Korrala Pongali : కొర్రలను రుచిగా ఇలా పొంగలిలా వండండి.. పోషకాలు, ఆరోగ్యం రెండూ లభిస్తాయి..!
Korrala Pongali : ప్రస్తుత తరుణంలో చాలా మంది చిరుధాన్యాలను ఆహారంలో భాగంగా చేసుకుంటున్నారు. వీటి వల్ల మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అయితే చిరుధాన్యాల్లో ఒకటైన కొర్రలతోనూ అనేక లాభాలు కలుగుతాయి. వీటిని ఎలా వండుకోవాలి.. అని కొందరు సందేహిస్తుంటారు. నేరుగా అయితే తినలేకపోతుంటారు. కానీ వీటిని ఎంతో రుచికరంగా ఉండేలా వండుకోవచ్చు. వీటితో పొంగలి తయారు చేస్తే ఎంతో రుచిగా ఉంటుంది. పైగా మనకు పోషకాలు, ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఇక కొర్రలతో పొంగలిని…