ట్రయల్ రూమ్స్, పబ్లిక్ టాయిలెట్స్ లో ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. ఏంటది..?

సాధారణంగా అమ్మాయిలు అయినా, అబ్బాయిలు అయినా ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా టాయిలెట్ ను ఉపయోగించే పరిస్థితి ఏర్పడవచ్చు. అలాగే మీరు ఎప్పుడైనా షాపింగ్ కి వెళ్ళినప్పుడు కొత్త బట్టలు కొనుగోలు చేసిన సమయంలో కూడా ట్రైల్ రూము ఉపయోగిస్తారు. అయితే కొందరు దుర్మార్గులు పరిస్థితులను అనుకూలంగా తీసుకొని స్పై కెమెరాలు సీక్రెట్ కెమెరాల సహాయంతో పబ్లిక్ టాయిలెట్స్ లో, లేదంటే ట్రయల్ రూమ్స్ లో వీడియోలు చిత్రీకరిస్తూ ఇబ్బంది పెట్టే ఘటనలు మనం … Read more

టాలీవుడ్ లో సినిమా బ్యాక్ గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చిన సక్సెస్ అవ్వక కనుమరుగైన హీరోస్ !

మన టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు ఉన్న పాపులారిటీ అంతా కాదు. ఈ చిత్ర పరిశ్రమలో వారసత్వంగా హీరోలు కాగా మరి కొంతమంది కష్టపడి పైకి వచ్చారు. ఇక మరికొందరు తమ కుటుంబ సభ్యులు ఇండస్ట్రీలో ఉండటం కారణంగా చిత్ర పరిశ్రమ లోకి అడుగుపెట్టారు. అయితే టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో.. చాలామంది మిత్రులు అలాగే కుటుంబ సభ్యులు, బంధువులు ఉన్నారు. అయితే వారసత్వంతో ఎంట్రీ ఇచ్చినా, టాలీవుడ్‌ ఇండస్ట్రీ లో ఎదగ లేకపోయిన హీరోలు కూడా ఉన్నారు. వారెవరో … Read more

మ‌న దేశంలో అయితే పెళ్లికి జాత‌కాలు చూస్తారు.. మ‌రి విదేశీయులు ఏం చేస్తారో తెలుసా..?

మ‌న దేశ‌మంటేనే అనేక సాంప్ర‌దాయాల‌కు, ఆచారాల‌కు, వ్య‌వ‌హారాల‌కు నెల‌వు. ఎన్నో భిన్న‌మైన మ‌తాలు అనేక విభిన్న‌మైన ప‌ద్ధ‌తుల‌ను పాటిస్తాయి. అయితే ఏ మతంలోనైనా వివాహం ప‌ట్ల అనేక ఆచారాల‌ను, సాంప్ర‌దాయాల‌ను ఆయా వ‌ర్గాల వారు పాటిస్తారు. ఇక హిందూ మ‌తం విష‌యానికి వ‌స్తే ముందు వ‌ధూవ‌రుల జాత‌కాలు చూసి అవి పొంత‌న కుదిరాకే ముహూర్తాలు నిర్ణ‌యిస్తారు. అందుకు అనుగుణంగానే నిశ్చితార్థం, పెళ్లి జ‌రిపిస్తారు. ఇది స‌రే. ఈ తంతు గురించి అంద‌రికీ తెలిసిందే. అయితే ఇంత‌కీ ఇప్పుడు … Read more

రైలు ఇంజిన్ల‌పై ఉండే WAP 5, WDM 3A వంటి అక్ష‌రాల‌కు అర్థం ఏమిటో తెలుసా..?

మ‌న దేశంలో రైళ్ల‌లో అనేక ర‌కాలు ఉంటాయ‌ని అంద‌రికీ తెలిసిందే. కొన్ని ప్యాసింజ‌ర్ ట్రెయిన్స్ అయితే కొన్ని ఎక్స్ ప్రెస్ ట్రెయిన్స్‌, మ‌రికొన్ని సూప‌ర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ట్రెయిన్స్ ఉంటాయి. ఇవే కాకుండా గూడ్స్ రైళ్లు కూడా ఉంటాయి. అయితే ఏ రైలుకైనా ఇంజిన్ ఉంటుంది క‌దా, దానిపై WAP 5 లేదా, WDM 3A వంటి కొన్ని అక్ష‌రాలు ఉంటాయి, జాగ్ర‌త్తగా గ‌మ‌నించారా..? అవును ఉంటాయి. కానీ మీరు వాటిని ప‌ట్టించుకుని ఉండ‌రు. అయితే జాగ్ర‌త్త‌గా … Read more

క్రికెట్ లో 0( జీరో) కి ఔట్ అయితే…డ‌కౌట్ అంటారెందుకు?

క్రికెట్ ఆట‌లో స‌హ‌జంగానే ఎవ‌రైనా సున్నా ప‌రుగులు చేసి అవుట్ అయితే డ‌కౌట్ అయ్యార‌ని అంటాం. అయితే క్రికెట్‌కు, డ‌క్ కు అంటే బాతుకు సంబంధం ఏమిటి..? ఈ ప‌దాన్ని అస‌లు ఎప్పుడు ఎలా వాడ‌డం మొద‌లు పెట్టారు..? దీని వెనుక ఉన్న అస‌లు విష‌యాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. 1886లో వేల్స్ యువ‌రాజు ఓ క్రికెట్ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తూ సున్న ( 0 ) కే ఔట్ అయ్యాడు. అప్పుడు ఓ … Read more

రూ.50కే షర్ట్ అని ఆఫర్.. ఏం చేశారంటే..?

