Health Tips : జీర్ణవ్యవస్థను పూర్తిగా శుభ్రం చేసుకోవాలంటే.. ఏం చేయాలి..?
Health Tips : మన శరీరంలోని అనేక వ్యవస్థల్లో జీర్ణవ్యవస్థ ఒకటి. ఇది మనం తినే ఆహారాల్లో ఉండే పోషకాలను శరీరానికి అందిస్తుంది. శక్తిని ఉత్పత్తి చేస్తుంది. దీంతో మనకు శక్తి అంది మనం పనిచేయగలుగుతాము. అలాగే పోషకాలన్నింటినీ గ్రహించాక మిగిలిన వ్యర్థాలను కూడా జీర్ణవ్యవస్థే బయటకు పంపుతుంది. ఇలా జీర్ణవ్యవస్థ రోజూ చాలా పనిచేస్తుంది. అయితే చాలా మందికి జీర్ణవ్యవస్థ పనితీరు సరిగ్గా ఉండదు. దీంతో వ్యర్థాలు పేరుకుపోతుంటాయి. ఇవి అనారోగ్యాలను తెచ్చి పెడతాయి. మన…