నుదుట‌న కుంకుమ ధ‌రిస్తే ఎలాంటి లాభాలు క‌లుగుతాయంటే..?

సాధారణంగా ప్రతీ ఒక్క స్త్రీ కూడా నుదుట కుంకుమని ధరిస్తుంది. దీని వెనుక కారణం ఏమిటి అనేది చూద్దాం. హిందూ ధర్మాల ప్రకారం రకరకాల అంగాలకు, అవయవాలకు ఒక్కొక్కటి చొప్పున ఒక్కొక్క దేవత లేదా దేవుడు అధిపతులుగా ఉంటారన్న సంగతి తెలిసినదే. అయితే అందులో భాగం గానే లలాటానికి అంటే నుదుటికి బ్రహ్మ దేవుడు అధిపతి. ఆ నుదుట ప్రదేశాన్ని బ్రహ్మ స్థానం అంటారు. బ్రహ్మ కి ఇష్టం అయిన రంగు ఎరుపు. దీని కారణంగా ఎరుపు … Read more

చైనా దేశస్థులు ఎందుకు క్రికెట్ ఆడరు ? దేని వెనకున్న కారణం ఏంటి ?

ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ కి ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్రికెట్ ని కేవలం ఒక ఆటగానే కాకుండా చాలా దేశాలు దీనిని వారి యొక్క గొప్పతనం చాటుకునే ఒక అవకాశంగా భావిస్తూ ఉంటాయి. క్రికెట్ పై ఈ మధ్యకాలంలో చాలా దేశాలు ఫోకస్ చేస్తున్నాయి. ప్రస్తుత కాలంలో క్రికెట్ కి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు పెరిగిపోతున్నారు. అయితే చైనా మాత్రం క్రికెట్ పై పెద్ద ఆసక్తి చూపదు. క్రికెట్ ఆడడానికి చైనా ఎందుకు … Read more

మీ కళ్ళకు అద్భుతమైన పరీక్ష.. ఈ ఫోటోలో చిరుత దాగిఉంది ఎక్కడో గుర్తించండి..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుండి ఎలాంటి విషయాలనైనా ఆన్లైన్ లో షేర్ చేసి పదిమందితో పంచుకుంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా ఎంటర్టైన్మెంట్ కు కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఏ వ్యక్తి అయినా కూడా తన ఫ్రీ టైం ని బోర్ కొట్టకుండా గడపాలని భావిస్తారు. అందుకోసం రకరకాల గేమ్స్ ఆడడం, సినిమాలు చూడడం లేదా పజిల్స్ ని కనిపెట్టడం లాంటి వాటిపై దృష్టి పెడతారు. సోషల్ మీడియాలో ప్రతిరోజు ఎన్నో పిక్చర్ పజిల్స్ మిమ్మల్ని … Read more

కంప్యూటర్ కీ బోర్డు లో అక్షరాలు ఎందుకు ఆర్డర్ లో ఉండవు ? వాటి అర్థం అదేనా ?

ప్రస్తుత కాలంలో ఏ పనిలో అయినా కంప్యూటర్ అనేది తప్పనిసరిగా అయిపోయింది. కంప్యూటర్ ద్వారా ఎంతో విలువైన సమాచారాన్ని మనం అందులో నిక్షిప్తం చేయగలుగుతున్నాం. కంప్యూటరే కాదు ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరి దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ కూడా ఉంది. వీటి గురించి ఎందుకు చెబుతున్నాను అనుకుంటున్నారా. ఇక్కడే ఉంది అసలు ట్విస్టు.. కంప్యూటర్ మరియు ఆండ్రాయిడ్ ఫోన్లలో మనం కీబోర్డు గమనిస్తే వాటిపై ఉండే లెటర్స్ A నుంచి Z వరకు లెటర్స్ వరుసక్రమంలో ఉండవు. … Read more

సర్కారు వారి పాటలో ఈ మిస్టేక్ ను గమనించారా….? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు డైరెక్టర్ సార్…!

ఒకప్పుడు సినిమాల్లో వచ్చిన మిస్టేక్ లను ప్రేక్షకులు పెద్దగా గుర్తించేవారు కాదు. కానీ ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం పెరగడం ఓటిటీలో సినిమాలు అందుబాటులో ఉండటంతో చిన్న చిన్న మిస్టేక్ లను సైతం ప్రేక్షకులు గుర్తిస్తున్నారు. అంతేకాకుండా వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మేకర్స్ పై ట్రోల్స్ చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా సర్కారు వారి పాట సినిమాపై కూడా అలాంటి ట్రోల్స్ వస్తున్నాయి. మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా సర్కార్ వారి … Read more

ఎలక్ట్రానిక్‌ వస్తువుల్లో ఏర్పాటు చేస్తున్న యూఎస్‌బీ టైప్‌ సి పోర్టు అంటే ఏమిటో మీకు తెలుసా..?