పాకిస్థాన్‌కు చెందిన ఓ వ్యాపార వేత్త విదేశాల్లో ఉంటున్నారు. ఆయన మంచి పొజిషన్‌లో ఉన్నారు. దేశంలో ఉన్న ప్రజలకు ఏమైనా చేయాలనే ఉద్దేశంతో డ్రీమ్ బజార్ నెలకొల్పారు. ఇక్కడ ప్రజలకు తక్కువ ధరలో వస్తువులు అందుబాటులో ఉంటాయి. డ్రీమ్ బజార్‌లో ఉండే వస్తువులు అన్ని సెకండ్ హ్యాండ్‌వే. డ్రీమ్ బజార్ ఓపెనింగ్ గురించి సోషల్ మీడియాలో ప్రమోషన్ చేశారు. రూ.50కే షర్ట్ ఆఫర్.. అది కూడా ఒక్క రోజేనని ప్రకటించారు. ఆ మాల్ వద్దకు జనం ఎగబడ్డారు. … Read more

ప్రపంచంలో విమానాలు ఎగరని ప్రాంతం ఏంటో తెలుసా?

ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు అన్ని దేశాల్లో విమానాలు ఎగురుతుంటాయి. కాని ఆ ఒక్క ప్రాంతంలో మాత్రం విమానాలు ఎగరవు. ఏ ప్రభుత్వాలు అక్కడ ఫ్లైట్స్ ఎగరకూడదని ఆంక్షలు పెట్టలేదు. అయినా ఆ ప్రాంతంలో విమానాలు ఎగరలేవు. ఈ వింతైన ప్రదేశం ఎక్కడ ఉందో తెలుసుకుందాం రండి. ప్రపంచంలో విమానాలు తిరగని ఆ ప్రాంతాన్ని ప్రపంచ పైకప్పు అని పిలుస్తారు. ఇది దాదాపు 1.2 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. ఆ ప్రాంతంలో 8 విమానాశ్రయాలు కూడా … Read more

మ‌న‌కు రాసి పెట్టి ఉంటే క‌చ్చితంగా మ‌న‌కే ద‌క్కుతుంది.. అద్భుత‌మైన క‌థ‌..

ఒకప్పుడు ఒక రాజు ఉండేవాడు. అతను గుడికి వెళ్ళినప్పుడు , ఎడమ మరియు కుడి వైపున ఇద్దరు బిచ్చగాళ్ళు కూర్చునీ ఉండేవారు.. కుడి వైపున ఉన్నవాడు- ఓ దేవా, నువ్వు రాజుకు చాలా ఇచ్చావు, నాకు కూడా ఏదైనా ఇవ్వు! అని అడిగేవాడు. అప్పుడు ఎడమ వైపున ఉన్నవాడు- ఓ రాజా! దేవుడు నీకు చాలా ఇచ్చాడు, నాకు కూడా ఏదైనా ఇవ్వు! అని అడిగేవాడు. . ఒక రోజు రాజు తన మంత్రిని పిలిచి, ఆలయం … Read more

డార్క్ చాక్లెట్ల‌ను తింటే ఇన్ని లాభాలు ఉన్నాయా..?

డార్క్ చాక్లెట్ సాధారణ పాలు అంత రుచికరం కాదు కానీ, దానిలో అనేక ఆరోగ్య రహస్యాలు దాగున్నాయి. సాధారణంగా ఏ చాక్లెట్ తిన్నా బాగుంటుంది. డార్క్ చాక్లెట్ రుచి అధికంగా దానిలో కోకో కలపటం వలన వచ్చింది. గుండెకు మంచిది – ఈ స్పెషల్ చాక్లెట్ లో యాంటీ ఆక్సిడెంట్లుగా పని చేసే ఫ్లేవనాయిడ్లు వుంటాయి. ఇవి శరీరానికి హాని కలిగిచే ఫ్రీ ర్యాడికల్స్ అనే రసాయనాలనుండి కాపాడతాయి. ఇది కొల్లెస్టరాల్, అధిక రక్తపోట్లను కూడా అరికడుతుంది. … Read more

డ‌యాబెటిస్ ఉందా.. అయితే క‌చ్చితంగా తెలుసుకోవాల్సిన విష‌యం..

ప్రతి 100 మంది డయాబెటిక్ రోగులలోను 40 మంది గుండె పోటుతో మరణిస్తున్నారట. ఛాతీ నొప్పి లేదా ఆంగినా వంటి లక్షణాలు కూడా వీరిలో కనపడకుండా మరణం సంభవిస్తోందంటున్నారు వైద్య నిపుణులు. వచ్చేటటువంటి గుండెపోటు కూడా తీవ్ర స్ధాయిలో వచ్చి వైద్యానికి సైతం ఎట్టి సమయం ఇవ్వటం లేదట. షుగర్ వ్యాధి కలవారిలో 80 శాతం మరణాలు గుండె జబ్బు కారణమేనని తెలుపుతున్నారు. డయాబెటిక్స్ రోగులలో గుండె సంబంధిత వ్యాధులు, సాధారణ వ్యక్తులకంటే, 10 నుండి 15 … Read more