మిణుగురు పురుగులు కాంతిని ఎందుకు వెద‌జ‌ల్లుతాయో తెలుసా..?

మిణుగురు పురుగుల గురించి తెలుసు క‌దా. వీటిని చూడ‌ని వారుండ‌రు. రాత్రి వేళల్లో మిణుకు మిణుకుమంటూ వెలుతురును వెద‌జ‌ల్లుతాయి. వాటి నుంచి వ‌చ్చే కాంతి విభిన్నంగా ఉంటుంది. ఈ క్ర‌మంలో మిణుగురు పురుగుల‌ను ప‌ట్టుకునేందుకు, వాటితో ఆట‌లాడేందుకు చాలా మంది య‌త్నిస్తారు. అదో ర‌క‌మైన స‌ర‌దాగా ఉంటుంది. అయితే నిజానికి మిణుగురు పురుగుల‌కు ఆ వెలుతురు ఎందుకు వ‌స్తుందో తెలుసా..? అవి వెలుతురును ఎందుకు వెదజ‌ల్లుతాయో ఇప్పుడు చూద్దాం. మిణుగురు పురుగులు వెలుతురు వెలువరించడానికి కారణం జీవ … Read more

చక్కెర అనగానే…మనకు ఈమె పేరు గుర్తుకురావాలి..! ఎందుకో తెలుసా?

ఆమె పేరు చెబితే వృక్షాలు పుల‌కించిపోతాయి. మొగ్గ‌లు పువ్వుల్లా చిగురిస్తాయి. చ‌క్కెర తీపిద‌నం నోటికి త‌గిలిన‌ప్పుడ‌ల్లా ఆమె పేరే మ‌న‌కు గుర్తుకు వ‌స్తుంది. ఆమే, ఎడ‌వ‌లెత్ క‌క్క‌త్ జానకి అమ్మాల్. బోట‌నీ (వృక్ష‌శాస్త్రం)లో పీహెచ్‌డీ చేసిన మొద‌టి భార‌త‌ మ‌హిళగానే కాదు, ప‌ద్మ‌శ్రీ అందుకున్న భార‌త మ‌హిళా సైంటిస్టుల్లో ఈమే మొద‌టి స్థానంలో నిలుస్తుంది. అప్ప‌ట్లో మ‌హిళ‌లు హై స్కూల్ చ‌ద‌వులు చ‌ద‌వ‌డ‌మే గొప్ప‌. అలాంటిది ఈమె ఏకంగా పీహెచ్‌డీ చేసింది, అదీ అమెరికాలోని ప్ర‌ముఖ యూనివ‌ర్సిటీలో. … Read more

కంప్యూట‌ర్ కీబోర్డుపై ఉండే F, J లెట‌ర్స్ కింద గీత‌(లైన్)లు ఎందుకు ఉంటాయో తెలుసా.? కారణం ఇదే.!

నిజంగా మ‌నం గ‌మనించాలే గానీ నిత్యం మ‌న జీవితంలో చూసే అనేక వ‌స్తువుల గురించి మ‌న‌కు అనేక విష‌యాలు తెలుస్తాయి. ఆయా వ‌స్తువుల‌పై ఉండే చిహ్నాలు కావ‌చ్చు, అక్ష‌రాలు కావ‌చ్చు, ఇత‌ర ఏవైనా గుర్తులు కావ‌చ్చు, వాటి వ‌ల్ల మ‌నం అనేక విష‌యాల‌ను తెలుసుకోవ‌చ్చు. అయితే మేం ఇప్పుడు చెప్ప‌బోయేది కూడా అలాంటి ఓ వ‌స్తువు గురించే. ఇంత‌కీ ఏంట‌ది..? అనేగా మీరు అడిగేది. ఏమీ లేదండీ.. ఆ వ‌స్తువు కంప్యూట‌ర్ కీ బోర్డు. అవును, అదే. … Read more

శివాలయాల్లోనే ఎక్కువ‌గా న‌వ‌గ్రహాలు ఎందుకు ఉంటాయో తెలుసా..?

