భారతీయ పైలట్ ని పాకిస్తాన్ ఎందుకు విడిచిపెట్టింది..?

F16 కూలిపోయిన వెంటనే అమెరికాకు తెలిసింది. భారతదేశంపై దాని వాడకంపై అమెరికా కోపంగా ఉంది. కానీ ఆ సమయంలో భారతదేశం కోపం నుండి పాకిస్తాన్‌ను కాపాడటం కూడా ముఖ్యం. ఎందుకంటే ఒక భారతీయ పైలట్ పాకిస్తాన్ చేత పట్టుబడిన వెంటనే, భారతదేశం ఒక పెద్ద చర్య కోసం బ్రహ్మోస్ క్షిపణులను సిద్ధం చేసింది. పాకిస్తాన్ వైమానిక దళాన్ని ఆ రాత్రిలోనే నాశనం చేయడమే పథకం. అమెరికాకు దీని గురించి ఒక సూచన వచ్చింది. పట్టుబడిన భారత పైలట్‌కు … Read more

అంతరిక్షంలోకి వెళ్లిన వ్యోమగాములు మూత్రం, మలవిసర్జన ఎలా జరుపుతారు? (సూటు వేసుకున్నప్పుడు)

వ్యోమగాములు వ్యోమనౌకలో వుండగా స్పేస్ సూటు ధరించరు. వ్యోమనౌక నుండి పరిశోధనల నిమిత్తం బయటకు వచ్చినపుడు మాత్రమే స్పేస్ సూటు ధరిస్తారు. వ్యోమనౌక నుండి బయటకు రావడానికి కొన్ని గంటల ముందుగానే స్పేస్ సూటును ధరించి శరీరాన్ని స్పేస్ వాక్ కు సిద్ధం చేస్తారు. ఒకసారి బయటకు వచ్చిన తరువాత వారు ప్రయోగాలు జరిపే సమయం కొన్ని నిముషాల నుండి గరిష్టంగా 7 నుండి 7.5 గంటల వరకూ వుండవచ్చు. కాబట్టి ఈ సమయంలో వారు మూత్రం, … Read more

షుగ‌ర్ వ్యాధి మందుల‌తో క్యాన్స‌ర్‌కు చెక్‌

సాధారణంగా షుగర్ వ్యాధి వచ్చిందంటే, దానికి సంబంధించి కొన్ని ఇతర వ్యాధులు కూడా వస్తూంటాయి. అయితే షుగర్ వ్యాధి నియంత్రణకు వాడే మెట్ ఫార్మిన్ మందుతో మహిళలలో వచ్చే బ్రెస్ట్ కేన్సర్ వ్యాధిని కూడా నయం చేయవచ్చని పరిశోధనలు తెలుపుతున్నాయి. టైప్ 2 డయాబెటీస్ కు వాడే మందులద్వారా అనేక సహజ లేదా కృత్రిమ రసాయనాలవలన పెరిగే బ్రెస్ట్ కేన్సర్ కణాలను అరికట్టవచ్చునని ఒక తాజా పరిశోధన తెలిపింది. ఈ రీసెర్చి దక్షిణ కొరియా లోని సియోల్ … Read more

మ‌ద్యం ప్రియులు ఇలా చేస్తే బ‌రువు పెర‌గ‌కుండా ఉంటారు..

మీకిష్టమైన కాక్ టెయిల్స్ రాత్రి 12 గంటలవరకు పూర్తి చేస్తున్నారా? లావెక్కకూడదనుకుంటే ఆపై తినేదానిపై శ్రధ్ధ పెట్టండి. పొట్ట నిండిన సంగతి గ్రహించండి. మందుమత్తులో తింటూ పోతే డైలీ కేలరీలు అధికంగా లోపలికిపోతాయి. ఖాళీ పొట్టతో తాగకండి. అది వెంటనే మత్తెక్కిస్తుంది. ఇష్టమైన, ఆరోగ్యకరమైన డిష్ తిని మందు తాగితే…ఒళ్ళు మరచి తాగటం వుండదు. మందు కొట్టేటపుడు మధ్య మధ్య నీరు బాగా తాగండి. పొట్ట ఫుల్ గా అనిపిస్తుంది. ప్రతి రెండు నిమిషాలకు మరో స్మాల్ … Read more

మ‌హిళ‌లు కాఫీ తాగితే ఎంతో మేలు జ‌రుగుతుంది..!

మహిళలకు శుభవార్త! ప్రతిరోజూ నాలుగు కప్పులు కాఫీ తాగితే గర్భాశయ కేన్సర్ నివారించవచ్చని ఒక కొత్త అధ్యయనం తెలుపుతోంది. స్త్రీలలో సహజంగా వచ్చేది ఎండోమెట్రియల్ కేన్సర్. ఈ వ్యాధికి ప్రతిరోజూ తీసుకునే కాఫీకి మధ్య సంబంధం వుందని హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ రీసెర్చర్లు కనిపెట్టారు. రీసెర్చర్లు 26 సంవత్సరాలపాటు 70 వేలమంది మహిళలపై తమ స్టడీ నిర్వహించారు. ప్రతిరోజూ నాలుగు కప్పులు కాఫీ తాగే మహిలలకు గర్భాశయ కేన్సర్ వచ్చే అవకాశాలు 25 శాతం … Read more

మ‌హిళ‌లు బ‌రువు త‌గ్గితే సుల‌భంగా గ‌ర్భం వ‌స్తుంద‌ట‌..!

