తెల్లవారు జామున గుండె నొప్పి వ‌స్తే నిర్ల‌క్ష్యం చేయ‌కండి.. ఎందుకంటే..?

గుండెపోటు తీవ్రత, గుండెలోని ఎడమ జఠరిక పనితీరు రెండూ కూడా గుండెపోటు వచ్చే సమయంపై ఆధారపడి వుంటాయని సైంటిస్టులు కనిపెట్టారు. తెల్లవారు ఝామున 1 గంట నుండి 5 గంటల వరకు వచ్చే గుండెపోట్లు అధికంగా మరణానికి దోహదం చేస్తున్నాయట. శరీరంలో ఎడ్రినాలిన్, నోరా ఎడ్రినాలిన్, కార్టిసోల్ వంటి హార్మోన్లు విడుదలచేసే నరాల వ్యవస్ధ తెల్లవారు ఝాములోనే ఉత్తేజితమవుతుందట. ఈ సమయంలో శరీరం నిద్రిస్తున్నా మైండ్ మెళుకువగా వుంటుందని, దీనిని ర్యాపిడ్ ఐ మూవ్ మెంట్ నిద్ర … Read more

గ్ర‌హ దోషాల ప్ర‌కారం ఎవ‌రికి స‌రిప‌డిన ఆహారాల‌ను వారు తినాలి.. ఈ విష‌యాలు మీకు తెలుసా..?

ఆరోగ్యం, ఫిట్ నెస్ అనేవి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక స్ధాయిలలో అనుభవిస్తాం. ఆరోగ్య నిర్వహణ ఎప్పటికపుడు కలిగే మార్పుకు సంబంధించినది. మనలో ప్రతి ఒక్కరూ శారీరక నిర్మాణ అవసరాల కొరత లేదా ఎక్కువవటాల్ని ఆహారం ద్వారా లేదా జీవన విధానం మార్చుకోడం ద్వారా లేదా అదనంగా కొన్ని ఆహారంలో చేర్చుకోడం ద్వారా కూడా సరి చేసుకుంటాం. మంచి ఆరోగ్యం, సంక్షేమాలను కలిగించే కొన్ని అంశాలను పరిశీలించండి. మానసిక ఆనందం లేదా ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ – ఆరోగ్యానికి … Read more

శ‌రీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువైతే ప్ర‌మాద‌మే.. ఏం జ‌రుగుతుందంటే..?

శరీరంలో పేరుకొనే చెడు కొల్లెస్టరాల్ మరణాన్నిస్తుంది. అయితే, ఇది ఎపుడు, ఎలా చంపేస్తుందనేది ఒక సమస్యే. షుగర్ లేదా రక్తపోటు వంటివి లక్షణాలు చూపిస్తాయి. కాని ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది ప్రజలను మృత్యువాత పడేసే కొల్లెస్టరాల్ విషయంలో కనీసం ఎటువంటి సూచనలు కనపడవు. ఒక రక్త పరీక్ష చేయిస్తే అది బ్లడ్ సీరం లో 200 ఎంజి పర్ డిఎల్ వుంటే అపుడు మాత్రమే ఆందోళన పడేందుకు అవకాశం. కొల్లెస్టరాల్ అతి విలువైన మీ జీవితంలో సంవత్సరాల … Read more

మైగ్రేన్ స‌మ‌స్య ఉందా.. ఈ చిట్కాల‌ను పాటించండి..

చాలా మందికి మైగ్రేన్ వస్తూ ఉంటుంది. దీని కోసం వాళ్ళు పెయిన్ కిల్లర్స్ ను వాడుతుంటారు. కానీ అది ఆరోగ్యానికి మంచిది కాదు. దీని కోసం మందులు వాడకుండా ఇంట్లోనే చిట్కాలు ఉపయోగించి తగ్గించుకోవచ్చు. మీకు తరచుగా మైగ్రేన్ తలనొప్పి వస్తుందా…? అయితే తప్పకుండా దీని వల్ల మంచి ప్రయోజనం కలుగుతుంది. ఎప్పుడైనా మైగ్రేన్ నొప్పి వస్తే ఏ పని చేయాలన్నా కష్టం అయిపోతుంది. చిన్న శబ్దాలు కూడా పెద్దగా అనిపిస్తుంటాయి. అలానే వెల్తురు కూడా చాలా … Read more

డ‌యాబెటిస్ ఉన్న‌వారు రోజూ ఉద‌యం 8.30 లోపు టిఫిన్ తినాలి.. ఎందుకంటే..?

చాలా మందికి ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ తీసుకునే అలవాటు ఉండదు. టైప్2 డయాబెటిస్ తో బాధపడే వాళ్ళు ప్రతి రోజు 8:30 గంటలు ముందే అల్పాహారం తీసుకోవడం చాలా మంచి అలవాటు. ఇలా చేయడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వల్ల కలిగే ప్రమాదం ఉండదు అని నిపుణులు అంటున్నారు. ఇప్పుడు చేసిన పరిశోధన ప్రకారం ఉదయం 8:30 గంటల ముందే అల్పాహారం తీసుకొనే వాళ్ళల్లో తక్కువ బ్లడ్ షుగర్ లెవెల్స్ మరియు తక్కువ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంద‌ని … Read more

మొటిమ‌ల స‌మ‌స్య‌ను త‌గ్గించుకునేందుకు ఈ చిట్కాల‌ను పాటించండి..!

