న‌దిలో నాణేల‌ను వేస్తున్నారా.. అయితే అలా చేయ‌కండి..!

ఏదైనా పుణ్యక్షేత్రం వెళ్ళినపుడు అక్కడ స్నానమాచరించడానికి కోనేరు, నది, సరస్సులోకి వెళ్తుంటారు. ఆ సమయంలో అందరూ భక్తి శ్రద్ధలతో నదిలో స్నానం చేసి దేవుడి దర్శనానికి బయలు దేరుతారు. స్నానం చేసేటపుడు కొందరు నదిలో దీపాలు వదులుతారు. మరికొందరు నదిలోకి కొబ్బరి కాయలు, చిల్లర నాణేలు పడవేస్తారు. చాలా మందికి ఒక అనుమానం ఉంటుంది. నదిలో నాణేలు వేయడానికి ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉందా? లేదా అందరూ వేస్తున్నారు కాబట్టి వేయాలా? లేక దేవుడి దర్శనానికి వచ్చాం … Read more

శివాజీ లో నటించిన అక్కమ్మ జక్కమ్మల రియల్ లైఫ్ ఫొటోస్ !

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన నటించిన ప్రతి తమిళ సినిమా కూడా తెలుగులో డబ్ అవుతుంది. అవన్నీ కూడా తెలుగు ప్రేక్షకులను బాగానే అలరిస్తూ ఉంటాయి. రజనీకాంత్ తెలుగు తెరపై కనిపించిన తొలి చిత్రం అంతులేని కథ. 1975లో వచ్చిన ఈ చిత్రంతో రజనీకాంత్ కి టాలీవుడ్ కి మధ్య విడదీయరాని అనుబంధం ఏర్పడింది. మోహన్ బాబు హీరోగా తెరకెక్కిన పెదరాయుడు చిత్రంతో రజనీకాంత్ తెలుగు … Read more

మిర్చి సినిమా డార్లింగే పాటలో అనుష్క పక్కన డాన్స్ చేసిన ఈ బిగ్ బాస్ కంటెస్టెంట్ ఎవరో గుర్తుపట్టారా..?

పటాస్ అనే టీవీ షో ద్వారా బుల్లితెర మీద యాంకర్ గా ప్రేక్షకులకు పరిచయం అయిన భాను శ్రీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈమె తనదైన అభినయంతో అందరినీ ఆకట్టుకుంది. అంతేకాక బిగ్ బాస్ షోలో పాల్గొని ప్రేక్షకులను అలరించింది. భాను మొదట యాంకర్ అవుదామని కాకుండా యాక్టర్ అవుదామని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. బిగ్ బాస్ షోలోకి వెళ్ళక ముందు కొన్ని సినిమాలలో నటించింది భాను శ్రీ. కానీ అవి అంతగా ఆడలేదు. దీంతో భాను … Read more

13 సెకన్లలో ఈ ఫోటోలో మొసలిని కనిపెడితే మీరే జీనియస్..

ఆప్టికల్ ఇల్యూషన్ ఫోటోలు ఈ రోజుల్లో నెటిజన్లు వైరల్ గా తీసుకుంటున్నారు. అనవసరమైన వీడియోలు, ఫోటోల మధ్య ఇలాంటి పజిల్ గేమ్ ప్రతి ఒక్కరి తెలివితేటలను పరీక్షిస్తుంది. కొన్నిసార్లు అబ్బురపరిచే ఆప్టికల్ ఇల్యూషన్ ఫోటోలను సెకండ్లలో ఎవరు గుర్తించలేరు. కానీ మీరు దానిని నిర్దిష్ట సంఖ్యలో సెకండ్లలో గుర్తించినట్లయితే, కచ్చితంగా మీ తెలివితేటలు ఇతరుల కంటే గొప్పగా ఉంటాయి. ఆప్టికల్ ఇల్యూషన్ సమయాన్ని గడపడానికే కాదు, సమస్యలు పరిష్కరించే నైపుణ్యాన్ని కూడా పెంచుతుందని సైకాలజిస్టులు అంటారు. రోజూ … Read more

ల‌వ్ ఫెయిల్యూర్ అయ్యాక‌…ఆ బాధ‌ను త‌ప్పించుకోవాలంటే ఏం చేయాలో తెలుసా?

ల‌వ్ ఫెయిల్యూర్ కాగానే చాలామంది ఇక త‌మ లైఫ్ అంతా చీక‌టిమ‌యం అని అనుకుంటుంటారు. ఇంకా కొంద‌రైతే సైకోలుగా మారి ప్రేమ‌ను నిరాక‌రించిన వారిని ఇబ్బందుల‌కు గురిచేయాల‌ని చూస్తుంటారు. ఈ ల‌వ్ ఫెయిల్యూర్ ను త్వ‌ర‌గా కోలుకోలేక త‌మ‌కు తాముగా బాధ‌ను అనుభ‌విస్తూనే, ఫ్యామిలీని కూడా త‌మ ప్ర‌వ‌ర్త‌న‌తో ఇబ్బందికి గురిచేస్తుంటారు. మందు, సిగ‌రెట్, డ్ర‌గ్స్ లాంటి కొత్త అల‌వాట్లకు చేరువ‌వుతారు…. కానీ కొన్ని నియ‌మాల‌ను క్ర‌మం త‌ప్ప‌కుండా పాటిస్తే….మ‌న లైఫ్ ను క‌ల‌ర్ ఫుల్ గా … Read more

డాక్టర్ దగ్గరకు వెళ్ళగానే నాలుకను చూపించమంటారు.. నాలుక చూసి డాక్టర్లు ఏం తెలుసుకుంటారు..?

