Egg Dum Biryani : కోడిగుడ్లతో రుచిక‌ర‌మైన బిర్యానీ.. రుచి చూస్తే మొత్తం తినేస్తారు..

Egg Dum Biryani : మ‌న‌లో చాలా మంది కోడిగుడ్డును ఇష్టంగా తింటారు. ఉడికించిన కోడిగుడ్డుతో పాటు దానితో ర‌క‌ర‌కాల వంట‌ల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. కోడిగుడ్డుతో చేసుకోద‌గిన వంట‌కాల్లో ద‌మ్ బిర్యానీ కూడా ఒక‌టి. ఈ ఎగ్ ద‌మ్ బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. చాలా సుల‌భంగా కోడిగుడ్ల‌తో ద‌మ్ బిర్యానీని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఎగ్ ద‌మ్ బిర్యానీ తయారీకి కావల్సిన ప‌దార్థాలు.. ఉడికించిన కోడిగుడ్లు – 6, నూనె … Read more

Aloe Vera Juice : పరగడుపున ఒక్క గ్లాస్ ఇది తాగితే.. బాన పొట్ట సైతం కరిగిపోవాల్సిందే..!

Aloe Vera Juice : మ‌న ఇంట్లో పెంచుకోవ‌డానికి వీలుగా ఉండే మొక్క‌ల్లో క‌ల‌బంద మొక్క కూడా ఒక‌టి. క‌ల‌బంద మొక్క అద్భుత‌మైన ఔష‌ధ‌గుణాలు క‌లిగిన మొక్క‌. ఈ మొక్క మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. దీనిని ఉప‌యోగించి ఎన్నో ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. శ‌రీరంలో కొవ్వును క‌రిగించే శ‌క్తి కూడా క‌ల‌బంద‌కు ఉంది. శ‌రీరంలో ఉన్న ఇన్ ఫెక్ష‌న్ ల‌ను కూడా క‌ల‌బంద నివారించ‌గ‌ల‌దు. క‌ల‌బంద‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉన్నాయి. గుండెను ఆరోగ్యంగా … Read more

Rice Papads : బియ్యం పిండితో స్నాక్స్‌ ను ఇలా చేస్తే.. ఎంతో రుచిగా ఉంటాయి..!

Rice Papads : మ‌నం బియ్యం పిండితో ర‌క‌ర‌కాల పిండి వంట‌ల‌ను, చిరుతిళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. బియ్యం పిండితో చేసుకోద‌గిన వంట‌కాల్లో రైస్ పాప‌డ్స్ కూడా ఒక‌టి. ఇవి చాలా రుచిగా క‌ర‌క‌ర‌లాడుతూ ఉంటాయి. ఈ రైస్ పాప‌డ్స్ ను త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. రుచిగా సుల‌భంగా రైస్ పాప‌డ్స్ ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. రైస్ పాప‌డ్స్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. బియ్యం పిండి – ఒక క‌ప్పు, నీళ్లు … Read more

Constipation : మ‌ల‌బ‌ద్ద‌కాన్ని జాడిచ్చి త‌న్నే సూప‌ర్ చిట్కా..!

Constipation : ప్ర‌స్తుత ఆధునిక కాలంలో చాలా మంది ఎదుర్కొంటున్న అనారోగ్య స‌మ‌స్య‌ల్లో మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య కూడా ఒకటి. ఈ స‌మ‌స్య బారిన ప‌డిన వారి బాధ వ‌ర్ణ‌ణాతీతంగా ఉంటుంది. మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య తలెత్త‌త‌డానికి అనేక కార‌ణాలు ఉన్నాయి. పీచు ప‌దార్థాలు ఉన్న ఆహారాన్ని తీసుకోక‌పోవ‌డం, నీళ్లు ఎక్కువ‌గా తాగ‌క‌పోవ‌డం, స‌మ‌యానికి త‌గినంత ఆహారం తీసుకోక‌పోవ‌డం వంటి కార‌ణాల చేత మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య త‌లెత్తుతుంది. మ‌ల‌బ‌ద్ద‌కం కార‌ణంగా నిత్యం కోపం, చిరాకు, మాన‌సిక ఒత్తిడితో బాధ‌ప‌డుతుంటారు. మ‌ల‌బ‌ద్దకం … Read more

Methi Chapati : మేథీ చ‌పాతీ.. ఒక్క‌సారి రుచి చూశారంటే.. విడిచిపెట్ట‌రు..

Methi Chapati : మ‌నం గోధుమ‌ల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వీటిని పిండిగా చేసి చ‌పాతీల‌తో పాటు వివిధ ర‌కాల రోటీల‌ను, ప‌రోటాల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. గోధుమ‌పిండితో చేయ‌ద‌గిన వాటిల్లో మేతి మ‌సాలా రోటీలు కూడా ఒక‌టి. క‌సూరి మెంతిని ఉప‌యోగించి ఈ రోటీలు ఆరోగ్యానికి మేలు చేయ‌డంతో పాటు రుచిగా కూడా ఉంటాయి. చాలా సుల‌భంగా ఈ మేతి మ‌సాలా రోటీల‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. … Read more

Pickle : రాత్రి పూట ప‌చ్చ‌ళ్ల‌ను తింటున్నారా.. అయితే త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన విష‌యాలు..

