ఏడు వారాల నగలు అంటే ఏంటి? వాటి వెనుక ఉన్న సీక్రెట్ ఇదే!

మన పెద్దవాళ్ళు అప్పుడప్పుడు మా బామ్మకి ఏడు వారాల నగలుండేవట అని అంటుంటేనో, సినిమాలో మా అత్తగారు పెళ్ళైన కొత్తల్లో నాకు ఇచ్చిన ఏడు వారాల నగలు అని కోడళ్ళకు చూపిస్తుంటేనో ఈ ఏడు వారాల నగల గురించి వింటూ ఉంటాం. అయితే ఈ జనరేషన్ కే కాదు అమ్మల జనరేషన్ లో కూడా చాలామందికి ఈ ఏడు వారాల నగల గురించి బహుశా తెలియకపోవచ్చు. ఎందుకంటే చాలా ఏళ్ళ నుండి ట్రెండ్ కి తగ్గట్టు డ్రెస్సింగ్, … Read more

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

భార్యభర్తల మధ్య గొడవలు రావటం సహజం. మాటమాట అనుకోవటం సహజం. కానీ, వివాదం వచ్చినప్పుడు నాదే పైచేయి కావాలన్న పట్టుదల ఉంటే, బంధం నిలవటం కష్టమవుతుంది. భార్యభర్తల మధ్య కొట్లాట జరుగుతున్నప్పుడు, భార్యను అనరాని మాటలతో, సూటిపోటి మాటలు అని ఆమె మనస్సును గాయాలయ్యేలా మాట్లాడుతారు. తరువాత పర్యవసనాలు ఎలా ఉంటాయో అస్సలు ఊహించరు. మాట జారితే వెనక్కి తీసుకోలేమని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే భర్తదే ఎప్పుడూ పైచేయి ఉండాలని కోరుకోవటం, పురషాహంకారం ఇటువంటి సమయాల్లోనే మేల్కొవటం జరుగుతుంది … Read more

మీ ఇంట్లో పిల్ల‌లు ఉండి పెంపుడు జంతువులు కూడా ఉంటే ఈ చిట్కాల‌ను పాటించండి..

ఇప్పుడు ప్రతి ఇంట్లో పెంపుడు జంతువులు ఉండటం కామన్‌గా మారిపోయింది. ఒకటి కంటే ఎక్కువ జంతువులను పెంచుకోవటం పరిపాటిగా మారింది. కొందరు పెట్స్‌పై ఇష్టంతో పెంచుతుంటే.. మరికొందరు స్టేటస్‌ సింబల్‌గా పెంచుతారు. ఏది ఏమైనా ఇంట్లో పిల్లల్లా సందడి చేస్తూ, ఎంతో ఆహ్లాదాన్ని, స్వచ్ఛమైన ప్రేమను అందిస్తాయి పెంపుడు జంతువులు. అంతవరకు బాగానే ఉన్నా.. ఇంట్లోకి మరొక బుల్లి పాపాయో, బుల్లి బుజ్జాయో వచ్చినప్పుడు, పెట్స్‌ను దూరం పెట్టాలా.. అని ఆలోచిస్తున్నారా.. లేదా బ్లూక్రాస్‌ వాళ్లకో, పెంపుడు … Read more

ఫ్యాటీ లివర్ ఎందుకు వస్తుంది? దానిలో ఉండే దశలు ఏమిటి ? ఈ సమస్యను తగ్గించుకునే మార్గాలు ఏమిటి ?

గత 5 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఫుల్ బాడీ చెకప్ చేయించుకోవడం నాకు అలవాటు. 4 సంవత్సరాలకు ముందు చేసిన పుల్ బాడీ చెక్ అప్ లో గ్రేడ్ -1 ఫాటీ లివర్ అని రిపోర్ట్ వచ్చింది. అంతకుముందు 24 గంటలు ఆఫీస్ వర్క్ గురించి ఆలోచిస్తూ నా హెల్త్ ను పెద్దగా పట్టించుకోక పోవడం వల్లో లేక పిజ్జాలు ఎక్కువగా తినడం వల్లో లేదా పై రెండు కారణాల వల్ల ఎత్తుకు మించి బరువు ఉండడం … Read more

43 ఏళ్లుగా వంకాయ బజ్జీ బిజినెస్… నెలకు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?

ఆ కుటుంబం 43 ఏళ్లుగా వంకాయ బజ్జీ బిజినెస్ చేస్తోంది. వాళ్లు చేసే బజ్జీ తినడానికి జనాలు క్యూ కడుతుంటారు. ఎక్కడో తెలుసుకోండి. ప్రైవేటు ఉద్యోగం చేయటం ఇష్టం లేక ఇంటిపాటునే వ్యాపారం పెట్టుకుని రోజుకు రూ.2 వేల నుంచి 3 వేల వరకు సంపాదిస్తున్నారు యువకుడు. ఇంతకీ అతను ఏ వ్యాపారం చేస్తున్నాడు. ఇంత ఆదాయం రావటం సాధ్యమేనా అనే విషయాలు తెలుసుకుందాం. 43 సంవత్సరాల నుంచి ఒకే వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్న కుటుంబం … Read more

మేక, గొర్రె మాంసంలో ఏది మంచిది ?