న‌వ‌గ్ర‌హాల గురించి తెలుసు క‌దా. బుధుడు, శుక్రుడు, కుజుడు, బృహ‌స్పతి, శ‌ని, రాహువు, కేతువు, సూర్యుడు, చంద్రుడు అని మొత్తం 9 గ్ర‌హాలు ఉంటాయి. వీటి స్థితి కార‌ణంగానే వ్య‌క్తుల జాత‌కాలు చెబుతారు జ్యోతిష్యులు. ఈ క్ర‌మంలో ఏవైనా గ్ర‌హ దోషాలు ఉంటే కొంద‌రు పూజ‌లు కూడా చేస్తారు. అయితే ఈ న‌వ‌గ్ర‌హాలు అనేవి ప్ర‌ధానంగా శివాల‌యాల్లోనే మ‌న‌కు ఎక్కువ‌గా క‌నిపిస్తాయి. దీనికి కార‌ణం ఏమిటో తెలుసా..? అదే తెలుసుకుందాం ప‌దండి..! న‌వ‌గ్రహాల‌లో ఒక్కో గ్ర‌హానికి ఒక్కో … Read more

పెళ్లయ్యాక మహిళలు లావు అవుతారు.. ఎందుకో తెలుసా..? కారణాలు ఇవే..!

జంట‌లకు పెళ్లి అవుతుందంటే చాలు, ఇరు వ‌ర్గాల ఇండ్ల‌లో హ‌డావిడి నెల‌కొంటుంది. పెళ్లి జ‌ర‌గ‌డానికి కొన్ని రోజులు ముందు మొద‌లుకొని పెళ్లి అయ్యాక మ‌రికొన్ని రోజుల వ‌ర‌కు ఆ హ‌డావిడి త‌గ్గ‌దు. అయితే ఇత‌రుల మాటేమోగానీ పెళ్ల‌యిన జంట మాత్రం కొన్ని నెల‌ల‌కు క‌చ్చితంగా బ‌రువు పెరుగుతారు. పెళ్లికి ముందు స‌న్న‌గా రివ‌ట‌లా ఉండే వారు కూడా పెళ్ల‌య్యాక బొద్దుగా, లావుగా త‌యార‌వుతారు. ఇక ముందు నుంచి లావుగా ఉన్న‌వారైతే చెప్ప‌న‌క్క‌ర్లేదు. వారు ఇంకా లావుగా మారుతారు. … Read more

రోడ్డుపై దొరికే డబ్బుని తీసుకొని జేబులో పెట్టుకుంటున్నారా ? అయితే మీరు ఒక్కసారి ఇది తెలుసుకోండి !

సాధారణంగా మనలో చాలా మంది రోడ్డుపై వెళ్తుండగా ధనం దొరికితే బాగుంటుందని కలలు కంటుంటారు. దాదాపు ప్రతి ఒక్కరికి రోడ్డుపై వెళ్తున్న సమయంలో ఎప్పుడో ఒకప్పుడు డబ్బు దొరికే ఉంటుంది. అయితే భారీగా డబ్బు సంగతి పక్కన పెడితే.. కొన్నిసార్లు చిల్లర నాణేలు దొరుకుతుంటాయి. అలా దొరికిన వాటిని తీసుకోవడానికి కొంతమంది ఆలోచిస్తే.. మరికొందరు మాత్రం అలాంటి డబ్బులను తీసుకోవడానికి ఏ మాత్రం ఆలోచించరు. చుట్టూ ఎవరైనా ఉన్నారా? అని చూస్తారు. పడేసుకున్న వారు అక్కడ ఎవరూ … Read more

మీకు కాబోయే భార్యలో ఈ 4 లక్షణాలే ఉంటే జీవితం ప్రతి రోజు పండగే ! అవేంటంటే ?