నిపుణులు మనకి కొన్ని విషయాలను తెలియజేశారు. ఎఫ్ఎఫ్ఎఫ్ ప్రోగ్రాం వల్ల ప్రెగ్నెన్సీ రేట్ ని మెరుగుపరచవచ్చు అని అంటున్నారు. ముఖ్యంగా ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ తో పోలిస్తే ఎఫ్ఎఫ్ఎఫ్ ప్రోగ్రాం వలన ప్రెగ్నెన్సీ రేట్ ని పెంచొచ్చు అని అంటున్నారు. అలానే లైవ్ బర్త్ రేట్ ని కూడా మెరుగుపరచ వచ్చు అని నిపుణులు చెబుతున్నారు. చాలా మంది మహిళలు ఊబకాయం సమస్య తో సతమతమవుతూ ఉంటారు. జీవన శైలి మార్పులు మరియు మహిళలు బరువు లో 10 … Read more

రోగ నిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉందా.. అయితే విట‌మిన్ డి తీసుకోండి..

విటమిన్-డి సప్లిమెంట్ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు చాల వున్నాయి. మనకు విటమిన్ డి చాలా ముఖ్యం. ఇవి ఎముకల బలానికి ముఖ్యం కాదు కానీ ఇమ్యూనిటీ సిస్టమ్ ని పెంపొందించడానికి విటమిన్-డి బాగా ఉపయోగపడుతుంది. విటమిన్-డి కనుక తక్కువగా ఉంటే ఇమ్యూనిటీ సిస్టమ్ బలహీనంగా ఉంటుంది. తాజాగా చేసిన అధ్యయనంలో రీసెర్చర్లు పలు విషయాలు చెప్పారు. మన శరీరం లో విటమిన్ డి సరిగ్గా ఉండడం వల్ల చనిపోయే ప్రమాదం కూడా తగ్గుతుంది అని అంటున్నారు. … Read more

మీ దంతాలు ముత్యాల్లా తెల్ల‌గా మెరిసిపోవాలంటే.. ఈ చిట్కాను పాటించండి..

మన చిరునవ్వు ఎంత ప్రత్యేకమైందో చెప్పక్కర్లేదు. నవ్వుతున్నప్పుడు ముత్యాల్లా పళ్ళు మెరవాలని చాలా మందికి అనిపిస్తుంటుంది. కానీ చాలా మందికి నవ్వే అదృష్టం ఉండదు. అవును, నవ్వితే ఎక్కడ తమ పళ్ళు బయటకి కనిపించి ఎదుటివారి దృష్టిలో అవమానం పొందాల్సి వస్తుందో అని చెప్పి నవ్వడమే మానేస్తారు. నోటిని శుభ్రంగా ఉంచుకోకపోవడం, పళ్ళలో పాచి పేరుకుపోవడం మొదలగు కారణాల వల్ల నవ్వడం మానేసిన వాళ్ళు చాలా మంది. మరి ఈ సమస్యను అధిగమించేదెలా? అందమైన నవ్వుని తిరిగి … Read more

వాస్తు ప్ర‌కారం ఈ సూచ‌న‌లు పాటిస్తే మీ ఇంట్లో సంప‌ద‌ల‌కు లోటు ఉండ‌దు

వాస్తు శాస్త్రాన్ని పాటించడం ముఖ్యం. ఎందుకు అంటే వాస్తు శాస్త్రం పాటిస్తే బాధలు ఉండవు అని అంటారు. ప్రతి ఒక్కరి జీవితం లో డబ్బులు చాలా ముఖ్యం. డబ్బులు కోసం చాలా మంది అనేక విధాలుగా కష్టపడతారు. అయితే ఒకవేళ వాస్తు శాస్త్రాన్ని పాటించినట్లయితే వాళ్ల లో ధనం పెరుగుతుంది. కుబేర యంత్రాన్ని ఉత్తర, తూర్పు మరియు ఈశాన్యం వైపున ఉంచండి: వాస్తు శాస్త్రం ప్రకారం కుబేర యంత్రాన్ని ఉంచడం వల్ల ధనం వస్తుంది. ఈశాన్య దిక్కు … Read more

వాస్తు ప్ర‌కారం మీ ఇంట్లో ఏయే గ‌దుల్లో ఎలాంటి రంగుల‌ను వేయించుకోవాలంటే..?

సాధారణంగా వాస్తు ప్రకారం రంగులు చేయించుకుంటే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అని అంటూ ఉంటారు. వాస్తు ప్రకారం రంగుల్ని కూడా ఎంచుకోవడం చాలా ముఖ్యం అని పండితులు చెప్తున్నారు. వాస్తు ప్రకారం సరైన చోట సరైన రంగులు వేయడం చాలా ముఖ్యమని వారు చెబుతున్నారు. లివింగ్ రూమ్ లేదా ఇంట్లో ఆఫీస్ ఉంటే ఎరుపు రంగు, నీలం రంగు లేదా తెలుపు రంగు వేసుకుంటే మంచిది. అలానే తక్కువ షేడ్స్ ఉన్న కలర్స్ ని ఎంచుకోండి. రంగుల … Read more