Hair Growth : ఇది రాస్తే 30 రోజుల్లోనే మీ జుట్టు చాలా పొడవు పెరుగుతుంది..!
Hair Growth : నల్లటి, ఒత్తైన జుట్టును ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ ప్రస్తుత కాలంలో జుట్టు సంబంధిత సమస్యలు అధికమయ్యి జుట్టు రాలిపోతోంది. అలాగే జుట్టు పెరగడం కూడా ఆగిపోతోంది. చాలా మంది బయట ఎక్కువగా తిరిగే వారికే జుట్టు సంబంధిత సమస్యలు వస్తాయని అనుకుంటారు. కానీ ఇంట్లో ఉండే వారు కూడా జుట్టు సంబంధిత సమస్యల బారిన పడుతున్నారు. జుట్టు రాలడం అనేది మనం వాడే నీటి మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఎన్ని … Read more









