మీ వంట గ‌దిలో ఈ మార్పులు చేయండి.. మీకు ఎలాంటి స‌మ‌స్యలు ఉండ‌వు..

ఈ మధ్య ఎక్కువగా వాస్తును నమ్ముతున్నారు.. వాస్తు ప్రకారం ఇంట్లో ప్రతి వస్తువును ఉంచుతున్నారు.. అయితే వంట గదిలో ఏది ఎక్కడ ఉండాలో అక్కడ ఉంచక పోతే ఏదొక చికాకులు, గొడవలు వస్తాయని నిపుణులు అంటున్నారు.. ఇక ఆలస్యం ఎందుకు అసలు వంట గదిలో వాస్తు ప్రకారం ఏ వస్తువును ఏ దిశలో ఉంచితే వాటి ప్రభావాలు మన మీద ఉంటాయనే విషయాన్ని తెలుసుకుందాం.. గ్యాస్ స్టవ్ లు, సిలిండర్లు, మైక్రోవేవ్ ఒవేన్లు, పోస్టర్లు ఇతర ఉపకరణాల … Read more

కళ్యాణ్ రామ్ చేతిపై ఉన్న స్వాతి అనే టాటూ ని గమనించారా..? దాని స్టోరీ ఏంటంటే..?

డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో సినిమాలు చేస్తూ, కొత్త దర్శకులకు అవకాశాలు ఇస్తూ వస్తున్నాడు నందమూరి హీరో కళ్యాణ్ రామ్. బింబిసార చిత్రంలో ద్విపాత్రాభినయంలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కళ్యాణ్ రామ్.. నూతన దర్శకుడు రాజేందర్ రెడ్డి తెరకేక్కించిన అమీగోస్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఈ చిత్రంలో త్రిపాత్రాభినయంలో మెప్పించాడు కళ్యాణ్ రామ్. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మనిషిని పోలిన మనుషులు ఉంటే ఎలా ఉంటుందనే కొత్త కాన్సెప్ట్ తో … Read more

హీరో సుమన్ ని ఆ అమ్మాయి తండ్రి కావాలనే కేసులో ఇరికించాడా..? అప్పుడేమైందంటే ?

ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఒకానొక సమయంలో తెలుగు తెరపై స్టార్ హీరోగా వెలుగొందారు సుమన్. చిరంజీవి లాంటి అగ్ర హీరోలకు పోటీ ఇస్తూ వరుస హిట్స్ అందుకున్నారు. కేవలం టాలీవుడ్ లోనే కాకుండా కోలీవుడ్ లో కూడా ఈయనకు మంచి క్రేజ్ ఏర్పడింది. అలా వరుస సినిమాలతో బిజీ అవుతున్న నేపథ్యంలో ఆయన జీవితంలో ఒక విషాదం ఏర్పడింది. దాంతో ఆయన ప్రస్తుతం పాత్రకు ప్రాధాన్యం ఉన్న రోల్స్ చేస్తూ ముందుకు … Read more

ఒక్కడు సినిమాలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం చెప్పిన ఆ నంబర్ ఎవరిదో తెలుసా?

మాస్ లో మహేష్ బాబుకు ఫాలోయింగ్ పెరగడానికి కారణమైన తొలి చిత్రం ఒక్కడు. 2003 లో విడుదలైన ఒక్కడు కమర్షియల్ క్లాసిక్ గా నిలిచింది. ఇప్పటికీ ప్రేక్షకులు ఆ చిత్రాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. గుణశేఖర్ ఆ చిత్రానికి దర్శకుడు. ఎంఎస్ రాజు ఆ చిత్ర నిర్మాత. ఆ చిత్రంలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం పాస్ పోర్టు ఆఫీసర్ గా పని చేస్తుంటారు. పాస్ పోర్టు కోసం మహేష్ బాబు అతడిని టార్చర్ పెట్టే సన్నివేశం అద్భుతంగా పడింది. … Read more

ప్రీ డ‌యాబెటిస్ ఉన్న‌ప్పుడే ఇలా చేస్తే డ‌యాబెటిస్ రాకుండా చూసుకోవ‌చ్చు..!

రక్తంలో గ్లూకోజ్ స్ధాయిలు ఉండవలసిన దానికంటే అధికంగా వుండి డయాబెటీస్ డయాగ్నసిస్ కు చాలినంతగా లేకుంటే దానిని ప్రిడయాబెటీస్ స్టేజ్ అంటారు. ఈ దశలో వున్న డయాబెటీస్ రోగులు అతి త్వరలోనే టైప్ 2 డయాబెటీస్ మరియు గుండె సంబంధిత వ్యాధులకు, లేదా గుండెపోటుకు గురయ్యే ప్రమాదం వుంది. ఈ ప్రిడయాబెటీస్ దశనే గ్లూకోజ్ టాలరెన్స్ ఆగిన దశగా కూడా చెపుతారు. అయితే ఈ దశలో వున్నవారు డయాబెటీస్ వ్యాధి రాకుండా తమ రక్తంలోని గ్లూకోజ్ స్ధాయిని … Read more

ఉద‌యం కోడిగుడ్డును తింటే చాలా మంచిద‌ట‌.. అధ్య‌య‌నంలో తేలిన నిజం..

