మసూదలో బుర్కా చాటున ప్రేక్షకులని భయపెట్టిన అమ్మాయి ఎవరో తెలుసా..?

మసూద.. రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా పేరు మారుమోగింది. మళ్లీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ వంటి విజయవంతమైన బ్లాక్ బాస్టర్ చిత్రాల తర్వాత స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో నిర్మాత రాహుల్ యాదవ్ నిర్మించిన మూడవ చిత్రం మసూద. హర్రర్ – డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ప్రేక్షకులను వణికించింది. చాలా కాలం తర్వాత హారర్ జోన్ లో వచ్చిన మసూద … Read more

ఈ 6 రకాల మొక్క‌ల‌ను మీ ఇంట్లో పెట్టుకుంటే… 100 శాతం స్వ‌చ్ఛమైన గాలి ల‌భిస్తుంది..!

మ‌నం జీవించ‌డానికి అవ‌స‌రం ఉన్న ప్ర‌ధాన అంశాల్లో గాలి కూడా ఒక‌టి. గాలి లేక‌పోతే మాన‌వుల‌కే కాదు, స‌క‌ల జీవ‌రాశుల‌కు మ‌నుగ‌డే లేదు. ఒక‌ప్పుడంటే చాలా అర‌ణ్యాలు, వృక్షాలు ఎక్క‌డ ప‌డితే అక్క‌డ ఉండేవి. దీంతో మ‌న‌కు స్వ‌చ్ఛ‌మైన గాలి పీల్చుకునేందుకు ల‌భించేది. కానీ ఇప్పుడు ప‌రిస్థితి మారిపోయింది. కాలుష్యం ర‌క్క‌సి కోర‌లు చాచింది. దీంతో మ‌న‌కు స్వ‌చ్ఛ‌మైన గాలి అస్స‌లు ల‌భించ‌డం లేదు. దీంతో కాలుష్యం బారిన ప‌డి మ‌నం అనేక అనారోగ్యాల‌కు గుర‌వుతూనే ఉన్నాం. … Read more

ల‌క్ష్మీదేవి అనుగ్ర‌హం క‌లిగి ధ‌నం రావాలంటే ఈ వ‌స్తువులు ఇంట్లో ఉండాల‌ట‌..!

ల‌క్ష్మీదేవిని పూజిస్తే ధ‌నంతోపాటు శుభాలు కూడా క‌లుగుతాయ‌ని అంద‌రికీ తెలిసిందే. ఎందుకంటే హిందూ పురాణాల ప్ర‌కారం ల‌క్ష్మీదేవి ధ‌నానికి, ఐశ్వ‌ర్యానికి అధిప‌తి. ఆమెను పూజిస్తే అన్నీ శుభాలే క‌లుగుతాయ‌ని, ధ‌నం మిక్కిలిగా స‌మ‌కూరుతుంద‌ని చాలా మంది న‌మ్మ‌కం. వ్యాపార‌స్తులైతే త‌మ దుకాణాల్లో, షాపుల‌లో, ఇత‌ర ప్ర‌దేశాల్లో ల‌క్ష్మీదేవి చిత్ర‌ప‌టాన్ని క‌చ్చితంగా పెట్టుకుంటారు. అలా చేస్తే వ్యాపారంలో బాగా డ‌బ్బు సంపాదించ‌వ‌చ్చ‌ని వారి న‌మ్మ‌కం. అయితే ల‌క్ష్మీదేవి అనుగ్ర‌హం సిద్ధించాలంటే పూజ మాత్ర‌మే కాదు, ఇంకా కొన్ని ప‌నులు … Read more

మంచం కింద ఈ వస్తువు ఉండాలి, లేకపోతే ఖాళీగా అయినా ఉండాలంట? ఎందుకో తెలుసా?

మీరు సాధార‌ణంగా రోజూ దేనిపై నిద్రిస్తారు..? నేల‌పైనా..? మ‌ంచం పైనా..? నేల‌పైనైతే ఇప్పుడు మేం చెప్ప‌బోయేది వ‌ర్తించ‌దు. కానీ మంచంపై ప‌డుకునే వారైతే క‌చ్చితంగా ఈ విష‌యాన్ని తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే మ‌న‌లో చాలా మందికి మంచం లేదా ప్లై వుడ్‌తో త‌యారు చేసిన బెడ్ ఏది ఉన్నా ఇంట్లో స్థ‌లం లేద‌నో, మ‌రేదైనా కార‌ణాల వ‌ల్లో ఆ బెడ్స్ కింద ఏది ప‌డితే ఆ వ‌స్తువును పెడుతుంటారు. కానీ మీకు తెలుసా..? అలా బెడ్ల కింద దేన్ని … Read more

వరుడికి శృంగార సామర్థ్యం ఉందా లేదా అన్న విషయం పెళ్లికి ముందు ఎలా తెలుస్తుంది?

