట్స్ వంటి వాటితో పాటు ఇత‌ర తీపి వంట‌కాల్లో కూడా పిస్తా ప‌ప్పును విరివిరిగా ఉప‌యోగిస్తారు. పిస్తా ప‌ప్పును ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం … Read more

Karam Gavvalu : గ‌వ్వ‌ల‌ను కారంగా ఉండేలా ఇలా చేసుకోవ‌చ్చు.. ఎంతో రుచిగా ఉంటాయి..

Karam Gavvalu : మ‌నం పండుగ‌ల‌కు ర‌క‌ర‌కాల పిండి వంట‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. మ‌నం సుల‌భంగా త‌యారు చేసుకునే పిండి వంట‌ల్లో గవ్వ‌లు కూడా ఒక‌టి. గ‌వ్వ‌లు చాలా రుచిగా ఉంటాయి. మ‌నం ఎక్కువ‌గా పంచ‌దార‌తో ఈ గ‌వ్వ‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. కేవ‌లం పంచ‌దార గ‌వ్వ‌లే కాకుండా మ‌నం కారం గ‌వ్వ‌ల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ కారం గ‌వ్వ‌లు కూడా చాలా రుచిగా ఉంటాయి. తీపి రుచిని ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డని వారుఈ కారం … Read more

Potato Idli : ఆలుగ‌డ్డ‌ల‌తో ఎంతో రుచిక‌ర‌మైన ఇడ్లీల‌ను ఇలా చేసుకోవ‌చ్చు.. రుచి చూస్తే విడిచిపెట్ట‌రు..

Potato Idli : మ‌నం బంగాళాదుంప‌ల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. బంగాళాదుంప‌లు మ‌న ఆరోగ్యానికి, అందానికి ఎంతో మేలు చేస్తాయి. బంగాళాదుంప‌ల‌తో చేసే వంట‌కాలను తిన‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. బంగాళాదుంప‌ల‌తో వంట‌కాల‌తో పాటు మ‌నం ఎంతో రుచిగా ఉండే ఇడ్లీల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ ఇడ్లీలను ఇన్ స్టాంట్ గా చాలా త‌క్కువ స‌మ‌యంలో త‌యారు చేసుకోవ‌చ్చు. ఇటువంటి పిండి ప‌ట్టే ప‌ని లేకుండా ఆలూ ఇడ్లీల‌ను ఎలా … Read more

Lemon Juice : నిమ్మ‌ర‌సం తీసుకునే విష‌యంలో చాలా మందికి ఉండే అపోహ‌లు ఇవే..!

Lemon Juice : మ‌న‌లో చాలా మందికి బియ్యం తినే అల‌వాటు ఉంటుంది. బియ్యం తింటే ర‌క్తం విరిగి పోతుంద‌ని మ‌న పెద్ద‌లు చెబుతుంటారు. అలాగే మ‌ట్టి తిన్నా, బ‌ల‌పాలు తిన్నా నిమ్మ ర‌సాన్ని ఎక్కువ‌గా తీసుకున్నా, నారింజ పండ్ల‌ను ఎక్కువ‌గా తీసుకున్నా ఆ పులుపుకు ర‌క్తం విరిగిపోతుంద‌ని మ‌న పెద్ద‌లు చెబుతుంటారు. అస‌లు ర‌క్తం విరిగిపోతుందా, విరిగిపోదా అస‌లు ఈ ప‌దం ఎలా వ‌చ్చింది అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. మ‌నం పాలు మ‌రిగించేట‌ప్పుడు లేదా … Read more

Onion Dosa : ఆనియ‌న్ దోశ‌ను ఇలా వేసుకోవాలి.. ఒక్క‌సారి తింటే మ‌ళ్లీ ఇలాగే చేసుకుంటారు..

Onion Dosa : మ‌నం ఉద‌యం పూట ర‌క‌ర‌కాల అల్పాహారాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. ఉద‌యం పూట త‌యారు చేసే అల్పాహారాల్లో దోశ కూడా ఒక‌టి. దోశ‌ను త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. ఈ దోశ‌ల‌ను మ‌నం ర‌క‌ర‌కాల రుచుల్లో త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. అందులో భాగంగా ఎంతో రుచిగా ఉండే ఆనియ‌న్ దోశ‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. తయారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న … Read more

Peanuts Dates Laddu : ప‌ల్లీలు, ఖ‌ర్జూరాల‌తో ఎంతో తియ్య‌నైన ల‌డ్డూలు.. ఇలా చేసుకోవ‌చ్చు..