రిమూవబుల్ మీడియా స్టోరేజ్‌లో యూఎస్‌బీ డ్రైవ్స్‌కు ఉన్న ప్రాధాన్యం అందరికీ తెలిసిందే. తక్కువ వ్యవధిలోనే పెద్ద మొత్తంలో డేటాను కాపీ చేయడం కోసం ఉపయోగించేది మొదలుకొని మీడియా కనెక్టర్స్‌గానూ, స్మార్ట్‌ఫోన్, టాబ్లెట్స్ వంటి డివైస్‌లకు ఉండే చార్జింగ్ పోర్ట్స్‌లోనూ యూఎస్‌బీదే అగ్రస్థానం. కాగా ఇటీవలి కాలంలో యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ అనే మాట ఎక్కువగా వినిపిస్తోంది. అయితే నిజానికి యూఎస్‌బీ టైప్‌ సి పోర్ట్‌ అంటే ఏమిటి? అది ఎలా పనిచేస్తుంది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. … Read more

పొద్దు తిరుగుడు పువ్వు సూర్యుని వైపే ఎందుకు తిరుగుతుందో తెలుసా?

మీకు పొద్దుతిరుగుడు మొక్కల గురించి తెలుసా.? పోనీ పొద్దుతిరుగుడు పువ్వులైనా తెలుసా..? ఆ.. తెలిసే ఉంటుందిలెండి. ఈ పువ్వుకు ఒక లక్షణం ఉంది. సూర్యుడి పొద్దు ఎటు తిరిగితే ఆ పువ్వు కూడా అటువైపే తిరుగుతుంది. అందుకే వీటిని పొద్దు తిరుగుడు పువ్వు అంటారు. అలాగే వీటిని సూర్యకాంత పుష్పాలు అని కూడా పిలుస్తారు. అయితే అవి సూర్యుని వైపుగా ఎందుకు తిరుగుతాయి అనే ప్రశ్నకు సమాధానంగా గ్రీకులో ఒక కథ బాగా ప్రచుర్యంలో ఉంది, దానితో … Read more

పెళ్లిసమయంలో పెళ్లికూతురు చేతిలో కొబ్బరిబోండం ఎందుకో తెలుసా?

హిందూ సాంప్రదాయం ప్రకారం జరిగే పెళ్లిలో..వధువు చేతిలో కొబ్బరిబోండం ఉండడాన్ని గమనించే ఉంటారు! అసలు పెళ్లికి, కొబ్బరిబోండానికి లింక్ ఏంటి? పెళ్లిపీటల మీదకు వచ్చేటప్పుడు వధువు కొబ్బరిబోండాన్ని పట్టుకురావాల్సిన అవసరం ఏంటి? ఓన్లీ కొబ్బరిబోండమేనా? ఇంకేమైనా వస్తువులను ఇలా తీసుకువస్తారా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం మీకోసం. కొబ్బరిబోండాన్ని పూర్ణఫలం అంటారు. ఇది దాంపత్య జీవితం ఎలా ఉండాలో బోధిస్తుంది. భార్యభర్తల జీవితం కొనసాగుతున్నా కొద్దీ వారిమధ్య అనురాగాలు, అప్యాయతలు, ప్రేమలు పెరగాలని ప్రబోధిస్తుంది. బయటికి చూడడానికి కొబ్బరిబోండం … Read more

విమానాల కిటికీ అద్దాలు గుడ్రంగా ఉండడం వెనుక ఉన్న కిటుకేంటో తెలుసా?

మీరెప్పుడైనా విమానం ఎక్కారా? పోనీ విమానాలను దగ్గర నుండి ఎప్పుడైనా చూశారా? అయితే వాటి కిటికీలను గమనించారా? ఏ కిటికీ అయినా చతురస్రాకారమో, లేక దీర్ఘచతురస్రాకారాల్లోనో ఉంటాయ్, మరి అదేంటీ…? విమాన అద్దాలు గోళాకారంలోఉ న్నాయ్ అని డౌట్ వచ్చిందా.? బస్, ట్రైన్ వీటన్నింటికీ ఇలాంటి కిటికీలు ఉండి విమానానికి అలాంటి కిటికీ ఉండడం వెనుక కిటుకేంటో తెలుసా? విమానాలకు గోళాకారమైన అద్దాలను వాడతారు.! ఎందుకంటే విమానం గాలిలోకి ఎగిరినప్పుడు మాములుగా వాతావరణ ఒత్తిడి తీవ్రంగా తగ్గిపోతుంది, … Read more

గూగుల్ మ్యాప్స్ కేవలం లొకేషన్ కోసమే కాదు, దీని కోసం కూడా ఉపయోగించవచ్చు! 99 శాతం మందికి దీని గురించి తెలియదు!

గూగుల్ మ్యాప్స్ కేవలం లొకేషన్-కనుగొనే సాధనం కాదు. ఈ యాప్ మీకు మరిన్ని పనులు చేయడంలో సహాయపడుతుంది. మీరు Google Maps ను సరిగ్గా ఉపయోగించడం నేర్చుకుంటే, మీ అనేక సమస్యలు సులభంగా పరిష్కరించబడతాయి. మనలో చాలా మంది ప్రతిరోజూ గూగుల్ మ్యాప్స్‌ను ఉపయోగిస్తాము. కానీ మనలో చాలా మందికి దాని లక్షణాలను ఎలా ఉపయోగించాలో తెలియదు. ఉదాహరణకు, మీకు తెలియని చిరునామాను చేరుకోవడానికి Google Maps మీకు సహాయపడుతుంది. కానీ ఇది మాత్రమే కాదు, మీరు … Read more