నిద్రించేట‌ప్పుడు త‌ల కింద దిండు అవ‌స‌ర‌మా..? అది లేకుండా నిద్రిస్తే ఏం జ‌రుగుతుంది..?

త‌ల కింద దిండు పెట్టుకుని నిద్రించ‌డం చాలా మందికి అల‌వాటు. చాలా త‌క్కువ మంది మాత్ర‌మే దిండు లేకుండా కూడా నిద్రిస్తారు. అయితే మీకు తెలుసా..? నిజానికి మ‌న‌కు త‌ల కింద దిండు అవ‌స‌రం లేద‌ట‌. దిండు లేకుండా నిద్రించినా మ‌న శ‌రీరం అందుకు అనుగుణంగా అడ్జ‌స్ట్ అవుతుంద‌ట‌. అలా అని చెప్పి దిండ్ల‌ను వాడే వారు స‌డెన్‌గా వాటిని మాన‌కూడ‌ద‌ని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే మొద‌ట్నుంచీ దిండ్లు పెట్టుకునే అల‌వాటు ఉండి, స‌డెన్‌గా దాన్ని మానేస్తే … Read more

ఏం చేసినా బరువు తగ్గడం లేదా..? అయితే అందుకు ఈ 5 అంశాలు కారణాలు కావొచ్చు,అవి ఏమిటో తెలుసా..?

అధిక బరువు సమస్య నేటి తరుణంలో చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తోంది. తిండి సరిగ్గా తిన్నా, తినకపోయినా చాలా మంది బరువు అధికంగా పెరుగుతున్నారు. దీనికి కారణాలు అనేకం ఉంటున్నాయి. అయితే కొందరు మాత్రం సరైన డైట్‌ను పాటిస్తూ నిత్యం వ్యాయామం చేస్తున్నప్పటికీ బరువు తగ్గలేకపోతున్నారు. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్న వారు చాలా మందే ఉంటున్నారు. అయితే నిజానికి వారు బరువు తగ్గకపోవడం వారి తప్పు కాదు. మరి అందుకు కారణాలు ఏమిటో శాస్త్రవేత్తలు … Read more

అక్బ‌ర్ బీర్బ‌ల్‌ను దేవుడి గురించి అడిగిన 4 క‌ష్ట‌త‌ర‌మైన ప్ర‌శ్న‌లు ఏమిటో తెలుసా..?

అక్బ‌ర్, బీర్బ‌ల్ క‌థల గురించి అంద‌రికీ తెలిసిందే. చిన్నారులు మొద‌లుకొని పెద్ద‌ల వ‌ర‌కు దాదాపు అంద‌రికీ ఆ క‌థ‌లంటే ఇష్ట‌మే. వినోదానికి తోడు ఆ క‌థ‌లు విజ్ఞానాన్ని, నీతిని కూడా అందిస్తాయి. అయితే ఆ క‌థ‌ల్లోని ఓ ముఖ్య‌మైన క‌థ గురించే ఇప్పుడు మేం చెప్ప‌బోయేది. అదేమిటంటే అక్బ‌ర్ ఒకానొక సంద‌ర్భంలో దేవుడికి సంబంధించిన 4 క్లిష్ట‌మైన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు కావాల‌ని బీర్బ‌ల్‌ను అడుగుతాడ‌ట‌. ఈ క్ర‌మంలో బీర్బ‌ల్ అందుకు తెలివిగా జ‌వాబులు చెప్తాడ‌ట‌. అస‌లు అక్బ‌ర్ … Read more

రైల్వే ట్రాక్ పై W/L అని రాసి ఉంటుంది.. దాని అర్థం ఏమిటో తెలుసా..?

మనం రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ కిటికీ లోంచి బయటకు చూస్తే ఆ ట్రాక్ పక్కన బోర్డులకు అనేక రకాల రాతలతో కొన్ని సింబల్స్ ఉంటాయి. అవి ఎందుకు పెడతారో మనలో చాలా మందికి తెలియదు. కానీ వాటికి కూడా కొన్ని ప్రత్యేకమైన అర్థాలు ఉంటాయి. భారతీయ రైల్వే దీన్ని ట్రాక్ ల పై ఉన్నటువంటి క్రాసింగ్ వద్ద ఏర్పాటు చేస్తుంది. ఆ క్రాసింగ్ పక్కన ఒక బోర్డు ఉంటుంది. దానిపై W/L అని రాసి ఉంచుతారు. … Read more

అలేఖ్య ..చిట్టి ఊరగాయలు ..అడ్డంగా దొరికిన అక్క చెల్లెళ్లు..

చిట్టి.. అలేఖ్య.. రమ్య.. ముగ్గురు అమ్మాయిలు.. అక్కచెల్లెళ్లు.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు కూడానూ.. బాగా ఫాలోవర్స్ ఉన్నోళ్లు.. ఇంకేముందీ.. ఈ ఫాలోవర్స్.. సోషల్ మీడియాతో ముగ్గురు అమ్మాయి పచ్చళ్ల వ్యాపారం మొదలెట్టారు.. పేరు ఏంటో తెలుసా అలేఖ్య చిట్టి పికిల్స్.. నాన్ వెజ్ పికిల్స్.. పీతలు, రొయ్యలు, చేపల పచ్చళ్లు అన్నమాట.. టైటిల్ బాగానే ఉంది.. వ్యాపారం కూడా బాగానే పెట్టారు. పబ్లిసిటీ కావాలి కదా.. అందులోనూ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు.. సో స్ట్రాటజీ ఉపయోగించారు.. మీ … Read more

హీరో విశ్వక్‌సేన్ గురించి మీ అభిప్రాయం ఏమిటి?

