Hair Tips : తెల్ల జుట్టును నల్లగా మార్చుకునే చిట్కా.. ఇతర జుట్టు సమస్యలు కూడా ఉండవు..!
Hair Tips : ప్రస్తుత కాలంలో మనలో చాలా మంది జుట్టు రాలడం అనే సమస్యతో బాధపడుతున్నారు. చిన్న వయస్సలోనే తెల్ల వెంటుక్రలు రావడాన్ని కూడా మనం గమనించవచ్చు. వాతావరణ కాలుష్యం, మానసిక ఒత్తిడి, ఆహారపు అలవాట్లల్లో మార్పులు వంటి వాటిని జుట్టు రాలడానికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. ఈ సమస్యలను మనం అధిగమించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఒత్తైన జుట్టును ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దీని కోసం మనం ఎంతో ఖర్చు చేస్తూ ఉంటాం….