మేక మాంసం, గొర్రె మాంసం రెండూ పోషకాల పరంగా విలువైనవే అయినప్పటికీ వీటి మధ్య కొన్ని ముఖ్యమైన తేడాలు ఉన్నాయి, వాటిని ఆధారంగా ఆరోగ్యానికి ఏది మంచిదో మీరే నిర్ణయించుకోవచ్చు. గొర్రె మాంసంతో పోలిస్తే మేక మాంసంలో కొవ్వు త‌క్కువ‌గా ఉంటుంది. అందువల్ల గుండె జ‌బ్బులు ఉన్న‌వారు మేక మాంసం తిన‌డం మంచిది. మేక మాంసంలో క్యాల‌రీలు త‌క్కువ‌గా ఉంటాయి. ఎక్కువ ప్రోటీన్లు ల‌భిస్తాయి. ఇత‌ర మాంసాల‌తో పోలిస్తే కొలెస్ట్రాల్ త‌క్కువ‌గా ఉంటుంది. జీర్ణం సుల‌భంగా అవుతుంది. … Read more

అరటి పండ్లను కొంటున్నారా? అయితే జాగ్రత్తగా పరిశీలించి కొనండి. లేదంటే…!?

ఆరోగ్యానికి మేలు చేసే పండ్లలో అరటి పండు ఒకటి. జీర్ణక్రియ వ్యవస్థను పెంపొందించడం, ఒత్తిడిని తగ్గించడం.. ఇంకా ఇలా చాలారకాలుగా ఉపయోగపడుతుంది. అయితే ఈ అరటిపళ్ళను తొందరగా పక్వానికి రావడం కోసం కొందరు కొన్ని రసాయనిక మందులను ఉపయోగిస్తున్నారు. వీటి వల్ల మనిషి రోగాల బారినపడి అనారోగ్యానికి గురవుతాడు. అందుకే అరటి పళ్ళను కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా పరిశీలించి కొనండి. ఇక్కడ జరిగిన ఒక సంఘటనే ఇందుకు ఉదాహరణ. ఇంగ్లాండ్ కు చెందిన 43 ఏళ్ళ మరియా … Read more

ఛత్రపతి సినిమాలో సూరీడు గా నటించిన అబ్బాయి గుర్తున్నాడా?…ఇప్పుడెలా ఉన్నాడో చూడండి!

ఒక్క అడుగు…ఒక్క అడుగు.. ఇకనుంచి పని మనది, పెత్తనం మనది, ఫలితం మనది… కొట్లాట కొస్తే ఎత్తిన చేయి నరికే కత్తిన‌వుతా… నువ్వు శివాజీవి కాదు రా! ఛత్రపతి వి.. అసలు ఛత్రపతి సినిమా అంటే అప్పట్లో ఒక ఊపు ఊపిన సినిమా…డైలాగ్ తో పాటు బాక్ గ్రౌండ్ లో వచ్చే మ్యూజిక్ కే విజిల్స్ మీద విజిల్స్‌. రాజమౌళి సినిమా ఈ మాత్రం క్రేజ్ ఉంటది కదా. ఈ సినిమాలో ప్రభాస్ యాక్టింగ్ కి ఎంతో … Read more

ఛార్లీ చాప్లిన్ చెప్పిన జీవిత సత్యం.. అది కూడా ఒక జోక్ తో…!

అతను నవ్వుకు, నవ్వించాడినికి కేరాఫ్ అడ్రస్.. సంపూ స్టైల్లో చెప్పాలంటే కామెడీకి ఎప్పుడైనా కామెడీ కావాలనిపిస్తే వెళ్లి ఆయన తలుపు కొడుతుంది. ఉపోద్ఘాతాలు అవసరం లేని పేరు ఆయనది. ఆ పేరు చెబితేనే ఎవరో గిలిగింతలు పెడతుతూ నవ్విస్తున్నారే ఫీల్ కలుగుతుంది. అతనే చార్లీ చాప్లిన్. అలాంటి కామెడీ కింగ్ ఓ స్టేజ్ షోలో జీవిత సత్యాన్ని తన జోక్ కు లింక్ చేసి అందరినీ ఏడిపించాడు. అదేంటో మనమూ చూద్దాం! ఓ స్టేజ్ షో లో … Read more

మీ పిల్ల‌ల‌పై మీరు ఎక్కువ కోపాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..

మీరు అలా ఉండకూడదు.. ఇలా ఉండకూడదు.. ఇది మాత్రమే చెయ్యాలి.. అది చెయ్యకూడదు అంటూ మీ పిల్లలకు కండీషన్స్‌ పెడుతున్నారా? వారితో కఠినంగానే ఉంటేనే మనపై గౌరవ, మర్యాదలతో ఉంటారనీ, చెప్పిన మాటల వింటారని అనుకుంటున్నారా? అయితే క్రమంగా మీరే మీకు మీ పిల్లలకు మధ్య పెద్ద అగాధాన్ని సృష్టించుకుంటున్నారన్నమాట. నమ్మకం కలగటం లేదా.. అయితే ఈ Parenting tips పూర్తిగా చదవండి. పిల్లల మనస్తత్వం చాలా సున్నితంగా ఉంటుంది. మీరు ప్రవర్తించే తీరు, వారితో గడిపే … Read more