విశ్వక్ సేన్ సినిమాలు నేను చూసాను .. బాగానే నటిస్తున్నాడు .. నటుడిగా ఏమి కంప్లైంట్ లేదు .. ఇప్పుడు వేరే దృష్టికోణంలో మాట్లాడుకోవాలి. చాలా ఏళ్ళ కిందట మీకు గుర్తుంటే కనుక .. ఓంకార్ అన్నయ్య ఆట ప్రోగ్రాం జీ తెలుగులో వచ్చేది. తనకి ఒక గుర్తింపు తెచ్చుకోడానికి ఆ ముద్దు ముద్దుగా, ముద్ద ముద్దగా మాట్లాడుతూ వెకిలి చేష్టలతో యాంకరింగ్ చేసే వాడు. దాని కంటే ముందు ఆదిత్య టీవీ లో యాంకర్ గా … Read more

మీ చేతి రేఖ‌ల‌ను బ‌ట్టి మీ లైఫ్ ఎలా ఉంటుందో ఇలా చెప్పొచ్చు..!

చాలా మందిలో చేతి మీద పెద్ద గీత ఉంటుంది. అది లేదు అంటే వాళ్ళు చాలా క్రేజీగా ఉంటారు. వాళ్ళు భయం తో ఆడుతూ ఉంటారు. అటువంటి వాళ్లు మందు మొదలైన చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. అర చేతి లో మంగల్ పర్వతం యొక్క రెండు స్థానాలు ఉన్నాయి. దీనిలో, మొదటి పర్వతం లైఫ్ లైన్ యొక్క ఎగువ భాగానికి కొంచెం దిగువన ఉంటుంది మరియు రెండవది హృదయ రేఖకు మరియు హెడ్ లైన్ మధ్య … Read more

ఉప్పుతో బెడ్ రూమ్‌లో ఇలా చేయండి.. భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య గొడ‌వ‌లు ఉండ‌వు..

భార్య భర్తల మధ్య గొడవలు వస్తుంటాయి. వాటిని ఒక్కసారి తొలగించడానికి కూడా కష్టమవుతుంది. అందుకోసం వాస్తు శాస్త్రం ప్రకారం జ్యోతిష్యులు కొన్ని విషయాలు చెప్పారు. వీటిని కనుక అనుసరించారు అంటే తప్పకుండా భార్య భర్తల మధ్య నెగిటివిటీ దూరం అయిపోతుంది. దానితో ప్రశాంతంగా ఉండొచ్చు. అయితే మరి ఈరోజు వాస్తు శాస్త్రం ప్రకారం ఏం చెప్పారో చూద్దాం..! ఇంట్లో మీ భార్య తో లేదా మీ భర్త తో గొడవలు అవుతున్నాయా…?, మీ ఇద్దరి మధ్య సంబంధం … Read more

చీపురు విష‌యంలో ఈ ఒక్క త‌ప్పు చేస్తే మీకు న‌ష్టాలే వ‌స్తాయి..!

శుభ్రత చాలా ముఖ్యం. ఎక్కడ శుభ్రంగా ఉంటే అక్కడ లక్ష్మీ దేవి ఉంటుంది అని అంటూ ఉంటారు. రోజు మనం ఇల్లుని శుభ్రం చేసుకుంటూ ఉండాలి. అయితే రాత్రి పూట మాత్రం చీపురు తో ఇల్లు తుడవడం మంచిది కాదని పండితులు చెబుతున్నారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం సూర్యోదయం అయ్యే వరకు ఎప్పుడైనా ఇల్లుని తుడవచ్చని అంటున్నారు. మరీ ముఖ్యంగా లేవగానే ఇంటిని తుడుచుకోవడం మంచిది. అయితే సూర్యాస్తమయం అయిన తర్వాత చీపురు తో ఇల్లు … Read more

ఈ పుస్తకాల కుప్పలో ఓ పెన్సిల్ కనిపించిందా? మీరు కనిపెట్టండి !

ప్రతిరోజు మనం ఇంటర్నెట్ లో రకరకాల పజిల్స్ చూస్తూనే ఉంటాం. మెదడుకు మేత పెట్టే పజిల్స్ నిత్యం మనకు సోషల్ మీడియాలో చాలా కనిపిస్తూనే ఉంటాయి. టెన్షన్స్ తగ్గాలన్నా, స్ట్రెస్ తగ్గిపోవాలన్నా పజిల్స్ మనకు చాలా సహాయం చేస్తుంటాయి. అయితే, ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలలో ఈ పుస్తకాల కుప్పలో దాగి ఉన్న పెన్సిల్ ను కనుగొనడం అంత సులభం కాదు. ఈ రంగురంగుల పుస్తకాలలో పెన్సిల్ దాగి ఉంది. అది చూస్తే మీ మనసు, కళ్ళు ఆశ్చర్యపోతాయి. … Read more