యంగ్ ఏజ్ వచ్చాక చాలా మంది యువతి యువకులకు మొటిమల సమస్య వేధిస్తూనే ఉంటుంది. శరీరంలో వేడి, ఆహారపు అలవాట్ల కారణంగా ఏర్పడే ఈ మొటిమలను తొలగించడానికి నానా అవస్థలు పడుతుంటారు. ఫేస్ ప్యాక్‌లని, క్రీంలని ముఖానికి రాస్తూ ఉంటారు. కాస్మొటిక్స్ వాడటం వల్ల చర్మం తన సహజత్వాన్ని కోల్పోతుందని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. కాస్మొటిక్స్ వాడకుండా.. కేవలం సాధారణ పద్ధతులతోనే మొటిమలు తగ్గించుకోవాలని సూచిస్తున్నారు. యుక్త వయసులో మొటిమల సమస్య ఎక్కువగా ఉంటుంది. పెరుగుతున్న వయసుతో … Read more

క‌ర్పూరంతో ఇలా చేస్తే ఎలాంటి స‌మ‌స్య‌లు ఉన్నా పోతాయి..

కొన్ని సమస్యలని పరిష్కరించడానికి పండితులు కొన్ని ఉపాయాలని చెప్పడం జరిగింది. వాటితో సమస్యలకి ఈజీగా చెక్ పెట్టేయొచ్చు. సాధారణంగా మనం పూజల్లో కర్పూరాన్ని ఉపయోగిస్తూ ఉంటాం. కర్పూరానికి నెగెటివ్ ఎనర్జీని తరిమేసే శక్తి ఉందని చెబుతారు. అందువల్ల కర్పూరంతో పూజలు చేస్తే అంతా మేలే జరుగుతుందని చెబుతున్నారు. అయితే మన జీవితంపై ప్రభావం చూపిస్తూ చంద్రుడు స్థానం మార్చుకుంటున్న కొద్దీ మనకు అనేక ప్రమాదాలు వచ్చి పడుతూ ఉంటాయి అని పండితులు అంటున్నారు. ఇటువంటి వాటి నుంచి … Read more

ఈశాన్యం దిశ‌లో ఎట్టి ప‌రిస్థితిలోనూ ఈ పొర‌పాట్ల‌ను చేయ‌కండి..

వాస్తు శాస్త్రాన్ని పాటించడం చాలా ముఖ్యం. ఎందుకంటే వాస్తు శాస్త్రం పాటించడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అలానే అది వ్యక్తి గతంగా, ఉద్యోగ పరంగా కూడా ప్రయోజనాలను ఇస్తుంది. అయితే ఈరోజు వాస్తు శాస్త్రానికి సంబంధించి కొన్ని విషయాలు చూద్దాం..! వీటిని కనుక పాటించారు అంటే మీ ఇంట్లో లేదా ఆఫీస్ నుంచి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి.. పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఈశాన్యం వైపు ఎలక్ట్రికల్ సామాన్లు పెట్టడం మంచిది కాదు. అలానే వేడిని … Read more

భోజ‌నం చేస్తున్నారా.. అయితే ఈ త‌ప్పుల‌ను చేయ‌కండి..

భోజనం చేసేటప్పుడు తప్పకుండా ఈ పద్ధతులని అనుసరించడం చాలా ముఖ్యం అని పండితులు చెబుతున్నారు. ఈనాటి కాలంలో అయితే టీవీలు, ఫోన్లు చూస్తూ తింటున్నారు. ఇలా తినడం వల్ల వ్యతిరేక ఫలితాలు వస్తాయి అని అంటున్నారు. అయితే తినేటప్పుడు అన్నపూర్ణ దేవి స్వరూపమైన ఆహారాన్ని ఎంతో పవిత్రంగా భుజించాల‌ని అంటున్నారు. అయితే మంచి ఫలితాలు కోసం తినేటప్పుడు ఎలా ఆచరించాలి అనేది చూద్దాం. భోజనానికి ముందు కాళ్లూ చేతులు శుభ్రంగా కడుక్కోవడం, తూర్పూ లేదా ఉత్తరం దిక్కు … Read more

ఈ 10 సినిమాల్లో హీరోల న‌ట‌న క‌న్నా విల‌న్ న‌ట‌నే ఎక్కువ ఫోక‌స్ అయింది తెలుసా..?

సాధారణంగా ఒక సినిమా వస్తుంది అంటే అందులో హీరో, హీరోయిన్, విలన్ ల పాత్రలు బాగుంటే ఆ మూవీ హిట్ అవుతుంది. సాధారణంగా హీరోయిజం బాగా ఉండాలి అంటే అందులో విలన్ పాత్ర కూడా అలాగే ఉండాలి. కానీ చివరికి హీరో విలన్ ని ఓడిస్తాడు అనే సినిమా కథలు మనకు ఎక్కువగా తెలుసు. కానీ ప్రస్తుతం ట్రెండ్ మారింది. సినిమాల్లో ఒక్కోసారి హీరోల కంటే విలన్ల పాత్రకి ఎక్కువ ప్రాధాన్యత లభిస్తోంది. హీరోతో సమానంగా విలన్ … Read more