Hair Growth : వారానికి ఒక‌సారి ఇది వాడి చూడండి.. జుట్టు వ‌ద్ద‌న్నా పెరుగుతూనే ఉంటుంది..!

Hair Growth : జుట్టు పొడువుగా, ఒత్తుగా ఉండాల‌ని ప్ర‌తి ఒక్క‌రూ కోరుకుంటారు. దీని కోసం ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు. ఎంత ప్ర‌యత్నించిన‌ప్ప‌టికీ కొంద‌రిలో జుట్టు పొడువుగా పెర‌గ‌దు. జుట్టు పెరుగుద‌ల కోసం ర‌క‌ర‌కాల నూనెల‌ను, విట‌మిన్ టాబ్లెట్ ల‌ను వాడుతూ ఉంటారు. అయిన‌ప్ప‌టికీ ఫ‌లితం మాత్రం అంత‌గా ఉండ‌దు. అయితే ఓ అద్భుత‌మైన ఇంటి చిట్కాను ఉప‌యోగించి మ‌నం జుట్టును పొడువుగా, ఒత్తుగా పెరిగేలా చేసుకోవ‌చ్చు. మ‌నం వంట‌ల్లో ఉప‌యోగించే ఉల్లిపాయల‌ను జుట్టు స‌మ‌స్య‌ల…

Read More

Bitter Gourd Pakoda : కాక‌ర‌కాయ‌ల ప‌కోడీలు.. ఇలా చేస్తే వ‌దిలిపెట్ట‌కుండా తినేస్తారు..!

Bitter Gourd Pakoda : మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక ర‌కాల కూర‌గాయ‌ల్లో కాక‌ర‌కాయ ఒక‌టి. ఇది చేదుగా ఉంటుంది.. అన్న మాటే కానీ మ‌న శ‌రీరానికి ఎంతో మేలు చేస్తుంది. మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన ముఖ్య‌మైన పోష‌కాలు కాక‌రకాయ‌ల‌లో ఉంటాయి. రక్తంలో చ‌క్కెర స్థాయిల‌ను నియంత్రించ‌డంలో, బ‌రువును తగ్గించ‌డంలో, క్యాన్స‌ర్ బారిన ప‌డ‌కుండా కాపాడ‌డంలో కాకరకాయ స‌హాయ‌ప‌డుతుంది. మ‌నం కాకరకాయ‌ల‌తో ఎక్కువ‌గా వేపుడు, పులుసు కూర‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. అయితే కాక‌రకాయ‌ల‌తో మ‌నం ప‌కోడీల‌ను…

Read More

Ajwain Leaves Plant : వాము ఆకు మొక్క ఇంట్లో క‌చ్చితంగా ఉండాల్సిందే.. ఎందుకంటే..?

Ajwain Leaves Plant : మ‌నం ఇంట్లో పెంచుకోవ‌డానికి వీలుగా ఉండ‌డంతోపాటు అనేక ఔష‌ధ‌ గుణాల‌ను క‌లిగిన మొక్కల‌లో వాము ఆకు మొక్క ఒక‌టి. వాము ఆకు మొక్క మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చాలా మంది దీనిని అలంక‌ర‌ణ కోసం మాత్ర‌మే పెంచుకుంటూ ఉంటారు. మ‌న‌కు వ‌చ్చే వాత‌, క‌ఫ‌ అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో ఈ మొక్క ఎంతో స‌హాయ‌ప‌డుతంది. ఈ మొక్కను ఉప‌యోగించి చిన్న పిల్ల‌ల నుండి పెద్ద వారి వ‌ర‌కు వ‌చ్చే…

Read More

Anemia : ఈ జ్యూస్‌ను రోజూ ప‌ర‌గ‌డుపునే తాగండి.. నెల రోజులు తాగితే ర‌క్తం బాగా పెరుగుతుంది..!