Peanuts Dates Laddu : స్వీట్ షాపుల్లో మ‌న‌కు అనేక ర‌కాల వెరైటీ ల‌డ్డూలు ల‌భిస్తుంటాయి. కొన్ని బూందీతో చేస్తారు. కొన్నింటిని డ్రై ఫ్రూట్స్‌తో చేస్తుంటారు. అయితే ప‌ల్లీలు, ఖ‌ర్జూరాల‌ను క‌లిపి కూడా ల‌డ్డూల‌ను చేయ‌వ‌చ్చు. ఇవి ఎంతో తియ్య‌గా.. టేస్టీగా ఉంటాయి. ఒక్క‌సారి రుచి చూస్తే మ‌ళ్లీ మ‌ళ్లీ చేసుకుని తింటారు. వీటిని త‌యారు చేయ‌డం కూడా సుల‌భ‌మే. ఈ క్ర‌మంలోనే ప‌ల్లీలు ఖ‌ర్జూరా ల‌డ్డూల‌ను ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ప‌ల్లీలు ఖ‌ర్జూరా … Read more

Raisins : షుగ‌ర్ ఉన్న‌వారు కిస్మిస్‌ల‌ను తిన‌వ‌చ్చా.. తింటే ఏం జ‌రుగుతుంది..?

Raisins : కిస్మిస్‌లు.. వీటినే ఇంగ్లిష్‌లో రైజిన్స్ అని కూడా అంటారు. ఇవి ఎంతో తియ్య‌గా ఉంటాయి. అందువ‌ల్ల కిస్మిస్ ల‌ను తినేందుకు చాలా మంది ఎంతో ఆస‌క్తిని క‌న‌బ‌రుస్తుంటారు. వీటిని ప‌లు రకాల స్వీట్ల త‌యారీలో ఉప‌యోగిస్తుంటారు. ఇక కొంద‌రు వీటిని రోజూ నేరుగానే తింటుంటారు. కిస్మిస్‌ల‌ను ఎంతో పురాత‌న కాలం నుంచే ఉప‌యోగిస్తున్నారు. వీటిని బేక‌రీ ప‌దార్థాలు, స‌లాడ్స్, స్వీట్ల‌లో వేస్తుంటారు. దీంతో వాటికి చ‌క్క‌ని రుచి వ‌స్తుంది. ఇక కిస్మిస్‌ల‌ను తిన‌డం వ‌ల్ల … Read more

Dil Pasand : బేక‌రీల‌లో ల‌భించే దిల్ ప‌సంద్‌ను ఇంట్లోనే ఇలా త‌యారు చేసుకోవ‌చ్చు..!

Dil Pasand : మ‌న‌కు బేక‌రీల్లో ల‌భించే ప‌దార్థాల్లో దిల్ ప‌సంద్ కూడా ఒక‌టి. దిల్ ప‌సంద్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని చాలా మంది ఇష్టంగా తింటారు. ఇది తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని మ‌నం ఇంట్లో త‌యారు చేసుకోరాదు అని అనుకంటూ ఉంటారు. కానీ బేక‌రీ స్టైల్ లో ఈ దిల్ ప‌సంద్ ను మ‌నం ఇంట్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా తేలిక‌. … Read more

Kobbari Kova : కొబ్బ‌రి కోవాను ఎప్పుడైనా తిన్నారా.. రుచి చూశారంటే విడిచిపెట్ట‌రు.. త‌యారీ ఇలా..

Kobbari Kova : స్వీట్ షాపుల్లో మ‌న‌కు కోవా ల‌భిస్తుంది. దీన్ని అంద‌రూ ఇష్టంగా తింటుంటారు. ఎంతో రుచిగా ఉంటుంది. అయితే ఈ కోవాను మ‌నం ఇంకాస్త వెరైటీగా కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. మీరు కొబ్బ‌రితురుము పెట్టి చేసే క‌జ్జికాయ‌ల‌ను తినే ఉంటారు. వాటిల్లోని కొబ్బ‌రి ఎంతో టేస్టీగా ఉంటుంది. అయితే క‌జ్జికాయ‌ల మాదిరిగానే వాటిలో పెట్టేలాంటి కొబ్బ‌రి తురుముతో కోవాను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఇది కూడా ఎంతో రుచిగా ఉంటుంది. చేయ‌డం కూడా సుల‌భ‌మే. … Read more