విమానాలకు తెలుపు రంగునే ఎందుకు వేస్తారో తెలుసా..?
మీరు విమానాలను ఎప్పుడైనా చూశారా..? ఇదేం ప్రశ్న..? విమానాలను చూడని వారుంటారా ఎవరైనా..? అని అడగబోతున్నారా..? అయితే మీరు అంటోంది కరెక్టే. కానీ ఇప్పుడు మేం చెప్పబోయేది విమానాలను చూశారా, చూడలేదా అన్న దాని గురించి మాత్రం కాదు. విమానం రంగును గురించి. అవును, రంగే. ఇంతకీ మీరు ఇప్పటి వరకు ఎన్ని విమానాలను చూశారు..? వాటికి ఉన్న రంగు ఏమిటో గుర్తుందా..? ఆ… గుర్తుంది, తెలుపు రంగు ఉంటుంది. విమానం ముందు వెనుక భాగాల్లో, రెక్కలకు … Read more









