సాయంత్రం 6 అయిందంటే చాలు.. ఈ ఆలయాన్ని మూసేస్తారు.. ఎందుకంటే..?
దేశవ్యాప్తంగా అనేక దేవాలయాలు ఉన్నాయి, వాటి చరిత్ర చాలా పురాతనమైనది. అదేవిధంగా ఒక్కో ఆలయంలో పూజా విధానం కూడా ఒక్కో విధంగా ఉంటుంది. జనరల్‌గా ఏ ఆలయం అయినా మధ్యాహ్నం కొంత సమయం మూసేసి సాయంత్రం ఆరు గంటలకు ఓపెన్ చేస్తారు.. కానీ ఈ ఆలయం మాత్రం సాయంత్రం ఆరు అయిందంటే.. చాలు క్లోజ్ చేస్తారట. భక్తులు వెళ్లడానికి లేదు. నరమానవడు కూడా ఆ ఆలయంలో ఉండకూడదు. కానీ ఎందుకు..? ఈ ఆలయం ఎక్కడ ఉంది..? చరిత్ర … Read more