హెల్త్ బాగొక హాస్పటల్ కి వెళ్లినప్పుడు డాక్టర్లు నోరు తెరవమని, నాలుక బైటికి తీయమని చెప్తుంటారు. కొద్దిసేపు పరిశీలిస్తారు.కానీ జ్వరం, తలనొప్పి, విరేచనాలు ఇలా ఏ ప్రాబ్లంతో వెళ్లినా కూడా నాలుకనే ఎందుకు చెక్ చేస్తారు అని ఎప్పుడైనా డౌటొచ్చిందా. నాలుకను పరిశీలించడం వలన నాలుక యొక్క లక్షణాలను బట్టి మన ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని విషయాలు తెలుస్తాయి. వాటిల్లో కొన్ని.. నాలుకపై తెల్ల మచ్చలు, నల్లమచ్చలుండడాన్ని ఎప్పుడైనా గమనించారా. ఈ తెల్ల మచ్చలకు కారణం ఫంగస్. … Read more

ఫిదా సినిమాలో హీరోగా ముందు ఎవరిని అనుకున్నారో తెలుసా.? వరుణ్ తేజ్ ని ఎందుకు తీసుకున్నారంటే.?

తెలుగు సినిమా ప్రేక్షకులకు 2017 ఒక గొప్ప సంవత్సరమే అని చెప్పాలి..తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటిన బాహుబలి, తెలుగు సినిమా రూల్స్ ని బ్రేక్ చేసి వచ్చి సూపర్ హిట్ గా నిలిచిన అర్జున్ రెడ్డి.. సబ్ మెరిన్ ఆధారంగా తెరకెక్కిన ఘాజి.. తెలంగాణ‌ యాసతో వచ్చి ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన ఫిదా ఇలా ఎన్నో సినిమాలు 2017 సంవత్సరంలోనే వచ్చాయి. అయితే ఈ సినిమాల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు. అర్జున్ … Read more

ప్రపంచ ఆరోగ్య సంస్థచే వంద శాతం రేటింగ్ పొందిన ఏకైక ఆహారం ఏది?

ప్రపంచ ఆరోగ్య సంస్థచే వంద శాతం రేటింగ్‌ పొందిన ఏకైక ఆహారం.. సమృద్ధిగా పోషకాలను, ఖనిజాలను అన్ని రకాల ప్రొటీనులు కలిగి రోగ నిరోధకత మరియు బలవర్ధకమైనదిగా ఏకగ్రీవంగా సిఫారసు చేసినది.. ఒకే ఒక్క ఆహారము తల్లిపాలు. తల్లిపాలు సృష్టిలో క్షీరద జాతికి చెందిన ప్రతి జీవి తన బిడ్డ జన్మించగానే ఇచ్చే మొదటి ఆహారం. తల్లి పాలు – ఎడమ పక్క గ్లాసు లోది నిండుగా ఉన్న వక్షం తొట్టతొలిగా వచ్చే పాలు, కుడి వైపు … Read more

మన బాడీ ఫిట్ గా ఉండాలి అంటే ఎం చేయాలి ?

చాలా మంది శ‌రీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవాలి అంటే అదేదో పెద్ద క‌ష్టంలా భావిస్తారు. క‌ష్ట సాధ్య‌మైన ప‌నిగా చూస్తుంటారు. కానీ బాడీ ఫిట్‌గా ఉండ‌డం లేదా బాడీని ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవ‌డం అనేది వాస్త‌వానికి ఒక బాధ్య‌త అని అంద‌రూ గుర్తుంచుకోవాలి. రోజూ మనం వాళ్ల కోసం ఎంత‌గా క‌ష్ట‌ప‌డ‌తామో మ‌న కోసం కూడా మ‌నం కాస్త శ్ర‌మించాలి. దీన్ని ఒక బాధ్య‌త‌గా భావించాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉండ‌డం అల‌వాటు అవుతుంది. ఈ శ‌రీరం నాదా, ప‌క్క … Read more

శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయానికి వెళ్ళిన తర్వాత.. నేరుగా ఇంటికి ఎందుకు చేరుకోవాలి?

కలియుగ దైవంగా పిలవబడే శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు. దేశ విదేశాల్లో నుంచి ఈ స్వామివారి దర్శనం కోసం పరితపిస్తూ ఉంటారు. అయితే వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న సమయంలో చుట్టుపక్కల ఆలయాలను కూడా దర్శించుకుంటారు. వీటిలో శ్రీకాళహస్తీశ్వర స్వామి టెంపుల్ కూడా ఒకటి ఉంది. తిరుపతికి సమీపంలో ఉన్న ఈ ఆలయం ప్రత్యేకత చాటుకుంటుంది. అంతేకాకుండా ఈ ఆలయానికి వెళ్లిన తర్వాత.. మరో ఆలయానికి వెళ్లకుండా ఇంటికి చేరుకోవాలని అంటారు. అసలు అలా … Read more