అరటి, కొబ్బరికాయలను మాత్రమే దేవుళ్లకు ఎందుకు సమర్పిస్తారో తెలుసా..?
హైందవ సంస్కృతి సాంప్రదాయంలో పూర్వకాలం నుంచి నేటి ఆధునిక యుగం వరకు అనేక సాంప్రదాయాలు, కట్టుబాట్లు, ఆచారాలు, వ్యవహారాలు ఉన్నాయి. అందులో భాగంగా ప్రతి ఇంట్లోనూ దాదాపు ప్రతిరోజు భక్తితో భగవంతుడి ఎదుట దీపం వెలిగించి స్వామిని ఆరాధించడం అనేది విధిగా చేస్తూ ఉంటాము. ఏదైనా పండుగలు వచ్చినా.. ప్రత్యేక సందర్భాలు వచ్చిన పూజలు నిర్వహిస్తాము. అయితే పూజల సమయంలో దేవుడిని ఆరాధించేవారు కచ్చితంగా పండ్లు, పూలు, సుగంధ ద్రవ్యాలు, నైవేద్యాలను కచ్చితంగా సమర్పిస్తారు. అయితే భగవంతునికి … Read more









