మీ బాడీ మంచి షేప్‌లో ఉండాలంటే ఈ డైట్‌ను పాటించండి..

బరువు తగ్గాలనేవారు ప్రధానంగా రెండు అంశాలు పాటించాలి. ఆహార ప్రణాళిక, కొన్ని వ్యాయామాలు. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు సరైన ఆహార ప్రణాళికలు ఆచరించలేరు సరైన ఆహారపుటలవాట్లు లేకపోవడంతో కొవ్వు తగ్గటానికి బదులు పెరిగి బరువెక్కుతారు. ఖచ్చితంగా ఆహార ప్రణాళిక ఆచరించేవారు జిమ్ లేదా వ్యాయామాలతో తమ శక్తి పోగొట్టుకుంటారు. కనుక వ్యాయామాలు లేకుండా, ఆహార ప్రణాళికలు ఆచరించకుండా, సాధారణంగా వుంటూ మంచి ఫిట్ నెస్ కొరకు ఏం చేయాలనేది పరిశీలించండి. కొవ్వు వేగంగా కరిగించే ఆహారాలు – గుడ్లు … Read more

ఉల్లిపాయ పొట్టును ఇక‌పై ప‌డేయ‌కండి.. దీంతో క‌లిగే లాభాలు తెలుసా..?

మన భారతీయ వంటల్లో వివిధ కూరగాయలతో పోలిస్తే ఉల్లిపాయల్ని చాలా ఎక్కువగా వాడుతూ ఉంటాము. అయితే ఉల్లి తొక్కల్ని కనుక పడేయకుండా ఉంచి వాటిని ఉపయోగిస్తే ఎన్నో లాభాలు పొందొచ్చు. ఉల్లి తొక్కల వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మరి అవేమిటో ఇప్పుడు చూద్దాం. ఉల్లి తొక్కల్ని ఉపయోగించడం వల్ల అలర్జీలు తొలగిపోతాయి. దీనికోసం ఉల్లి తొక్కలని నీటిలో వేసి ఒక రాత్రంతా నానబెట్టాలి. ఆ నీటితో ఉదయాన్నే ముఖాన్ని శుభ్రపరచుకోవాలి. ఇలా చేయడం వల్ల అలర్జీలు … Read more

బేకింగ్ సోడాని వంట‌ల్లోనే కాదు.. ఇలా కూడా ఉప‌యోగించ‌వ‌చ్చు..

బేకింగ్ సోడాని మనం వంటల్లో ఉపయోగిస్తాం. బేకింగ్ సోడా లో యాంటీ సెప్టిక్ గుణాలు ఉన్నాయి. నిజంగా వంటల్లో మాత్రమే కాకుండా వివిధ రకాలుగా కూడా దీనిని ఉపయోగించవచ్చు. దీని వల్ల సులువుగా మనకి పనులు కూడా పూర్తి అయిపోతాయి. మరి ఆ ట్రిక్స్ గురించి ఇప్పుడే చూసేయండి. కొంత మంది పళ్లపై మరకలు ఉంటూ ఉంటాయి. గార పట్టేయడం, మరకలు ఉండిపోవడం లాంటివి జరుగుతాయి. అటువంటి వాళ్ళు దీనితో దంతాలని తోమితే మంచి బెనిఫిట్స్ వస్తాయి. … Read more

కీర‌దోస‌తో నీళ్ల‌ను ఇలా త‌యారు చేసి తాగండి.. బోలెడు లాభాలు ఉంటాయి..

వేసవిలో ప్రధానంగా వేధించే సమస్యల్లో డీ హైడ్రేషన్ ఒకటి. శరీరంలో నీరు ఇంకిపోవడం వల్ల నిర్జలీకరణం ఏర్పడి ఇబ్బంది పెడుతుంది. ఇవే కాదు ఇంకా చాలా సమస్యలు వేసవిలో అనారోగ్యాన్ని దెబ్బ తీస్తుంటాయి. వాటిని అరికట్టడానికి దోసకాయ నీరు చాలా మేలు చేస్తుంది. దోసకాయ నీరేంటని ఆశ్చర్యపోతున్నారా? దోసకాయ వల్ల ఎన్ని లాభాలున్నాయో అందరికీ తెలిసిందే. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కాబట్టి రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. డీహైడ్రేషన్ నుండి దోసకాయ నీరు కాపాడుతుంది. … Read more

శ‌నిదేవుడి ప్ర‌భావం ఉంటే ఇలా జ‌రుగుతుంది.. క‌చ్చితంగా గుర్తించండి..

