Vankaya Tomato Pachadi : వంకాయ పచ్చడిని ఇలా చేస్తే.. వేడి వేడి అన్నంలోకి నెయ్యితో సూపర్‌గా ఉంటుంది..
Vankaya Tomato Pachadi : వంకాయలతో వివిధ రకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. వంకాయలను చాలా మంది ఇష్టంగా తింటారు. వంకాయలతో చేసే ప్రతి వంటకం కూడా ఎంతో రుచిగా ఉంటుంది. కేవలం కూరలే కాకుండా వంకాయతో పచ్చడిని కూడా తయారు చేస్తారు. వంకాయతో చేసే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో వంకాయ పచ్చడిని కలిపి తింటే ఆ రుచే వేరుగా ఉంటుంది. వంట రాని వారు కూడా చేసుకునేలా … Read more









