Egg Masala Curry : కోడిగుడ్లతో మసాలా కర్రీ తయారీ ఇలా.. ఎంతో రుచిగా ఉంటుంది..!
Egg Masala Curry : చాలా తక్కువ ఖర్చుతో మన శరీరానికి కావల్సిన పోషకాలన్నింటినీ అందించే ఆహార పదార్థాలలో కోడి గుడ్డు ఒకటి. కోడి గుడ్డులో అనేక రకాల విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. బరువు పెరగాలనుకునే వారు, దేహ దారుఢ్యం కోసం వ్యాయామాలు చేసే వారు ప్రతి రోజూ కోడి గుడ్డును తినడం వల్ల ఫలితాలు అధికంగా ఉంటాయి. కోడి గుడ్డును తరచూ ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల విటమిన్ డి లోపం సమస్య రాకుండా ఉంటుంది….