అపాన ముద్ర వేయడం ఎలా.. దీంతో కలిగే లాభాలు తెలుసా..?
యోగాలో అనేక విధానాలు ఉన్నాయన్న సంగతి తెలిసిందే. అందులో ముద్రలు వేయడం కూడా ఒకటి. చేతి వేళ్లతో వేసే ఈ ముద్రలు మన శరీరంపై ప్రభావాన్ని చూపిస్తాయి. పద్మాసనంలో ఉండి ఈ ముద్రలను వేయాల్సి ఉంటుంది. ఉదయం పరగడుపునే ప్రశాంతమైన వాతావరణంలో ధ్యానం చేస్తూ ఈ ముద్రలను వేస్తే మంచి ఫలితం ఉంటుందని యోగా నిపుణులు చెబుతున్నారు. ఇక ఈ ముద్రల్లో అపాన ముద్ర అని ఒకటి ఉంది. దీన్ని ఎలా వేయాలి, దీంతో ఎలాంటి ప్రయోజనాలు … Read more









