ల‌వ్‌లో ఫెయిల్ అయ్యారా.. అయితే ఈ సూచ‌న‌లు పాటించండి..

లవ్‌, ప్రేమ, కాదల్‌, ఇష్క్‌.. ఇలా ఏ భాషలో చెప్పినా.. ఆ అందమైన అనుభూతిని మాటల్లోనో.. అక్షరాల్లోనో చెప్పలేము. అదొక ప్రత్యేక అనుభూతి. ఇద్దరు ప్రేమలో ఉన్నప్పుడు.. మనస్పర్థలు, పొరపొచ్చాలు రావటం సహజమే. కానీ అనుకోని పరిస్థితుల్లో.. ఇద్దరి మధ్య దూరం పెరిగి.. ప్రేమ బంధానికి బ్రేక్‌ పడితే.. ఆ బాధ వర్ణనాతీతం. లవ్‌ ఫెయిల్‌ అయినప్పుడే ధైర్యంగా ఉండాలి. లవ్‌ లైఫ్‌ ఒక్కటే జీవితం కాదనీ.. జీవితంలో ఇంకా సాధించాల్సింది ఉందని గుర్తుపెట్టుకోండి. మరి మీ … Read more

నీళ్ల‌ను స‌రైన మోతాదులో తాగ‌డం లేదా.. అయితే జాగ్ర‌త్త‌..

శరీరం కాంతివంతంగా మెరవాలన్నా, శరీరంలో ఉన్న మలినాలు బయటకు పోవాలన్నా, మెదడు పని తీరు, శ్వాస, జీర్ణక్రియ వంటి పనులు క్రమపద్ధతిలో జరగాలన్నా నీరు ఎంతో అవసరం. శరీరానికి అవసరమైన నీటిని తీసుకోకపోతే, డీహైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. చెమట పట్టినప్పుడు, ఏడ్చినప్పుడు, మూత్ర విసర్జన చేసినప్పుడు శరీరంలోని నీటిని కోల్పోతుంటాం. అలా కోల్పోయిన నీటిని ఎప్పటికప్పుడు భర్తీ చేస్తూ ఉండాలి. దీనివల్ల డీహైడ్రేషన్‌ బారిన పడకుండా ఉండొచ్చు. అయితే, మన శరీరం ఎప్పటికప్పుడు నీటిని తాగాలని … Read more

తాటి ముంజ‌ల‌ను తింటున్నారా.. లేదా.. లేదంటే ఈ లాభాల‌ను కోల్పోతారు..

తాటిముంజలు వీటిని ఐస్ ఆపిల్ అని కూడా అంటారు. ఇది వేసవి కాలంలో లభించే ఒక పండు. దీనిని వేసవి సూపర్ ఫుడ్ అని అంటారు. ఈ తాటిముంజలు బయటి నుండి కొబ్బరిలా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా అంతే ప్రయోజనకరంగా ఉంటాయి. మండే వేసవిలో మన ఆరోగ్యాన్ని కాపాడడానికి ప్రకృతి ప్రసాదించిన వాటిల్లో తాటిముంజలు చాలా ప్రత్యేకమైనవి. పిల్లలు, పెద్దలు వయసుతో సంబందం లేకుండా వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఇవి కల్తీలేనివి అలాగే … Read more

టైల‌ర్ ఎన్ని కొల‌త‌లు తీసుకుని చ‌క్క‌గా కుట్టినా చాలా మందికి ఎందుకు సంతృప్తిగా ఉండ‌దు..?

కొలతలు మాత్రమే సరిపోవు. మనిషి శరీర ఆకారం కేవలం కొలతలతో వివరించలేనిది. ఉదాహరణకు, ఒకరికి భుజాలు వెడల్పుగా ఉంటే, ఇంకొకరికి ఛాతీ పెద్దగా ఉంటుంది. ఈ మైనర్ డిఫరెన్స్ టైలర్‌కు అర్థం కావాలంటే అధిక అనుభవం అవసరం. ప్రతి టైలర్‌కు వర్క్ స్టయిల్ వేరే. మీరు చెప్పినట్లు, ఒక టైలర్ కుట్టిన డ్రెస్ మరో టైలర్ కుట్టిన దానికంటే వేరేలా ఉంటుంది. ఇది వ్యక్తిగత టెక్నిక్ వల్ల, కుట్టే పద్ధతుల వల్ల జరుగుతుంది. Raymond, Arvind వంటి … Read more

ప్రపంచంలోని ఆయా దేశాల వ‌ద్ద ఉన్న టాప్ 10 ఫైట‌ర్ జెట్స్ ఇవే.. ఒక్కో దాని ధ‌ర ఎంతంటే..?