కాబోయే భాగస్వామి గురించి అమ్మాయిలకైనా, అబ్బాయిలకైనా కొన్ని అంచనాలు తప్పకుండా ఉంటాయి. మీరు వివాహం చేసుకోబోతున్నట్లయితే తప్పనిసరిగా కాబోయే భాగస్వామిలో కొన్ని విషయాలను గమనించవలసి ఉంటుంది. లేదంటే పెళ్లయిన తర్వాత భార్యాభర్తల మధ్య అనుబంధం, ప్రేమానురాగాలు దెబ్బతిని చివరికి విడిపోయే పరిస్థితి కూడా తలెత్తవచ్చు. సంసార జీవితం సాఫీగా సాగిపోవడానికి డబ్బు ఒక్కటి ఉంటే సరిపోదు. ఇద్దరి మధ్య అన్యోన్యత, ఆత్మీయత, చిలిపి గొడవలు, బాధ్యతలు ఇవన్నీ ఉంటేనే భార్యాభర్తల మధ్య బంధం పదికాలాల పాటు పదిలంగా … Read more

మీ ఇంట్లో అద్దాన్ని ఏ పక్కన పెడితే అదృష్టం కలిసి వస్తుందో తెలుసా..?

భారత దేశంలో ప్రతి దాన్ని వాస్తు ప్రకారమే చూస్తుంటారు. ముఖ్యంగా వాస్తు శాస్త్రాన్ని బట్టి ఇంట్లో వస్తువులు సెట్ చేస్తూ ఉంటారు. వాస్తు ప్రకారమే ఇల్లు కట్టుకుంటారు. ముఖ్యంగా ఇంట్లో అద్దాలను సరైన దిశలో ఉంచాలి. ఎందుకంటే అద్దాలు సానుకూల లేదా ప్రతికూల శక్తి మూలం కావచ్చు. అందువల్ల అద్దాలు ఒకరి ఇంటి పర్యావరణంపై గొప్ప ప్రభావాన్ని చూపుతాయి. మీ ఇంట్లో అద్దమే కొన్ని సమస్యలకు కారణం కావచ్చు. ఎందుకంటే అద్దం సరైన దిశలో పెట్టకుంటే ఇంట్లో … Read more

వెన్ను నొప్పితో బాధపడుతున్నారా..అయితే ఈ ఫుడ్ తినాల్సిందే..

ప్రస్తుత కాలంలో చాలా మంది వెన్నునొప్పి సమస్యతో బాధపడుతున్నారు. దీనికి ప్రధాన కారణం గంటల తరబడి నిలుచుని లేదా కూర్చొని ఉండటం ఈ నొప్పికి కారణం కావచ్చు. అంతేకాకుండా పోషకాహారం తినకపోవడం, కనిపించినటువంటి జంక్ ఫుడ్ తినడం వల్ల సరైన పోషకాలు తినకపోవడం వల్ల వెన్ను నొప్పి, మెడ నొప్పులకు కారణం అవుతుంది. ఈ నొప్పితో బాధపడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. మరి దీని నుంచి బయట పడాలంటే మనం ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.. … Read more

ఫోన్ అతిగా వాడుతున్నారా.. చాలా పెద్ద ప్రమాదం..!!

ప్రస్తుత కాలంలో ఒక పూట తిండి లేకుండా ఉంటున్నారు కానీ ఫోన్ లేకుండా అసలు ఉండడం లేదు. ఇల్లు లేని వారి ఇంట్లో కూడా మొబైల్ ఫోన్ తప్పనిసరిగా ఉంటోంది. అలాంటి మొబైల్ ఫోన్ ఎక్కువగా వాడితే అనేక అనర్ధాలు ఉన్నాయి.. అది మతిమరుపుకు కూడా కారణమవుతుంది.. అతిగా ఫోన్ వాడేవారు ఈ విషయాలు తప్పనిసరిగా తెలుసుకోండి.. ప్రతి ఏడాది మొబైల్ వాడకం అనేది పెరుగుతూ వస్తోంది. కొంతమంది మొబైల్ ఫోను పదేపదే చెక్ చేస్తూ నోటిఫికేషన్లు … Read more