బట్టల ఖరీదు చూసి కస్టమర్ ను అవమానించిన షాప్ సిబ్బంది.. అద్భుతమైన రీతితో ప్రతీకారం తీర్చుకున్న యువతి..

ఒక యువతి షాపింగ్ కోసం లూయిస్ విట్టన్ షోరూమ్‌కు వెళ్లింది. అక్కడ ఆమె హెర్మేస్ హ్యాండ్ బ్యాగ్ కొనాలనుకుంది. అయితే ఆ షాప్ లో ఉన్న సిబ్బంది ఆమెతో సరిగ్గా మాట్లాడలేదు. అంతేకాదు ఆమెకు వస్తువులను చూపించడంలో కూడా పెద్దగా ఆసక్తిని చూపించలేదు. ఆమె పిలిచినా షాప్ సిబ్బంది హాజరు కాలేదు. దీంతో ఆ యువతి తనకు షాప్ లో అవమానం జరిగింది అని భావించింది. ఈ ఘటన గురించి సదరు లగ్జరీ బ్రాండ్‌ కంపెనీ హెడ్‌క్వార్టర్‌కు … Read more

దుందుడుకు స్వభావి అయిన డోనాల్డ్ ట్రంప్ ని అమెరికా ప్రజలు రెండవసారి అధ్యక్షుడిగా ఎలా ఎన్నుకున్నారు?

1950 తర్వాత ప్రపంచ వ్యాప్తంగా జాతీయ భావనలు మొదలయ్యాయి. క్రికెట్ లో గెలిస్తేనే జబ్బలు చరుచుకునే మనం అందరూ సుపర్ పవర్ అని భావించే అమెరికా ట్రంప్ ను రెండోసారి గెలిపించుకుంటే స్వార్ధపరులెలా అవుతారో మేధావులే చెప్పాలి. ట్రంప్ రెండోసారి గెలవడానికి, అమెరికా ప్రజానీకం ఎందుకు అవకాశం ఇచ్చిందో ఓ సారి చూద్దాం. బైడెన్ పవర్ లోకి వచ్చేసరికి అయన వయసు 79. అపార రాజకీయ అనుభవం, ఎదుర్కొన్న ఎన్నో ఒడిదుడుకులు. జీవితం లో ఆయన సాధించిన … Read more

బాగా డిప్రెష‌న్‌లో ఉంటే ఓదార్పు కోసం ఇలా చేయాల‌ట‌..!

నమ్మండి…నమ్మకపొండి! బ్రిటన్ దేశీయులు ప్రతిరోజూ 13 సార్లు కౌగలించుకుంటారని ఒక సర్వే చెపుతోంది. ఒక్కొక్క కౌగిలిగి 9.5 సెకండ్ల చొప్పున నెలకు సుమారు ఒక గంట కౌగిలింతలతో గడిపేస్తారట. ఇంత శారీరక టచ్ కలిగినా…ఇంకా మరిన్ని కౌగిలింతలకై వారు కోరుతున్నారని కూడా సర్వే తెలుపుతోంది. కౌగలింతకావాలనుకుంటే….69 శాతం ప్రజలు వారి డార్లింగుల వద్దకు, 14 శాతం సన్నిహిత మిత్రులవద్దకు 9 శాతం తమ తల్లుల వద్దకు చేరుతున్నట్లు డైలీ ఎక్స్ ప్రెస్ వెల్లడించింది. అవకాశం దొరికితే, బ్రిటనీయులు … Read more

భోజనాన్ని ఎల్ల‌ప్పుడూ చిన్న ప్లేట్‌లోనే చేయాల‌ట‌.. ఎందుకంటే..?

చిన్న గిన్నెలు, ప్లేట్లు వాడుతూ తిండి తింటూంటే అధిక బరువు తగ్గించుకోవచ్చంటున్నారు సైకాలజిస్టులు. చాలామంది ఆహారం భుజించటమంటే…అట్టహాసంగా, పెద్ద పెద్ద ప్లేట్లు, అనేక రుచులు కల వివిధ ఆహారాల గిన్నెలు ఎన్నో ఎదురుగా పెట్టుకుని తినేస్తుంటారు. కాని అసలు ఎదురుగా పెట్టుకునే ఆహారపు గిన్నె, తినే ప్లేటు వంటివే చాలా చిన్నగా వుంటే, ఆ ఆహారం లోపలికి పోయే సమస్యే వుండదంటున్నారు కార్నెల్ యూనివర్శిటీకి చెందిన సైకాలజిస్టు బ్రియాన్ వాన్ సింక్. వాన్ సింక్ పరిశోధనలను ఇతర … Read more

తొడల వ‌ద్ద కొవ్వు అధికంగా పేరుకుపోయిందా.. అయితే ఇలా చేయండి..

తొడల భాగంలో కొవ్వు చేరితే అవి లావెక్కి అసహ్యంగా వుంటాయి. యువతి యుక్తవయసుకు వచ్చిందంటే కటి ప్రదేశం పెరిగి తొడలలో కొవ్వు చేరే అవకాశాలుంటాయి. ఈ కొవ్వును కరిగించేటందుకు క్రీములు, మర్దనలు వున్నప్పటికి, ఒక చక్కని ఆహార ప్రణాళిక, వ్యాయామం సహజంగా తొడల భాగ కొవ్వును కరిగిస్తాయి. తొడభాగ కొవ్వు కరిగించే వ్యాయామాలు – పరుగు, జాగింగ్, స్విమ్మింగ్ వంటివి ఈ సమస్యకు బాగా పనిచేస్తాయి. సెల్యులైట్ అనే ఈ సమస్య శరీరంలో రక్త ప్రసరణ సరి … Read more

అవిసె గింజ‌ల‌ను తింటే లాభ‌మా.. న‌ష్ట‌మా.. ఏం జ‌రుగుతుంది..?

