Uppu Shanagalu : శనగలను ఇలా తయారు చేసి తినండి.. ఎంతో బలం.. ఆరోగ్యకరం..!
Uppu Shanagalu : మన వంటింట్లో ఉపయోగించే పప్పు ధాన్యాలలో శనగలు ఒకటి. చాలా కాలం నుండి మనం శనగలను ఆహారంగా తీసుకుంటూ ఉన్నాం. శనగలను ఆహారంగా తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. షుగర్ వ్యాధి గ్రస్తులకు శనగలు ఎంతగానో మేలు చేస్తాయి. వీటిని తరచూ ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల షుగర్ వ్యాధి నియంత్రణలో ఉంటుంది. వీటిలో ఉండే కాల్షియం, ఐరన్ వంటి మినరల్స్ ఎముకలను దృఢంగా ఉంచడంలో సహాయపడతాయి. శనగలను…