పెళ్లి అంటే కేవలం సంబంధాలు, సంపాదన, ఫ్యామిలీ స్టేటస్ మాత్రమే కాదుగా… అసలు వరుడి శృంగార సామర్థ్యం ఎలాగో ముందే తెలుసుకోవాలి కదా? కానీ ఈ విషయం గురించి అడిగితే ఆంటీలు అయ్యో! వీడు ఎంత డర్టీగా ఆలోచిస్తున్నాడు! అని నిందిస్తారు. ఇప్పుడు వరుడి పవర్ ముందే తెలుసుకోవాలంటే? కుర్చీలో కూర్చోబెట్టి ఓ గ్లాస్ నీళ్లు ఇవ్వండి. అబ్బాయి గ్లాస్ పట్టే తీరు గమనించండి… పట్టుదల, గట్టిగా పట్టుకుంటే – క్షేమమే! వాడికి ఆహారం మీద ఎంత … Read more

రైళ్ల‌లో ప్ర‌యాణిస్తున్నారా.. అయితే ఈ రూల్స్ తెలుసుకోండి.. 99 శాతం మందికి తెలియ‌వు..

రైళ్లలో ప్రయాణం చేసేవారు తప్పక తెలుసుకోవాల్సిన 6 ముఖ్యమైన రూల్స్ ఏవో చూద్దాం. ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌గా పేరొందిన భారతీయ రైల్వే నిత్యం కోట్లాది మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరుస్తుంది. రైల్వే శాఖ ప్రయాణీకుల భద్రత, సౌకర్యానికి పెద్దపీట వేస్తుంది. ఇందుకు అనేక నియమ, నిబంధనలు రూపొందించింది. లగేజీ సైజు, ఆహార పదార్థాలు, బెర్తులు, మహిళలు, చిన్న పిల్లల భద్రత విషయంలో అనేక నియమ నిబంధనలు ఉన్నాయని చాలా మందికి తెలియదు. రైళ్లలో ప్రయాణం … Read more

పాపులర్ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేసి, ఇప్పుడు సుప్రసిద్ధులైన నటీనటులు ఎవరు?

విజయం అనేది రాత్రికి రాత్రే ఆకాశం నుంచి ఊడిపడేది కాదనేది అందరికీ తెల్సిన విషయమే.. ఈరోజు మనం వెండితెర మీద చూస్తున్న చాల మంది ప్రముఖ హీరో, హీరోయిన్లు ఒకప్పుడు హీరో / హీరోయిన్ స్నేహితుల్లాగో, అక్క, చెల్లెల్లు, లేదా passing షాట్స్ ద్వారా వెండితెర అరంగేట్రం చేసినవారే.. ( స్టార్ కిడ్స్ ని మినహాయిస్తే).. ఈ జాబితా లో కొంతమంది నటీ/ నటులు ఎవరంటే.. తెలుగు నటుల్లో మాస్ మహారాజ్ రవితేజకి ప్రత్యేకంగా పరిచయం అవసరం … Read more

అటు కొడుకు ఇటు తండ్రి రెండు జనరేషన్స్ లతో నటించిన పది మంది స్టార్ హీరోయిన్స్ !

సినీ పరిశ్రమలో కొన్ని వింతలు జరుగుతూ ఉంటాయి. కొంతమంది హీరోయిన్లు మొదట కొడుకులతో నటించిన తర్వాత తండ్రుల పక్కన హీరోయిన్ గా నటించారు. మరి కొంతమంది హీరోయిన్లు మొదట తండ్రుల పక్కన హీరోయిన్గా నటించి ఆ తర్వాత కొడుకుల పక్కన హీరోయిన్ గా నటించారు. ఇలా నటించే అవకాశం కొద్ది మంది హీరోయిన్లకు మాత్రమే దొరుకుతుంది. ముఖ్యంగా స్టార్ ఇమేజ్ ఉన్న హీరోయిన్ల కి ఆ ఛాన్స్ ఉంటుంది. అలాంటి జోడీలు ఈ మధ్యకాలంలోనే కాదు గతంలో … Read more

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం గురించి ఆసక్తికర విషయాలు!

క్రియేటివ్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ లో చాలాకాలం తర్వాత మల్టీస్టారర్ గా 2013 జనవరి 11న విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంలో పెద్దోడుగా విక్టరీ వెంకటేష్, చిన్నోడుగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మెప్పించారు. ఈ చిత్రానికి ఉత్తమ కుటుంబ చిత్రంగా నంది అవార్డు లభించింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ … Read more

సినిమాల్లోకి రాకముందు రామ్ చరణ్ ఎలా ఉండేవాడో తెలుసా ? యాక్టింగ్ స్కూల్ లో చరణ్, శ్రీయ ల వీడియో !

మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ తండ్రికి తగ్గ తనయుడిగా మంచి గుర్తింపు సాధిస్తున్నాడు. చిరుత సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మెగా వారసుడు మొదటి సినిమాతోనే పాజిటివ్ టాక్ అందుకున్నాడు. ఆ తర్వాత రెండో సినిమాగా వచ్చిన మగధీర సినిమాతో ఇండస్ట్రీలోని రికార్డులు బ్రేక్ చేసి ప్రత్యేక స్టార్ డమ్ తెచ్చుకున్నాడు. ఇక అప్పటినుంచి వెనక్కి తిరిగి చూసుకోకుండా హిట్, ప్లాపులు లెక్కచేయకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో దూసుకుపోతున్న హీరోగా … Read more