అవిసె గింజ‌ల గురించి ఎవరికీ పెద్దగా తెలిసి ఉండదు. కానీ వాటిని తినడం వలన ఆరోగ్యానికి చాల మంచిది అని వైద్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. ఈ గింజలు ఎన్నో రకాల రుగ్మతలను నివారించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే అవిసె గింజలను రోజువారి ఆహారంగా తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు ఏంటో ఒక్కసారి చూద్దామా. ఈ గింజల్లో అధికంగా ఫైబర్ ఉంటుంది. అవిసె గింజలలో ఒమేగా-3, యాంటి-ఇన్ఫ్లమేటరీ స్వభావాలు ఎక్కవగా ఉంటాయి. అందువల్ల తరచుగా వీటిని తీసుకోవడం … Read more

మామిడి పండ్లే కాదు.. వాటి ఆకులు కూడా మ‌న‌కు ఉప‌యోగ‌క‌ర‌మే..

వేసవికాలం వచ్చేసింది. ఈ మండే వేసవిలో అందరికీ నచ్చే పండు ఒకే ఒక్కటి. మామిడి పండు. మామిడిని పండ్లకి రాజుగా పిలుస్తారు. ఇందులో విటమిన్ ఏ, సి పుష్కలంగా ఉంటాయి. అందువల్ల శరీరానికి చాలా మేలు చేస్తాయి. ఐతే మామిడి పండుని జ్యూస్ లాగా లాగడం కంటే డైరెక్టుగా పండుని కోసుకుని తినడమే మంచిదట. దానివల్ల బరువు పెరగకుండా ఉంటారు. మామిడి పండ్లే కాదు మామిడి ఆకులు కూడా ఏ విధంగా మేలు చేస్తాయో ఇక్కడ తెలుసుకుందాం. … Read more

మీ చిన్నారుల ఒంటిపై ఉండే జుట్టును తొల‌గించేందుకు స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాలు..!

చిన్న పిల్లల ఒంటి మీద జుట్టు తొలగించడానికి కెమికల్ ప్రోడక్ట్స్ ని ఉపయోగించద్దు. ఇంటి చిట్కాలను పాటిస్తే జుట్టును తొలగించొచ్చు. ఇంటి చిట్కాల వల్ల ఎటువంటి అనారోగ్యం రాదు. పైగా కెమికల్స్ లేనివి వాడడం వల్ల ఆరోగ్యానికి కూడా హాని కలగదు. చాలా సార్లు గమనించే ఉంటారు అప్పుడే పుట్టిన పిల్లలకు ఒంటి మీద జుట్టు ఉంటుంది. వీటిని చూసి తల్లులు సమస్య అని భయపడుతూ ఉంటారు. ఒంటి మీద ఎక్కువగా జుట్టు ఉన్నట్లయితే పిల్లలు ఇబ్బంది … Read more

జంతువుల‌కు, ప‌క్షుల‌కు ఎలాంటి ఆహారం పెడితే ఏయే లాభాలు క‌లుగుతాయంటే..?

సాధారణంగా చాలా మంది పండితులు చెప్తూ ఉంటారు గోవులను పెంచాలని, చేపల్ని పెంచాలని… ఇలా ఒక్కో దాని వల్ల ఒక లాభం ఉంటుంది. అలానే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పక్షులకి ఆహారం వేయడం వల్ల మంచి కలుగుతుందని అంటున్నారు. వాటికి దానం చేయడం వల్ల శాంతి కలుగుతుంది. అలానే విశ్వమంతా కూడా శాంతిగా ఉంటుంది. ఇది ఇలా ఉంటే పక్షులకి, జంతువులకి ఆహారం వేశారంటే ఒక్కొక్క గ్రహం వల్ల ఒక్కో ఫలితం కనబడుతుంది. అయితే మనకి ఏ … Read more

ఉద‌యం లేవ‌గానే ఇలా చేస్తే స‌మ‌స్య‌ల్లో చిక్కుకుంటారు జాగ్ర‌త్త‌..

ఒక్కొక్కరికి ఒక్కో అలవాటు ఉంటుంది. నిద్రలేవ గానే వాళ్లకి నచ్చినట్లుగా వాళ్ళు అనుసరిస్తారు. కొందరు అయితే లేవ గానే భూదేవికి నమస్కారం చేస్తూ ఉంటారు. మరికొందరు వాళ్ళ ఇష్టదైవం ఫోటోకి నమస్కారం చేస్తారు. కొందరు అయితే వాళ్ల దగ్గర ఉన్న ఉంగరాన్ని లేదు అంటే గొలుసు లో ఉంటే దేవుడి లాకెట్ ను తీసి దండం పెట్టుకుంటారు. ఇలా ఎవరి పద్ధతి వాళ్లది. అలానే క్రైస్తవులు యేసు దేవుడికి ప్రార్థన చేయడం, ముస్లింలు మసీదుకు వెళ్ళి నమాజ్ … Read more