Anemia : మ‌న‌లో చాలా మంది రక్త హీన‌త స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. సాధార‌ణంగా ర‌క్తంలో హిమోగ్లోబిన్ శాతం పురుషుల‌ల్లో 14 నుండి 17.5 గ్రాముల వర‌కు స్త్రీల‌లో 12.3 నుండి 15.3 గ్రాముల వ‌ర‌కు ఉంటుంది. ర‌క్తంలో త‌క్కువ హిమోగ్లోబిన్ స్థాయిలు ఉంటే అది రక్త హీన‌త స‌మస్య‌కు దారి తీస్తుంద‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు. ర‌క్త హీన‌త వ‌ల్ల‌ అల‌స‌ట, త‌ల తిర‌గ‌డం, శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బంది క‌ల‌గ‌డం, త‌ల‌నొప్పి, చ‌ర్మం పొడిగా తయార‌వడం…

Read More

Ragi Cake : ఓవెన్‌తో ప‌నిలేకుండానే.. రుచిక‌ర‌మైన రాగి పిండి కేక్‌ను ఇలా త‌యారు చేయండి..!

Ragi Cake : రాగుల‌ను తిన‌డం వ‌ల్ల ఎన్ని ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. ఇవి మ‌న శ‌రీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఎండాకాలంలో రాగి జావ చేసుకుని తాగితే శ‌రీరానికి చ‌లువ చేస్తుంది. ఇంకా ఎన్నో లాభాలు మ‌న‌కు రాగుల వ‌ల్ల క‌లుగుతాయి. అయితే రాగుల‌తో కేక్ ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఇది ఎంతో రుచిక‌రంగా ఉంటుంది. పైగా ఆరోగ్య‌క‌రం కూడా. దీన్ని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. రాగి పిండి…

Read More

Avise Ginjala Karam Podi : అవిసె గింజ‌ల‌తో కారం పొడి.. రుచి భ‌లేగా ఉంటుంది.. ఆరోగ్య‌క‌రం కూడా..!

Avise Ginjala Karam Podi : ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్ల‌ను అధికంగా క‌లిగి ఉన్న ఆహార ప‌దార్థాల‌లో అవిసె గింజ‌లు ఒక‌టి. అవిసె గింజ‌లను ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన పోషకాల‌న్నీ ల‌భిస్తాయి. అవిసె గింజ‌ల‌లో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది. క‌నుక వీటిని త‌ర‌చూ ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల అజీర్తి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. బీపీని త‌గ్గించ‌డంలో, షుగ‌ర్ ను నియంత్ర‌ణ‌లో ఉంచ‌డంలో అవిసె గింజ‌లు ఎంతో స‌హాయ‌ప‌డ‌తాయి. శ‌రీరంలో పేరుకు…

Read More

Goru Chikkudu Kaya Vepudu : పోష‌కాలు కోల్పోకుండా రుచిగా గోరు చిక్కుడు కాయ‌ల‌ను ఇలా ఫ్రై చేయండి..!

Goru Chikkudu Kaya Vepudu : మ‌న‌లో చాలా మంది గోరు చిక్కుడు కాయ‌ల‌ను తిన‌డానికి అంత‌గా ఇష్ట‌ప‌డ‌రు. కానీ గోరు చిక్కుడు కాయ‌లు మ‌న శ‌రీరానికి ఎంతో మేలు చేస్తాయి. గోరు చిక్కుడు కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల గుండె ఆరోగ్యం మెరుగుడుతుంది. ఎముక‌లు దృఢంగా ఉంటాయి. షుగ‌ర్ వ్యాధిని, బీపీని నియంత్రించ‌డంలో గోరు చిక్కుడు కాయ‌లు ఎంత‌గానో సహాయ‌ప‌డ‌తాయి. ర‌క్త ప్ర‌స‌ర‌ణ వ్య‌వ‌స్థ‌ను మెరుగుప‌ర‌చ‌డంలో, జీర్ణ క్రియ‌ను మెరుగుప‌ర‌చ‌డంలోనూ ఇవి ఉప‌యోగ‌ప‌డ‌తాయి. అయితే గోరు చిక్కుడు…

Read More

Fever : జ్వ‌రం వ‌చ్చిన‌ప్పుడు ఏయే పండ్ల‌ను తింటే త్వ‌ర‌గా కోలుకుంటారు..?

