Sweet Corn Samosa : స్వీట్ కార్న్ సమోసాను చేయడం సులభమే.. ఇలా చేస్తే కరకరలాడుతాయి..
Sweet Corn Samosa : మనలో చాలా మంది సమోసాలను ఇష్టంగా తింటూ ఉంటారు. వీటిని తినని వారు ఉండరు అంటే.. అది అతిశయోక్తి కాదు. మనకు బయట వివిధ రకాల రుచులలో సమోసాలు లభిస్తూ ఉంటాయి. ఇలా లభించే వాటిల్లో స్వీట్ కార్న్ సమోసా ఒకటి. స్వీట్ కార్న్ సమోసా చాలా రుచిగా ఉంటుంది. అయితే ఇంట్లో కూడా స్వీట్ కార్న్ సమోసాను చాలా రుచిగా, సులువుగా, కరకరలాడుతూ ఉండేలా తయారు చేసుకోవచ్చు. ఇక కరకరలాడే…