Pickle : కోటి విద్య‌లు కూటి కొర‌కే అన్నారు పెద్ద‌లు. మ‌నం ఏ ప‌ని చేసినా ఎంత సంపాదించిన జానెడు పొట్ట కోస‌మే అని అంటున్నారు ఈ త‌రం వాళ్లు. అందుకే చేతి నిండా సంపాదించి ఇష్ట‌మైన‌వి తింటూ జీవితాన్ని ఆనందంగా గ‌డుపుతున్నారు. గ‌తంలో అయితే పెద్ద‌లు ఏది పెడితే అది తింటూ ప‌ద్ద‌తిగా తింటూ న‌లుగురికి ఆద‌ర్శంగా ఉండే వారు. కానీ ఇప్పుడు కాలం మారిపోయింది. ఎన్ని రోగాల బారిన‌ప‌డిన‌ప్ప‌టికి భోజ‌నం విష‌యంలో మాత్రం ఏలోటు … Read more

Sleep : ప‌డుకున్న వెంట‌నే గాఢ నిద్ర‌లోకి జారుకోవాలంటే.. ఈ చిట్కాల‌ను పాటించాలి..

Sleep : మ‌న శ‌రీరానికి ఆహారంతో పాటు నిద్ర కూడా చాలా అవ‌స‌రం. శ‌రీరానికి త‌గినంత నిద్ర‌లేక‌పోతే మ‌నం అనారోగ్యాల బారిన ప‌డ‌తాం. కానీ నేటి త‌రుణంలో మ‌న‌లో చాలా మంది నిద్ర‌లేమి స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. నిద్ర‌ప‌ట్ట‌డానికి చాలా మంది స్లీపింగ్ పిల్స్ ను వాడుతుంటారు. వీటి వ‌ల్ల నిద్ర‌ప‌ట్టిన‌ప్ప‌టికి దుష్ప్ర‌భావాలు అధికంగా ఉంటాయి. నిద్ర ఇబ్బందిగా ఉన్న‌ప్పుడు వెంట‌నే ముందులు వాడ‌డం స‌రైన ప‌ద్ద‌తి కాదు. అస‌లు ముందు నిద్ర‌ప‌ట్ట‌క‌పోవ‌డానికి లోపం ఎక్క‌డ ఉందో గుర్తించాలి. … Read more

Belly Fat : దీన్ని రోజూ ప‌ర‌గ‌డుపున తాగాలి.. పొట్ట ద‌గ్గ‌రి కొవ్వు మొత్తం పోతుంది..!

Belly Fat : ఈ రోజుల్లో మారిన జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్ల వ‌ల్ల అంద‌రూ అధిక బ‌రువుతో బాధ‌ప‌డుతున్నారు. ఈ స‌మ‌స్య నుండి బ‌య‌ట ప‌డ‌డానికి మార్కెట్ లో దొరికే అన్ని ర‌కాల మందుల‌ను వాడుతున్నారు. అధిక బ‌రువు వ‌ల్ల మ‌ధుమేహం, ర‌క్త‌పోటు, గుండెపోటు వంటి అనారోగ్య స‌మ‌స్య‌లు తలెత్తుతున్నాయి. శరీరంలో కొవ్వు లేని భాగం ఉండ‌దు. ప్ర‌తిభాగంలోనూ కొవ్వు పేరుకుపోతుంది. న‌డుము చుట్టు ఉన్న కొవ్వు కార‌ణంగా ఎన్నో ర‌కాల స‌మ‌స్య‌లు ఎదుర్కొవాల్సి వ‌స్తుంది. … Read more

Heat In Body : ఏయే ప‌దార్థాలు వేడి చేస్తాయి.. వేడిని త‌గ్గించుకోవాలంటే ఏం చేయాలి..?

Heat In Body : చురుకులు, పోట్లు, క‌ళ్ల మంట‌లు, మూత్రంలో మంట‌, ముక్కు నుండి, చెవి నుండి, నోటి నుండి వేడి ఆవిర్లు రావ‌డం, ఒళ్లంతా మంట‌లు పుట్ట‌డం వంటి ఎన్నో ల‌క్షణాలు శ‌రీరంలో వేడి చేస్తే క‌న‌బ‌డుతుంటాయి. ఎప్పుడూ జ్వ‌రం వ‌చ్చిన‌ట్టు ఉండ‌డం, జ‌లుబు, ద‌గ్గు, ఆయాసం, మ‌ల‌మూత్రాల్లో మంటలు, క‌డుపులో యాసిడ్ స్థాయి పెర‌గ‌డం, మాటి మాటికీ చిరు చెమ‌ట‌లు, గుండె ద‌డ‌, ద‌ప్పిక‌, క‌ళ్లు మ‌స‌క‌గా క‌నిపించ‌డం, త‌ల తిర‌గ‌డం, బీపీ … Read more

Karam Borugula Mixture : 2 నిమిషాల్లోనే త‌యారు చేసుకునే కారం బొరుగుల మిక్చ‌ర్‌.. ఎంతో రుచిగా ఉంటుంది..

Karam Borugula Mixture : సాయంత్రం స‌మ‌యాల్లో స్నాక్స్ తినాల‌నిపించ‌డం స‌హ‌జం. అలా అని బ‌య‌ట దొరికే చిరుతిళ్ల‌ను తింటే అనారోగ్యాల పాలు కావల్సి వ‌స్తుంది. సాధ్య‌మైనంత వ‌ర‌కు ఇంట్లో త‌యారు చేసుకున్న స్నాక్స్ ను తిన‌డ‌మే ఉత్త‌మం. కానీ చాలా మందికి స్నాక్స్ ను త‌యారు చేసేంత స‌మ‌యం ఉండ‌దు. క‌నుక శ్ర‌మ లేకుండా కేవ‌లం ప‌ది నిమిషాల్లోనే చేసేలా అలాగే రుచిగా ఉండేలా బొరుగుల‌తో మిక్చ‌ర్ ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. … Read more