Fever : మ‌న శ‌రీరంలో మెద‌డు ఎంత ముఖ్య‌మైన అవ‌య‌వ‌మో అంద‌రికీ తెలిసిందే. ఇది అనేక విధుల‌ను నిర్వ‌ర్తిస్తుంది. అయితే మెద‌డులో హైపోథాల‌మ‌స్ అనే చిన్న భాగం ఉంటుంది. ఇది మెద‌డు బ‌రువులో కేవ‌లం 0.3 శాతం బ‌రువు మాత్ర‌మే క‌లిగి ఉంటుంది. కానీ చాలా ముఖ్య‌మైన ప‌నులు చేస్తుంది. మ‌న శ‌రీరంలోకి ఏవైనా బాక్టీరియా, వైర‌స్‌లు ప్ర‌వేశించిన‌ప్పుడు హైపోథాల‌మ‌స్ వెంట‌నే స్పందిస్తుంది. మ‌న శ‌రీర ఉష్ణోగ్ర‌త‌ను పెంచుతుంది. దీంతో రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ అప్ర‌మ‌త్త‌మైన మ‌న…

Read More

Eyes Checking : అనారోగ్యం వ‌చ్చింద‌ని వెళితే.. వైద్యులు మ‌న క‌ళ్లను లైట్ వేసి మ‌రీ పరీక్షిస్తారు.. ఎందుకంటే..?

Eyes Checking : మ‌నం ఏదైనా అనారోగ్య స‌మ‌స్య వ‌చ్చి డాక్ట‌ర్ వ‌ద్ద‌కు వెళ్లిన‌ప్పుడు వారు మ‌న‌కు అన్ని ర‌కాల ప‌రీక్ష‌లు చేస్తారు. మ‌నం చెప్పిన స‌మ‌స్య‌ను బ‌ట్టి ప‌లు ర‌కాల వైద్య ప‌రీక్ష‌లు చేసి అప్పుడు మ‌న‌కు ఉన్న వ్యాధి గురించి నిర్దారిస్తారు. దానికి త‌గిన‌ట్లు మ‌న‌కు చికిత్స‌ను అందిస్తారు. మందుల‌ను లేదా ఇంజెక్ష‌న్లు ఇవ్వ‌డ‌మో.. తీవ్ర‌త ఎక్కువైతే శ‌స్త్ర చికిత్స చేయ‌డ‌మో చేస్తారు. అయితే సాధార‌ణంగా ఏ డాక్ట‌ర్ అయినా స‌రే మ‌న‌ల్ని ప‌రీక్షించేట‌ప్పుడు…

Read More

Lemon Tea : లివ‌ర్ ప‌నితీరును మెరుగు ప‌రిచే లెమ‌న్ టీ.. త‌యారీ ఇలా..!

Lemon Tea : ఉద‌యం నిద్ర లేవ‌గానే చాలా మంది టీ లేదా కాఫీ తాగుతుంటారు. ఇలా తాగనిదే వారికి రోజు ప్రారంభం కాదు. ఇక ఉద‌యం బెడ్ టీ లేదా కాఫీ తాగ‌క‌పోతే కొంద‌రికి అస‌లు ఏమీ చేయాల‌నిపించ‌దు. అంత‌లా అవి మ‌న దైనందిన జీవితంలో భాగ‌మ‌య్యాయి. అయితే టీ విష‌యానికి వ‌స్తే ఇందులోనూ అనేక ర‌కాల వెరైటీలు ఉన్నాయి. వాటిల్లో లెమ‌న్ టీ ఒక‌టి. ఇది మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సాధార‌ణ…

Read More