గుడ్డు పోషకాహారం అధికంగా వుండే పదార్ధాలలో ఒకటి. కాని కొల్లెస్టరాల్ కలిగిస్తుందంటూ చాలామంది వదలివేస్తారు. అయితే, గుడ్డు తో ఆహారం చేయటం అతి తేలిక. ఫ్రిజ్ లో ఎల్లపుడూ నిలువ వుంచుకుంటే, పిల్లలకు, పెద్దలకు ఎపుడు కావాలంటే అపుడు కొన్ని రకాల వంటకాలు గుడ్డుతో చేసుకోవచ్చు. పిల్లలు ఆకలి అంటూ సాయంత్రం ఇంటికి వచ్చినపుడు వాటితో ఎగ్ శాండ్ విచ్, లేదా కొన్ని వేపుడు కూరలతో కలిపి ఒక డిష్ గా చేసి ఇవ్వవచ్చు. ఇంటికి అనుకోని … Read more

మ‌హిళ‌లు ఎల్ల‌ప్పుడూ ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ ఆహారాల‌ను తినాలి..!

శారీరకంగా పురుషులకు, మహిళలకు తేడా వుంటుంది. మహిళలకు వారి శరీరాన్ని మంచి షేప్ లో వుంచే ఆహారాలు కావాలి. కాని పురుషులకు శరీరాలను బలంగా వుంచే ఆహారాలు కావాలి. బరువు తగ్గేటందుకు ఆహారాలు అనేకం. కాని మహిళలకు తగినవి కొన్ని మాత్రమే. మహిళల ఆహారంలో ప్రధానంగా కావలసినవి రెండే రెండు అవి ఐరన్, కాల్షియం. మహిళలు ఎట్టిపరిస్ధితులలోను కాల్షియం, ఐరన్ తక్కువగా వుండే ఆహారాలు తినరాదు. మరి వారి అధిక బరువును తగ్గిస్తూ ఐరన్, కాల్షియంలు అందంచే … Read more

విప‌రీతంగా చెమ‌ట‌లు పోస్తున్నాయా ? అందుకు వేస‌వి కార‌ణం కాక‌పోవ‌చ్చు. మ‌రేమిటో తెలుసా..?

సాధార‌ణంగా మ‌న‌లో చాలా మందికి కొన్ని నిర్దిష్ట‌మైన ప‌రిస్థితుల్లో చెమ‌ట పోస్తుంటుంది. శారీర‌క శ్ర‌మ‌, వ్యాయామం ఎక్కువ‌గా చేసినా లేదంటే.. ఉక్క‌పోత ఉన్న వాతావ‌ర‌ణంలో గాలి త‌గ‌ల‌కుండా ఎక్కువ సేపు ఉన్నా, ఎండ‌లో ఉన్నా చెమ‌ట పోయ‌డం స‌ర్వ సాధార‌ణం. అయితే ఇదే కాకుండా ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్నా చెమ‌ట పోస్తుంది. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. ప‌లు ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల వ‌ల్ల లేదంటే శ‌రీర జీవ‌క్రియ‌ల వ‌ల్ల కూడా చాలా మందికి చెమ‌ట … Read more

నిజ‌మైన విప్ల‌వ‌కారుడు.. గొప్ప ప్రేమికుడు.. చేగువేరాపై క‌థ‌నం..

విప్ల‌వం అంటే ఏమిటో చైత‌న్యం అంటే ఎలా వుంటుందో ఆచ‌ర‌ణ‌లో చూపించిన వాడు. మ‌హోన్న‌త మాన‌వుడు, ఉద్య‌మానికి ఊపిరి పోసిన వ్య‌క్తి. పోరాటానికి ప్ర‌తిరూపం. ప్ర‌పంచానికి ఆద‌ర్శం. నిత్య చైత‌న్య‌దీప్తి ఆయ‌న‌. ఎంత చెప్పినా త‌నివి తీర‌దు. గుండె కొట్టుకోవ‌డం ఆగ‌దు. జ‌ల‌పాతం ఎలా ఉంటుందో స‌ముద్రం ఎలా ఉప్పొంగుతుందో సునామీ ఎలా ఉంటుందో ఆయుధాన్ని ధ‌రించిన వాడు అత‌డే జ‌నం మెచ్చిన యోధానుయోధుడు. కోట్లాది ప్ర‌జ‌ల ఆద‌రాభిమానాలు పొందుతున్న పోరాట స్ఫూర్తి – చేగ‌వేరా. అడుగులు … Read more

చీమ ఎంత ఎత్తు నుంచి కింద పడినా దానికి దెబ్బ తగలదు.. ఎందుకని?

ఒక వస్తువు కింద పడినప్పుడు పగిలిపోవడానికి, జీవులకు దెబ్బ తగలడానికి కారణం ఒకటే, పడడానికి ముందు, పడిన తర్వాత వాటి ద్రవ్యవేగం లో మార్పే. ద్రవ్యవేగం అంటే ఆ వస్తువులో ద్రవ్యరాశి, దాని వేగాలను గుణిస్తే వచ్చేదే. ఎత్తు నుంచి కిందకి పడే వస్తువు ద్రవ్యవేగం అంతకంతకు పెరిగిపోతూ ఉంటుంది. ఆ వస్తువు భూమిని తాకగానే అంతటి వేగమూ శూన్యం కావడం వల్ల, అంతే ద్రవ్యవేగంతో సమానమైన శక్తి ఏర్పడి ఆ వస్తువుపై వ్యతిరేక దిశలో పనిచేస్తుంది. … Read more