విమానంలో ఫోన్ ఏరోప్లేన్ మోడ్ లో పెట్టకుండా ఉంటే ఏమి జరుగుతుంది ?

మీరు దిగేసరికి మీ ఫోను బేటరీ అయిపోతుంది, అంతకన్నా ఈ రోజుల్లో ఇంకేం కాదు. ఏదైనా స్పీకర్ పక్కన ఉండగా సెల్ఫోన్లు మోగితే, గీ..గీ..గీ… అని ఒక ధ్వని రావటం విన్నారా. విమానంలో సెల్ఫోన్లు వాడినప్పుడు కూడా విమాన సిబ్బంది వారి రేడియో ప్రసారణలో ఇలాంటి అంతరాయం పొందే అవకాశం ఉంది, ముఖ్యంగా GSMవి. అయితే ఇలా జరగటం చాలా అరుదు. ఫోన్ సిగ్నల్ అలాంటి అంతరాయం కలిగించటానికి, విమాన సిబ్బంది రేడియో ట్రాన్స్మిటర్లకి మీ ఫోన్ … Read more

ముఖంపై ఉండే వెంట్రుక‌ల‌ను ఇలా ఈజీగా తొల‌గించుకోవ‌చ్చు..

కొందరికి వద్దనుకునే ఫేషియల్ హెయిర్ ఉంటుంది. ఇది నిజంగా వాళ్ళ యొక్క అందాన్ని చెడగొడుతుంది. అదే విధంగా చూడడానికి చాలా విరుద్ధంగా ఉంటుంది. కొందరు మహిళల్లో ముఖం మీద జుట్టు రావడం మనం గమనించే ఉంటాం. నిజంగా దీని వల్ల వాళ్లు ఎంతగానో సతమతమవుతూ ఉంటారు. అయితే ముఖం మీద జుట్టు రావడానికి చాలా కారణాలు ఉంటాయి. పై పెదవి పైన జుట్టు రావడం, బుగ్గల మీద మగువలకు జుట్టు రావడం జరుగుతుంది. అటువంటి మహిళలు ఇలా … Read more

ఆరోగ్యం ప‌ట్ల చాలా మందికి ఉండే అపోహ‌లు ఇవే..!

డైట్ మెయింటైన్ చేయాలనుకునేవారు ఎక్కువగా తినకుండా ఆకలితో ఉండడమో, లేదా ఉడకబెట్టిన ఆహారాలు మాత్రమే తీసుకోవాలనో ఆలోచిస్తుంటారు. ఈ ప్రాసెస్ లో కొన్ని ముఖ్యమైన ఆహారాలను మిస్ అవుతుంటారు. ఆహారం మీద ఉన్న అపోహాలే దీనికి కారణం. ప్రస్తుతం ఆహారాలపై ఉన్న అపోహాలను తెలుసుకుని, వాటి వెనక ఉన్న సత్యాలను వివరించుకుందాం. అపోహా: పాల పదార్థాలు వాతం కలిగిస్తాయి. నిజం: పాలలో కాల్షియం, విటమిన్ డి, ప్రోటీన్లు ఇంకా రకరకాల కొవ్వులు ఉంటాయి. ఈ పోషకాలు ఒక్కో … Read more

న‌ల్ల బియ్యంతో ఇన్ని ప్ర‌యోజ‌నాలు ఉన్నాయా..?

మనం సాధారణంగా తెల్ల బియ్యం తో అన్నం వండుకుని తింటాము. అయితే నల్ల బియ్యం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. దీనితో ఎన్నో అనారోగ్య సమస్యలకు మనం చెక్ పెట్టొచ్చు. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. అయితే మరి నల్ల బియ్యం వల్ల ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి..?, ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండొచ్చు..? అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరి ఆలస్యమెందుకు దీని కోసం ఒక లుక్కేయండి. నల్ల బియ్యంలో క్యాలరీలు తక్కువగా … Read more

జుట్టు, గోర్ల‌ను ఏరోజు క‌ట్ చేసుకుంటే ఎలాంటి ఫ‌లితం వ‌స్తుంది..?

సాధారణంగా చాలా మంది పురుషులు ఆదివారం సెలవు కారణంగా షేవింగ్ చేసుకోవడం, జుట్టుని కట్ చేయించడం చేస్తారు. అయితే ఆదివారం నాడు సూర్యనారాయణమూర్తి రోజు. ఆదివారం నాడు జుట్టు కట్ చేసుకోవడం వల్ల ధననష్టం కలుగుతుంది. అయితే ఆదివారం హెయిర్ కట్ చేసుకోకపోతే మరి ఎప్పుడు చేసుకోవాలి…?, ఎప్పుడు చేసుకోవడం మంచిది కాదు అనేది చూస్తే.. సోమవారం నాడు జుట్టుని కట్ చేసుకోకూడదు. ఆ రోజు కనుక కట్ చేసారు అంటే కచ్చితంగా ప్రశాంతంగా ఉండలేరు. ఇబ్బందులు … Read more

వాస్తు ప‌రంగా ఇంట్లో ఈ త‌ప్పుల‌ను చేయ‌కండి..