ఆప‌రేష‌న్ సిందూర్ ద్వారా పాక్‌కు మ‌న బ‌లం ఎమిటో తెలిసొచ్చింది. భార‌త ఆర్మీ కొట్టిన దెబ్బ‌కు దిమ్మ తిరిగిపోయిన పాక్ వెంట‌నే అమెరికా వ‌ద్ద మోక‌రిల్లింది. బాబోయ్ యుద్దం వ‌ద్దు, భార‌త్‌ను ఎలాగైనా ఒప్పించండి అంటూ వేడుకుంది. దీంతో భార‌త్ కాల్పుల విర‌మ‌ణ‌కు అంగీక‌రించింది. అయితే పాకిస్థాన్‌పై భార‌త్ యుద్ధం చేసిన తీరుకు ప్ర‌పంచ‌మే ఆశ్చ‌ర్య‌పోయింది. ముఖ్యంగా అమెరికా, చైనా, ట‌ర్కీ నుంచి తెచ్చుకున్న పాక్ డ్రోన్ల‌ను, మిస్సైల్స్‌ను భార‌త్ తుత్తునియ‌లు చేసింది. దీంతో భార‌త యుద్ధ … Read more

మీ ఇంటి ముఖ ద్వారం వ‌ద్ద ఈ మొక్క‌ను నాటండి.. మీకు తిరుగు ఉండ‌దు..

వాస్తు ప్రకారం అనుసరిస్తే పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుంది నెగటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోయి ఆనందంగా ఉండడానికి అవుతుంది. ఈ కారణంగానే చాలా మంది వాస్తు ప్రకారం అనుసరిస్తూ ఉంటారు. వాస్తు దోషాలు ఏమీ లేకుండా చూసుకుంటారు. ఈరోజు పండితులు మనతో కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలని పంచుకున్నారు. మరి ఇక వాటి కోసం చూద్దాం. వాస్తు శాస్త్రం ప్రకారం ఈ తప్పులను అస్సలు చేయకూడదు. వీటిని చేయకుండా చూసుకుంటే ఆనందంగా ఉండొచ్చు. మనం చేసే చిన్న … Read more

ఈ మొక్క‌ను ఉప‌యోగిస్తే ఎలాంటి న‌ర‌దిష్టి అయినా స‌రే తొల‌గిపోవాల్సిందే..

నరుడి దిష్టికి నాపరాయి అయినా ముక్కలు అవుతుంది అంటారు.. అంత పవర్‌ ఉంటాయి.. కొన్ని కళ్లు.. పాజిటివ్‌ ఎనర్జీ, నెగిటివ్‌ ఎనర్జీ అని సైన్స్‌లో మాట్లాడుకున్నా.. దిష్టి అని ఆధ్యాత్మికంగా మాట్లాడుకున్నా.. రెండూ ఒకటే.. ఇంటికి దిష్టి తగలకుండా.. గుమ్మడికాయను కడతాం.. నెగిటివ్‌ ఎనర్జీని గ్రహించే శక్తికి గుమ్మడికాయకు ఉంది కాబట్టి కడతాం అని సైన్స్‌ చెబుతుంది. ఇంట్లోకి ఎటువంటి దుష్టశక్తులు రాకుండా చేయగలిగిన ఒక మొక్క ఉంది. దానిపేరే.. మేక మేయ‌ని ఆకు. దీన్నే పాలాకు … Read more

మంగ‌ళ‌వారం నాడు హ‌నుమంతున్ని ఇలా పూజించండి.. ఏం కోరుకున్నా నెర‌వేరుతుంది..

హిందూ పురాణాల ప్రకారం మంగళవారం ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైన రోజు..మంగళవారం ఆంజనేయ స్వామిని పూజించడం ద్వారా భయభ్రాంతులు తొలగిపోయి , మనోధైర్యాన్ని ప్రసాదిస్తాడని ప్రజల నమ్మకం..అంతేకాకుండా నిద్రలో వచ్చే పీడకలలు నుంచి విముక్తి పొందడానికి ఆంజనేయ స్తోత్రం పఠించడం ద్వారా పీడకలల నుంచి విముక్తి పొందవచ్చు.ఆంజనేయ స్వామి శక్తికి, బలానికి ప్రతీక కనుక స్వామి వారిని మంగళవారం ఏ విధంగా పూజించడం వల్ల ఆ స్వామివారి అనుగ్రహం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. స్వామివారిని భక్తిశ్రద్ధలతో ఎర్రని … Read more

పుష్ప మూవీలో ఆ పాత్ర కోసం సుహాస్ ఆడిషన్ కి వెళ్లారట.. కానీ చివరికి..!!

అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప మొదటి భాగం ఏ రేంజ్ లో హిట్ అయిందో మనందరికీ తెలుసు. సెకండ్ పార్ట్ కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. అయితే ఈ సినిమా మొదటిపార్ట్ లో అవకాశాల కోసం చాలామంది ప్రయత్నాలు చేశారట. ఆడిషన్స్ సమయంలో కొంతమంది ఆల్రెడీ ఇండస్ట్రీలో నిలదొక్కు కున్నవారు ఆడిషన్స్ లో పాల్గొన్నారు. ఇందులో ముఖ్యంగా సుహాస్ కూడా ఉన్నారు. ఈ విషయాన్ని ఆయన ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. అలాగే … Read more

బాలయ్య బాబు అఖండ సినిమాలో నటించిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా ?

నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ చిత్రం ఎంతటి భారీ విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సింహ, లెజెండ్ సినిమాలతో బ్లాక్ బస్టర్ కాంబో గా ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్న ఈ కాంబోలో వచ్చిన హైట్రిక్ చిత్రమిది. తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా ఈ చిత్రం ఓవర్సీస్ లో కూడా భారీ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాలో బాలయ్య నటన అందరినీ ఆకట్టుకుంది. ప్రజ్ఞా జైస్వాల్ ఈ … Read more