Chicken Liver : చికెన్ లివర్ కు చెందిన ఈ నిజాలు తెలిస్తే.. ఆశ్చర్యపోతారు..!
Chicken Liver : సాధారణంగా మాంసాహార ప్రియులు చాలా మంది చికెన్, మటన్‌లను ఎంతో ఇష్టంగా తింటుంటారు. అలాగే వీటితోపాటు వచ్చే లివర్‌ను కూడా చాలా మంది తింటారు. అయితే చికెన్ లివర్ కన్నా మటన్ లివర్‌ను తినేందుకే చాలా మంది ఆసక్తిని చూపిస్తుంటారు. అయితే చికెన్ లివర్‌ను కూడా తినవచ్చు. దీన్ని ఆరోగ్యానికి హానికరమైందని చాలా మంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. వాస్తవానికి చికెన్ లివర్‌ను తింటే మనకు అనేక పోషకాలు లభించడంతోపాటు…