కొన్ని కొన్ని సార్లు కొందరు ఎంత డబ్బు సంపాదించిన డబ్బు నిలవదు. ఆర్ధిక ఇబ్బందులు కలగడం లేదా డబ్బు విపరీతంగా ఖర్చు చేయడం లాంటివి జరుగుతూ ఉంటాయి. నిజంగా ఎంత తక్కువ ఖర్చు పెట్టాలన్నా కూడా వాళ్లకి కుదరదు. మీకు కూడా డబ్బులు ఎక్కువగా ఖర్చు అయిపోతూ ఉంటాయా..?, ఆర్థిక సమస్యలు ఎప్పుడూ వస్తున్నాయా..? అయితే తప్పకుండా పండితులు చెబుతున్న ఈ అద్భుతమైన చిట్కాలను పాటించండి. వీటిని కనుక మీరు ఫాలో అయ్యారంటే కచ్చితంగా ఈ సమస్య … Read more

మీ ఇంట్లో లోహ‌పు తాబేలును ఇలా పెట్టండి.. వాస్తు దోషం పోతుంది..

కొందరు నిత్యం ఆర్ధిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు. నిజంగా ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. వచ్చిన డబ్బులు కూడా ఇట్టే ఖర్చు అయి పోతుంటాయి. మీకు కూడా ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా వస్తున్నాయా…?, డబ్బులు మంచి నీళ్లలా ఖర్చు అయ్యి పోతున్నాయా..?, అయితే పండితులు చెబుతున్న ఈ అద్భుతమైన చిట్కాలను పాటించండి. ఈ విధంగా కనుక మీరు అనుసరించారు అంటే తప్పకుండా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. వాస్తు పండితులు మెటల్ తాబేలు గురించి … Read more

విక్రమ్ సినిమాలో ఫైట్లు చేసిన ఆ పనిమనిషి ఎవరో తెలుసా?

స్టార్ హీరో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన మూవీ విక్రమ్. ఈ సినిమాను లోకేష్ కనకరాజు తెరకెక్కించారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమాలో పని మనిషిగా చేసిన వ్యక్తి గురించి సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడిచింది. విక్రమ్ సినిమాలో హీరో తనయుడు విలన్ చేతిలో చనిపోతాడు. విక్రమ్ కోడలికి… మనవడికి తోడుగా ఒక పనిమనిషి ఉంటుంది. విక్రమ్ ఫ్యామిలీ పై పగ తీర్చుకోవడానికి గాను ఆయన లేని సమయంలో … Read more

పురుషుడి చూపును బట్టి స్త్రీ ఏం గమనిస్తుందో తెలుసా..?

ప్రేమ, పెళ్లి ఏ బంధమైనా మొదటి చూపుతోనే మొదలవుతుంది. లవ్ ఎట్ ఫస్ట్ సైడ్ అంటూ ఉంటారు. అంటే దాని అర్థం మొదటి చూపులోనే ప్రేమలో పడటం. ఒక మనిషిని చూసినప్పుడు ఎవరైనా వారి కళ్ళనే చూస్తారు. అవతల వారి చూపును బట్టి వాళ్ళు భయపడుతున్నారా? ధైర్యంగా ఉన్నారా? ప్రేమిస్తున్నారా? ద్వేషిస్తున్నారా? అనేది పసిగడతారు. అయితే పురుషుడి చూపును బట్టి స్త్రీ ఏం గమనిస్తుందో తెలుసా, ఆ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. సముద్రం లోతైన చాలా ఈజీగా … Read more

కాంతార సినిమాలో ఈ మిస్టేక్ ను గమనించారా?

ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన కాంతారా మూవీ దేశవ్యాప్తంగా ప్రభంజనాన్ని సృష్టించింది. రిషబ్ శెట్టి హీరోగా నటించి దర్శకత్వం వహించిన కన్నడ చిత్రం కాంతారా. ఈ సినిమా నిర్మాతలకు కాసుల వర్షాన్ని కురిపించింది. దాదాపు 16 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ సినిమా 450 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. కన్నడంతో పాటు బాలీవుడ్, టాలీవుడ్ లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. భూతకోల‌ అనే కళ నేపథ్యంతో విలేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ … Read more