మద్యం సేవించి నిద్రిస్తే మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?
మద్యం సేవిస్తే దాని వల్ల ఎవరికైనా మత్తు వస్తుంది. బీర్, బ్రాందీ, విస్కీ, వోడ్కా, వైన్… ఇలా ఏ తరహా మద్యం తాగినా ఎవరికైనా మత్తు వస్తుంది. కాకపోతే ఒక్కో వ్యక్తి కెపాసిటీని బట్టి మత్తును తట్టుకుని నిలబడగలిగే సామర్థ్యం ఉంటుంది. అది వేరే విషయం. అయితే ఎవరు మద్యం తాగినా చేసే పని వెంటనే నిద్రించడం. కొందరైతే కేవలం హాయిగా నిద్రించడం కోసమే రిలాక్సేషన్ కోసం మందు తాగుతారు. అది నిజమే… మందు తాగితే రిలాక్సేషన్ … Read more