శనిదేవుని ప్రభావం కనుక పడిందంటే శారీరికంగా, మానసికంగా మరియు ఆర్థికంగా కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుందని అంటున్నారు. శనిదేవుని ప్రభావం కనుక మీ మీద పడింది అంటే ఇటువంటివి సంభవిస్తాయి అని పండితులు చెప్తున్నారు. నుదురు నల్లగా అయిపోవడం, జుట్టు ఊడిపోవడం, బట్టతల రావడం వంటివి జరిగితే తప్పకుండా జాగ్రత్తగా ఉండండి. అటువంటి వాళ్లు అనేక విషయాల్లో నష్టపోతారు అని చెప్తున్నారు. అలానే అనవసరం అయిన వాటిని ఆకర్షిస్తూ ఉంటారు. సరైన దారి నుంచి చెడ్డ దారి … Read more

ఈ రెండు వ‌స్తువులు మీ ఇంట్లో ఉంటే ల‌క్ష్మీదేవి క‌టాక్షం ఎల్ల‌ప్పుడూ మీ వెంటే..

లక్ష్మీదేవి కటాక్షం కోసం అందరూ పరితపిస్తారు. సిరులు కురిపించే లక్ష్మీదేవికి అంత శక్తి ఉన్న అమ్మ. ఆ తల్లి కటాక్షం పొందాలంటే కొన్ని నియమాలను పాటిస్తాం. అదే విధంగా ఇప్పుడు నేను తెలిపే విధానం కూడా లక్ష్మిదేవి కరుణ కోసమే. దీనికి మీ ఇంట్లో ఓ రెండు వస్తువులను ఉంచాలని పండితులు చెబుతున్నారు. అవి ఏంటో తెలుసుకుందాం. డబ్బు కావాలని కోరుకోని వారుంటారా? అప్పులు తీరిపోతేనే కదా మనిషికి మనశ్శాంతి. దీని కోసమే నిత్యం ఎంతో కష్టపడతారు. … Read more

గురువారం నాడు ప‌సుపు రంగు దుస్తుల‌ను ఎందుకు ధ‌రించాలి..?

గురువారాన్ని బృహస్పతి రోజు అని అంటారు. ఈ గ్రహం అన్ని గ్రహాల‌ కంటే పెద్దది. అయితే పసుపు రంగు దుస్తులు ధరించడం వల్ల ఏం కలుగుతుంది అనేది ఈరోజు తెలుసుకుందాం. అయితే వారం లో ప్రతి రోజు ఒక్కొక్క దేవుడికి, ఒక్కొక్క రంగు కి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఉదాహరణకు సోమవారం నాడు శివుని ఆరాధిస్తాం. ఆ రోజు శివుడికి ఇష్టమైన తెలుపు రంగు దుస్తులు ధరించడం వల్ల మంచి జరుగుతుంది అని చెబుతూ ఉంటారు. అలాగే … Read more

పవన్ కళ్యాణ్ బాలు సినిమా హీరోయిన్ గుర్తుందా ? ఇప్పుడెలా ఉందంటే ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరుస పెట్టి సినిమాలు పూర్తి చేస్తున్నాడు. పవన్ ప్రస్తుతం హరిహర వీరమల్లు చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. పవన్ నటించిన సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ అభిమానులు ఆ సినిమాలని ఆదరిస్తూ ఉంటారు. ఆయనకి ఉన్న క్రేజ్ అటువంటిది. అయితే ఇండస్ట్రీలో ఉన్న హిట్ డైరెక్టర్ – హీరో కాంబినేషన్లలో పవన్ కళ్యాణ్ … Read more

లేస్ ప్యాకెట్ లో సగం గాలి, సగం చిప్స్ ని ఎందుకు నింపుతారు ?

మనలో చాలామంది చిప్స్ ప్యాకెట్లను కొనుక్కొని తింటుంటాం. చిన్నపిల్లల నుంచి పెద్దవారి దాకా ప్రతి ఒక్కరూ రకరకాల చిప్స్ ని ఎంతో ఇష్టపడి తింటుంటారు. చిప్స్ ఎన్ని తిన్నా కూడా ఇంకా తినాలనిపించే అంత రుచిగా ఉంటాయి. అయితే మీలో ఎవరికైనా చిప్స్ ప్యాకెట్లలో గాలి ఎందుకు నింపుతారో ఎప్పుడైనా ఆలోచించారా? చిప్స్ ప్యాకెట్లు చూడడానికి ఎంతో పెద్దవిగా కనిపించినప్పటికీ అందులో 70% గ్యాస్ ఉంటుందట. అలా గ్యాస్ నింపడానికి కూడా ఓ ప్రత్యేకమైన సైంటిఫిక్ రీజన్ … Read more

ఉదయ్ కిరణ్ భార్య‌ విషిత ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ? ఏమి చేస్తున్నారు ?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి లవర్ బాయ్ గా గుర్తింపు తెచ్చుకున్న ఉదయ్ కిరణ్ ఎంతమంది అభిమానులను సొంతం చేసుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో తొందరగా ఉదయించిన ఈ ఉదయం సూర్యుడు.. అతి తక్కువ సమయంలోనే ఎంతోమంది మదిని గెలిచి చాలా తొందరగా అస్తమించారు. 1980 జూన్ 26న హైదరాబాద్ లో జన్మించారు ఉదయ్ కిరణ్. 2000 సంవత్సరంలో చిత్రం సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. కొద్ది సమయంలోనే … Read more